30 Vivekananda Quotes in Telugu [తెలుగులో]

Bigg Boss 7 Telugu Vote

Inspiring Quotes of Swami Vivekananda in Telugu తెలుగులో: Swami Vivekananda is not only a Hindu monk, He revolutionised and revolutionising his followers every day through his writings, speeches he did. His words are like thunders which pass on energy within us whenever we read. Great personalities of the Nation inspired from his teachings. Mahatma Gandhi, Netaji Subhash chandra bose, Jawaharlal Nehru all of them inspired from his speeches. Renowned Poet Rabindranath Tagore said “If you want to know India study vivekananda, In him every thing is positive and nothing negative”. Gandhi said, “After reading vivekananda, The love towards my nation has increased thousand fold”. Netaji said, If swamiji was alive i would have been at his feet. 

Here we are presenting you the famous quotes of Swami Vivekananda in Telugu. His quotes, speeches are alway inspiring. They fill energy, raises our confidence. 

Swami Vivekananda 30 Quotes in Telugu

  1. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు
  2. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలు దాటవలసి ఉంటుంది 
  3. ధీరుడు ఒకసారి మరణిస్తాడు.. పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు
  4. అనుకున్నవి సాధించాలంటే తీవ్ర తపనే కాదు.. ఎంతో ధైర్యం కూడా ఉండాలి 
  5. శక్తి అనేది డబ్బులో లేదు. మంచి తనంలో పవిత్రతలో ఉంది. 
  6. “నీవు సాధించగలవు అని బలంగా నమ్మవలసింది నీవు మాత్రమే.. నీ నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు!!”
  7. నీవు వెళ్లే దారిలో సమస్యలు ఎదురుకావడం లేదంటే.. నీ దారి సరైనది కాదని అర్ధం
  8. నిన్ను నువ్వు బలహీనంగా ఊహించుకోవడమే.. నువ్వు చేసే అతి పెద్ద తప్పు
  9. ఇతరుల కోసం జీవించేవారే నిజంగా ఎప్పటికీ జీవించి ఉంటారు. 
  10. ఎంచుకోవడం, తిరస్కరించడం కాదు.. వచ్చిన దానిని ఆహ్వానించి సవీకరించు. 
  11. మీరు ఏది ఆలోచిస్తారో అలాగే తయారవుతారు. బలంగా ఆలోచిస్తే బలంగా తయారవుతారు.. బలహీనంగా ఆలోచిస్తే బలహీనులవుతారు. 
  12. ఒక మూర్ఖుడు ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాల్ని కొన్నప్పటికీ.. తనకు నచ్చిన వాటినే చదువుతాడు. 
  13. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. 
  14. ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యమ్ నీకు గుర్తుంటే.. జరగాల్సిన పనులు అవే జరిగిపోతాయి. 
  15. మీ వెనక ఏముంది, ముందేముంది అనేది అనవసరం.. మీలో ఏముందనేదే ముఖ్యం. 
  16. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడంకంటే.. ప్రయత్నించి ఓడిపోవడం మేలు. 
  17. ప్రేమ, నిజాయితీ, పవిత్రతతో ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు. 
  18. తప్పును సరిదిద్దుకుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది. 
  19. ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. 
  20. మొదట మీరు పవిత్రులుకండి.. తరువాత మీకు ప్రపంచమంతా పవిత్రంగా కనపడుతుంది. 
  21. మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే!!
  22. సోదర మానవుల సేవలో శరీరాలు శిధిలమై నశించేవారు ధన్యులు. 
  23. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం-అహంకార బుధ్ది హృదయం నుండి తొలగిపోవు 
  24. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు.. ఒక వివేకమంతుడు మాత్రమే ప్రతీ పనినీ తనకు నచ్చేలా మలుచుకుంటాడు.. ఏ పనీ అల్పమైనది కాదు
  25. ఈ ప్రపంచమే గొప్ప వ్యాయామశాల, మనల్ని మనం గొప్పగా మలచుకోవడానికే మనం ఇక్కడికి వస్తుంటాం.
  1. భయంతో ఏ పని చేసినా, పరిపూర్ణత సాధించలేము.. వివేకంతో చేసిన ఏ పనైనా సత్ఫలితానిస్తుంది. 
  2. హృదయానికి మెదడుకు సంఘర్షణ కలిగినప్పుడు.. హృదయాన్ని అనుసరించు. 
  3. ఒక విధవ కన్నీటిని తుడవలేని.. ఒక అనాధ నోటిన పట్టెడన్నం పెట్టలేని మతం అసలు మతమే కాదు. 
  4. అనంతమైన శక్తి మీలోనే ఉంది.. మీరేదయినా సాధించగలరు.. లేదు, చేయలేను అనే పదాలకు చోటివ్వకండి. 
  5. బలంగా ముందుకు సాగండి.. మీ దృఢత్వాన్ని కూల్చే శక్తి, ప్రపంచంలో దేనికీ లేదు.. ఈ విశ్వానికి మీరే దేవుళ్ళు. 

Some prominent person said that Vivekananda teaching doesn’t need any advertising, they get popular by themselves. Many got inspired and getting inspired every day through his writings.

Also Read:

Leave a Comment