Sad quotes in Telugu: People become sad at many times in there life. Though this thing is normal but some people take them it seriously and will be in confuse about what had happened to them. In this period what all they see is negative. They can’t motivate themselves. Some become alone by not sharing their problems with others. Some change according to the circumstances. Observing the situation and experiences, Here we are giving you some of the sad quotes given by prominent writers.
30 Sad Quotes in Telugu
- కన్నీళ్లు హృదయం నుంచి వస్తాయి, మెదడు నుంచి కాదు
- సంతోషం కోరుకుంటే దుఃఖం ఎదురవుతుంది.. కాబట్టి ఏది ఆశించకండి
- మీ సంతోషాన్ని ఇతరుల చేతిలో ఎప్పుడూ పెట్టకండి
- వేల సార్లు ఏడ్చినా.. ఆ జ్ఞాపకాలు తొలగిపోవు
- నాకు తెలిసి.. బాధ్యతగా ఉన్న వారికి బాధలెక్కువు.. నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ
- ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చి పోతుంది
- మనసు గాయపడుతుందంటే.. జీవితం ఏదో నేర్పుతుందని అర్ధం
- నేను వర్షంలో ఏడుస్తా.. ఎందుకంటే నా కన్నీళ్ళని ఎవరూ చూడలేరు కాబట్టి
- దుఃఖం కూడా ఒక రకమైన తిరుగుబాటే
- నిశ్శబ్దం అనేది కొన్ని సార్లు బాధతో అరిచే ఒక పెద్ద కేక
- దుఃఖం మనుషులను చంపుతుంది, ఆత్మహత్య కాదు
- కొన్నిసార్లు దుఃఖం, నిరాశలో కూడా అనంతమైన శక్తి దాగి ఉంటుంది
- ఎప్పుడు నమ్మకాన్ని వదిలివేయాలో ఇప్పటికైనా తెలుసుకొని ఉండాలి
- మననుంచి వెళ్ళిపోతే గానీ కొన్నింటి విలువ తెలియదు
- మనసు వ్యక్తపరచలేని భావాలు కన్నీళ్లు
- కొన్ని సార్లు ఇక ఏడవలేక నవ్వు మాత్రమే మిగిలి ఉంటుంది
- అవును నేను మారాను.. ఆ బాధే నన్ను మార్చింది
- నువ్వు పట్టించుకోవడం వదిలేసినప్పుడే నేను ప్రయత్నించడం వదిలేసా
- ద్వేషంతో నిండిన మనసులో ప్రేమకు చోటు ఉండదు
- గతాన్ని నువ్వు పూడ్చిపెట్టకపోతే అది నిన్ను బతకనివ్వదు
- అందరినీ ప్రేమించు.. కొందరినే నమ్ము.. కనిపించేవన్నీ నిజమే అయినా అన్నీ సత్యాలు కావు
- నేనెప్పుడూ ఒంటరి కాదు.. ఒంటరితనం ఎప్పుడూ నావెంటే ఉంటుంది
- మనకు రోజులు గుర్తుకువుండవు.. జ్ఞాపకాలు మాత్రమే గుర్తుంటాయి
- నువ్వు దుఃఖంగా ఉన్నావంటే.. వాస్తవ సంఘటనలతో భయపడుతున్నట్టు అర్థం
- సమయం గడుస్తున్నా కొద్దీ అంతా అర్ధమైపోతూ ఉంటుంది
- ఊహల్లో మాత్రమే మీరు సంతోషాన్ని చూడగలుగుతారు
- ఒక తియ్యని చిరునవ్వు వెనక ఎంతో దుఃఖం దాగి ఉంటుంది.. అందరు దాన్ని గ్రహించలేరు
- నేను తనను ప్రేమించాను.. తాను కూడా నన్ను ప్రేమించింది
- జరిగేది ఏదో జరగనివ్వు.. దాన్ని నీవు ఎలాగో మార్చలేవు
- నీ చుట్టూ కోట్ల మంది ఉన్నా.. నువ్వు ఇంకా ఒంటరివే
Also Read: