Idera Sneham Lyrics in Telugu: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది రాబోతున్న ఒక మంచి తెలుగు చిత్రం, ఈ సినిమా లో కథానాయకుడి గా ప్రముఖ టీవీ వాక్యత ప్రదీప్ మాచిరాజు నటిస్తున్నారు అలాగే కథానాయిక గ అమృతా అయ్యర్ నటిస్తున్నారు . ఈ తెలుగు పాటను అర్మాన్ మాలిక్ పాడారు. ఇదేరా స్నేహం పాటకి సాహిత్యాన్ని చంద్ర బోస్ అందించారు మరియు ఇదేరా స్నేహం పాటను అనుప్ రూబెన్స్ స్వరపరిచారు.ఈ సినిమా కి మున్నా దర్శకత్వం వహిస్తున్నాడు. వైవా హర్ష ఈ సినిమా లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
Idera Sneham Lyrics in Telugu
ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… కనీవినీ ఎరగని స్నేహం… ఇది కాలం చూడని స్నేహం. దేహం అడగని స్నేహం… ఇది హృదయం అడిగే స్నేహం. నింగినీ.. నేలనీ.. వానచినుకులై కలిపేను స్నేహం… తూర్పుకీ పడమరకీ… కాంతి తోరణం అయ్యిందీ స్నేహం.. ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… 2x కనీవినీ ఎరగని స్నేహం… ఇది కాలం చూడని స్నేహం. దేహం అడగని స్నేహం… ఇది హృదయం అడిగే స్నేహం. హో.. నీ ఉంటానంటూ.. బతిమాలింది చిరుగాలి.. నీ పాదం తాకాలంటూ… అలలైంది ఆ కడలి. తన మచ్చను నీ స్వచ్చతతో.. కడగాలంది జాబిలి. నీ భరణం మోసేటందుకే… పుట్టానంది ఈ పుడమే… ఆశలు ఆకర్షణలు లేనిది… నీ ఆడ మగ స్నేహం.. నీతోనే ఇంకో నువ్వే… చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం. ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఓ… తన చూపులు నువ్వు చూస్తుంటే… నీ కళలను తాను కంటోంది.. తను మాటలు నువ్వుంటుంటే… నీ నవ్వులు తను నవ్వింది. తాను అడుగులు వేస్తూ ఉంటే.. గమ్యం నువ్వే చేరేవు.. నీలో నువ్వు చేయని పనులే.. నీలా తానే చేసేను.. జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ… జన్మించే స్నేహం.. దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి… మురిసే మీ స్నేహం. ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం… ఇదేరా స్నేహం…2x
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికి ప్రదీప్ మాచిరాజు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత గా సుపరిచితుడు ,ఆయన కథానాయకుడి గా మారి మొదటి సారిగా నటిస్తున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా .ఇందులో కథానాయిక గ అమృత అయ్యర్ నటిస్తుంది .టీవీ వ్యాఖ్యాత గా సుపరిచుతుడు అయినా ప్రదీప్ మాచిరాజు ఇగ హీరో గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు .దానికి తొలి మెట్టు ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఈ సినిమా .టీవీ రియాల్టీ షో లు డాన్స్ షో ల వ్యాఖ్యాత గా ప్రదీప్ మంచి పేరు సంపాందించాడు. ఇగ నటన విష్యం లో ఏ విధం గ నిరూపించుకుంటాడో చూడాలి.
ఇక ఈ సినిమా కి సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడైన అనూప్ రూబెన్స్ అందించాడు .ఆయనికి తోడు గా అద్భుతమైన రచనల తో చంద్ర బోస్ గారు పాటల్ని రచించారు .వీరిద్దరి సహకారం తో పాటలు అద్భుతమైన విజయాన్ని సాధిస్తాయి అని భావిస్తున్నారు అందరు .ముఖ్యము గా చిత్ర బృందం విడుదల చేసిన పాత లో స్నేహం ఇదేరా అంటూ సాగే పాత మంచి పేరుని సంపాందించింది .ఈ పాత ఆద్యంతం మంచి వింటున్న వారికీ కూడా హాయి గా అనిపించేది చేస్తుంది .ఇంత మంచి సంగీత దర్శకుడు,రచయిత కలిగిన ఈ పాటలన్ని అద్భుతమైన విజయం సాధించి సినిమా విజయానికి దోహదం చేయాలనీ భావిస్తున్నారు .టీవీ వ్యాఖ్యాత గ మంచి పేరు సంపాదించినా ప్రదీప్ ఇక సినిమా ల్లో కూడా రానికిఞ్హి మంచి పేరు తెచ్చుకోవాలని పాత విన్న వారందరు భావిస్తున్నారు .
Idera Sneham Lyrics in Telugu
This movie is very nice
I love this movie