Happy Ugadi Telugu GIF 2022 Special

Happy Ugadi Telugu GIF

Happy Ugadi Telugu GIF: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరు ఆంగ్ల క్రైస్తవ కేలండర్ ని పాటిస్తారు. వారి అలాగే ప్రపంచ నాలు మూలా ల ఉన్న విభిన్న సంస్కృతుల వారికీ వారి సంప్రదాయాలు , ఆచారాల ప్రకారం వారి వారి క్యాలెండరు లు కూడా ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు వాటి పక్క రాష్ట్రం అయినా కర్ణాటక ప్రజలకి ప్రతి ఉగాది ఒక కొత్త సంవత్సరాన్ని తీస్కొని వస్తుంది.

తెలుగు వారి కి 60 సంవత్సరాలు వాటి పేరు తో సహా ఉంటాయి. ప్రతి ఉగాది కి ఒక సంవత్సరమా మారుతూ ఉంటుంది, అన్ని అయిపోయాక మల్లి ఈ సంవత్సర చక్రం మొదటి నుండి ఆరంభం అవుతుంది. ఉగాది ప్రకృతి లో కూడా మార్పు తీస్కొని వస్తుంది కాబట్టి ఈ ప్రజలు అందరు ఉగాది మాత్రమే అసలైన కొత్త సంవత్సరాన్ని తీస్కొని వస్తుంది అని నమ్ముతారు.

ఉగాది అనగా ప్రాచీన కలం లో యుగాది గ పిలవబడేది అంటే యుగానికి ఆరంభం ఈరోజే జరిగింది ఆన్నా మాట. ఇలా ఈ కాళీ యుగం ఈరోజే మొదలు అయింది అని తెలుగు ప్రజలు విశ్వసిస్తారు .

ఉగాది పర్వ దినం రోజు అందరు సూర్యుడు ఉదయించక ముందే లేచి తల స్నానము  చేసి కొత్త బట్టలు ధరిస్తారు . కుటుంబ సమెతము గ  తమ కు దగ్గర గ ఉన్న దేవాలయాలను సందర్శించి తమ ఇష్ట దైవాన్ని దర్శించి ప్రతేయక పూజలు ప్రార్థనలు చేస్తారు.

ఇక   బంధువులకు ,స్నేహితులకు ఉగాది శుభాకాంక్షలు తెలియ చేస్తారు . తర్వాత పిండి వంటలను వారికి అందించి అందరు తిని ఆనందం గ గడుపుతారు.

ఇక ఈ మధ్య కాలం లో  టెక్నాలజీ  పెరిగి పోవడం వలన  అందరూ ఉగాది శుభాకాంక్షలను సామజిక మధ్య మేలైన వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్  చేస్తున్నారు. ఇంకొంత మంది అయితే కొంచెం తమ సృజనాత్మకత ను జోడించి తమ సందేశాన్ని మరియు శుభాకంక్షాలు ను వీడియో ల రూపం లో మరియు చిత్రాల రూపం లో మరియు కొత్తగా జిప్ ల రూపం లో పంపుతున్నారు.

అలంటి వారందరికీ శ్రమ లేకుండా చేయడానికే మేము ఈ పేజీ లో వారికి కావాల్సిన ఉగాది సందేశాలు, వీడియోలు  మరియు జిప్ లు పొందుపరుస్తున్నాం. ఈ పేజీ వారికీ ఉపయోగ పడుతుంది అని భావిస్తున్నాం.

How to Download Happy Ugadi Telugu GIF?

For Mobile & Tablet Devices:

  1. Select your favorite Happy Ugadi Gif.
  2. Click on “DOWNLOAD”
  3. Long press on that GIF.
  4. Now you will see “Download image”.
  5. Just tap on “Download”.
  6. That’s it check gallery you will find the GIF.

For Computer/Laptop:

  1. Select your favorite Happy Ugadi GIF.
  2. Click on “DOWNLOAD”.
  3. Right-click on the GIF.
  4. Now tap on “Save image as”.
  5. It will automatically be downloaded in a few seconds.
  6. Check downloads in your browser or check the download folder.

You may also like:

ugadi images drawings

ugadi images telugu

ugadi images telugu 2022

ugadi images 2022

ugadi images for drawing

ugadi pictures to draw

ugadi images png

ugadi 2022

Leave a Comment