30+ Good Night Quotes in Telugu [తెలుగులో]

Good Night Quotes in Telugu: Night is the time where every one gets relaxed, some may work at those times, but it is the period to leave everything and take rest. Earth completes a one time rotation, moon starts shining. Irrespective of season the night is cool. Every one wishes a good sleep and sweet dreams.

Here we have listed out some of the Good night wishing Quotes in Telugu. Hope you like and share it with your friends and loved ones.

30 Good Night Quotes in Telugu 

  1. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైనా, బాధ్యతైనా ఉదయాన్నే చూసుకోవచ్చు. గుడ్ నైట్  
  2. ఇప్పుడున్న చీకటి కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు. శుభ రాత్రి
  3. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో.. ఒడిన వ్యక్తి తిరిగి విజయం సాధించడం అంతే సత్యం. గుడ్ నైట్ 
  4. చీకటిని చీదరించుకోకు, కొన్ని ఆలోచనలు, ఆవేశాలు.. మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే
  5. రేపు సండే కదా ప్రశాంతంగా బజ్జో. గుడ్ నైట్ 
  6. ఆన్లైన్లో కష్టపడింది చాలు, చాలా లేటైంది పడుకో.. శుభరాత్రి మిత్రమా 
  7. నువ్వు మెసేజ్ చేస్తావని, ఎదురు చూసి చూసి నిద్ర పట్టేసింది. గుడ్ నైట్
  8. వాట్సాప్ లో చాట్ చేసింది చాలు, డిన్నర్ చేసి పడుకో. గుడ్ నైట్
  9. హాయ్.. నేను పడుకుంటున్నా ఫ్రెండ్స్.. గుడ్ నైట్ 
  10. కాలం నీడలో కొందరిని మరిచిపోతాం.. కొందరి నీడలో కాలాన్నే మరిచిపోతాం. గుడ్ నైట్ 
  11. అలసిన కనులకు విశ్రాంతినిస్తూ.. మనసులోని బాధల్ని మరిచిపోయి హాయిగా నిద్రపో నేస్తం..  గుడ్ నైట్ 
  12. కొన్ని సార్లు చెప్పడం లేట్ అవ్వొచ్చు కానీ, చెప్పడం మాత్రం పక్కా.. గుడ్ నైట్ 
  13. హాయిగా నిద్రపోయి.. రేపటి కోసం పెద్ద కలల్ని కనడానికి సిద్ధంగా ఉండండి. గుడ్ నైట్ 
  14. ఎప్పుడూ నిస్పృహకు లోను కావొద్దు.. రేపు ఏమి జరగబోతుందో మనం చెప్పలేము. గుడ్ నైట్ 
  15. జీవితం మనకి అనేక సార్లు రెండో ఛాన్స్ ఇస్తుంది.. అది రేపు కావొచ్చు. గుడ్ నైట్ 
  16. ఈరోజు రాత్రి చంద్రుడు మెరుస్తున్నాడంటే.. అది నీకోసం నాకోసం మాత్రమే. గుడ్ నైట్ 
  17. గతాన్ని నువ్వు మార్చలేవు.. కానీ భవిష్యత్తు ఇప్పటికీ నీ చేతుల్లో ఉంది. గుడ్ నైట్ 
  18. ఈ చీకటిలో నేను ఆకాశంలో మెరుస్తున్న తారలను చూస్తూ నీ మధురమైన నవ్వును, అందమైన రూపాన్ని గుర్తుచేసుకుంటున్నా.. గుడ్ నైట్ 
  19. ఆకాశంలోని తారలకు గుడ్ నైట్, చంద్రుడికి గుడ్ నైట్, నా చుట్టూ ఉన్న స్వచ్ఛమైన గాలికి గుడ్ నైట్
  20. హాయిగా నిద్దర్లో మునిగి తేలండి.. రేపు ఉత్సాహంగా నిద్ర లేవండి. గుడ్ నైట్ 
  21. ప్రతీ ముగింపుకీ ఆరంభం ఉంటుంది. గుడ్ నైట్ 
  22. అలసిన మనసుకు విశ్రాంతినివ్వండి.. హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్ 
  23. గుడ్ నైట్.. ఇక నేను నిన్ను, నా కలలో చూస్తా 
  24. చీకట్లోనే తారలు మెరుస్తాయి, అందాన్ని పంచుతాయి. గుడ్ నైట్ 
  25. రోజు గడిచి పోయింది, రాత్రి ఆసన్నమయింది, జరిగేది జరిగిపోయింది. గుడ్ నైట్ 
  26. మీరు మధురమైన కలల్ని కని, నిజ జీవితంలో అనుభూతి చెందాలని కోరుకుంటూ.. గుడ్ నైట్ 
  27. ఒక మంచి నిద్ర… నేటి నిరాశకి, రేపటి ఆశకి వంతెన లాంటిది. గుడ్ నైట్ 
  28. సంతృప్తిగా నిద్రపోండి.. సంకల్పంతో ఉత్సాహంగా నిద్ర లేవండి. గుడ్ నైట్ 
  29. కొన్ని సార్లు అంతా మరిచిపోవడానికి నిద్ర ఒక అవకాశంగా దొరుకుతుంది. గుడ్ నైట్ 
  30. రాత్రి ఉంది కలలు కనడానికి.. రోజు గడిచేది వాటిని నిజం చేసుకోడానికే.. కాబట్టి హాయిగా నిద్రపోండి

Every night is both the ending and beginning of the new day. None can bring the day that has passed. But the coming day gives more opportunities. Good Night and Good sleep makes the coming day definitely a Good Day. 

Also Read:

Leave a Comment