ఉగాది ఎందుకు జరుపుకుంటారో తెలుసా? Why do we celebrate Ugadi in Telugu?

Why do we celebrate Ugadi in Telugu?

why do we celebrate ugadi in telugu
why do we celebrate ugadi in telugu

ఉగాది:

తెలుగు సంవత్సరాది లేదా ఉగాది గ పిలుచుకునే  ఈ పండగ మన తెలుగు వారికి ముఖ్యమైనది మరియు అత్యంత ప్రధానమైంది కూడా. ఉగాది వ్యాసం లేదా ఉగాది గూర్చి మీరు ఈ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

ఉగాది అనే పదం ప్రాచీన తెలుగు పదం అయినా యుగాది నుండి వచ్చింది .యుగాది అనగా “యుగానికి ఆరంభం” అని అర్థం. ఉగాది ని ముఖ్యం గ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల లోను మరియు వాటి సరిహద్దు రాష్ట్రం అయినా కర్ణాటక లోను ఘనం గ జరుపుకుంటారు.

ఇదే ఉగాది  పండుగను ఉత్తర భారతం లో గల పంజాబ్ రాష్ట్ర వాసులు గుడి పడ్వాగా జరుపుకుంటరు. వీరినదరికి ఉగాది పండగ తోనే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు వారికి 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి.

ప్రతి ఉగాది కి ఒక సంవత్సరం మారుతూ ఉంటుంది. 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మల్లి మొదటి నుండి ప్రారంభం అవుతాయి.

ఉగాది విశిష్టత:

ఉగాది ని తెలుగు సంవత్సరాది అని ఎందుకు అంటారు అంటే , మన తెలుగు వారందరికి మొదటి నెల అయినా చైత్రం ఉగాది రోజునే మొదలవుతుంది కాబట్టి, ఉగాది పర్వదినం సంవత్సరం లో మొదటి రోజు కూడా కాబట్టి దానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు మన తెలుగు వారు. ఉగాది రోజున ప్రజలందరూ సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి తల స్నానం చేస్తారు.

జనం అందరు కొత్త బట్టలు ధరించి తమ ఇస్తా దైవం ఉన్న గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంటికి వచ్చిన తరవాత పిండి వంటలు చేస్కుని కుటుంబం తో సహా అందరు విందు ఆరగించి ఆనందం గా గడుపుతారు.

ఉగాది రోజున ముఖ్యం గ బొబ్బట్లు మరియు ఉగాది పచ్చడి తప్పక రుచి చూడాల్సిందే. ఈ ఉగాది పచ్చడి ని షడ్రుచులతోకలిపి చేస్తారు.

దీన్ని ఆరగించడం వలన మంచి జరుగుతుంది అనేది ప్రజల నమ్మకం. ఈ ఉగాది ని కూడా మీరు పైన తెలిపిన విధంగా జరుపుకుంటారు అని ఆశిస్తున్నాం. ఈ పచ్చడి లో ఉన్న వివిధ రుచులు , మన జీవితం లో ఎదురయ్యే అనుభవాలను సూచిస్తాహెయి అని ప్రజలు నమ్ముతారు.

అందుకే దీనిని సేవించి ఈ పచ్చడి లాగా మనం కూడా జీవితం లో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని ఎదుర్కోవాలి అని విశ్వసిస్తారు.

You may also like:

why do we celebrate ugadi in telugu

ugadi festival 2022

why we celebrate ugadi in telugu

how to celebrate ugadi in Andhra Pradesh

why do we celebrate ugadi in telangana

ugadi festival 2022

why do we celebrate ugadi festival

ugadi” story

Leave a Comment