Nannaku Prematho Title Song lyrics in Telugu – తెలుగు

Bigg Boss 7 Telugu Vote

Nannaku prematho title song lyrics in telugu: నాన్నకు ప్రేమతో!!తెలుగు సినిమా లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న వైవిధ్య దర్శకుడు సుకుమార్ ఈ సినిమా కి దర్శకత్వం వహించాడు .ఇక మన నందమూరి వారసుడు జూ ఎన్ .టీ .ఆర్  కథానాయకుడి గ ఈ చిత్రం రూపు దిద్దుకోంది .రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక గ నటించగా ,రాజేంద్ర ప్రసాద్ మరియు జగపతి బాబు ముఖ్యమైన పాత్రలు పోషించారు .బి .వీ .ఎస్ .ఎన్  ప్రసాద్ గారు ఈ సినిమా ను నిర్మించారు .ఇక మన సంగీత దర్శకత్వ బాధ్యతలను టాలీవుడ్ రెహమాన్ దేవి శ్రీ ప్రసాద్ నిర్వర్తించాడు ఈ సినిమా కి తనదైన శైలి లో అద్భుతమైన సంగీతం అందించాడు.ఇక ఈ సినిమా 2016 జనవరి లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.50 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా దాదాపు 90 కోట్ల కలెక్షన్ లను సాధించింది .

ఇక మన సంగీత విభాగానికి వస్తే ,దేవి శ్రీ  ప్రసాద్ గారు ఎప్పటి లాగే ఈ సినిమా కి కూడా అద్భుతమైన సంగీతం అందించాడు .అన్ని పాటలు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాయి.సంగీత దర్శకునికి అద్భుతమైన గాయని గాయకులూ  తోడవటం తో పాటలు కూడా సూపర్ హిట్ గ నిలిచాయి.సినిమా విజయం సాధించడం లో సంగీతం ఎంతగానో ఉంది. ముఖ్యం గా “నాన్నకు ప్రేమతో ….” అంటూ సాగే పాత ని అద్భుతంగా స్వర పరిచారు మన సంగీత దర్శకుడు దేవి శ్రీ  ప్రసాద్ . గ  కూడా  వారి తండ్రి గారికి అంకితం  ఇవ్వడం జరిగింది .ఈ పాటు అమనకు ఒక తండ్రి కి మరియు అతనికి కొడుకుకి మధ్యన ఉండే అనుబంధాన్ని తెలియ పరుస్తుంది.పాత విన్న  ప్రేక్షకుడు తన తండ్రి తో గడిపిన  తెచునొకొని ఎమోషనల్ గా అయిపోతాడు.అంత అద్భుతం గా సాగుతుంది ఈ పాట .

ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి .ఈ సినిమా 20చిత్రీకరణ 15 లో మొదలయ్యి 2016 లో ముగిసింది.సుకుమార్ గారు  దర్శకత్వం లో వైవిధ్యం మరియు తన మార్కు ని చూపించి  అద్భుతం గా తీశారు సినిమా ని .ఆయనకు తోడుగా  నటీనటుల సహకారం మరియు సంగీత దర్శకుడి శాకురం కూడా తోడవడం తో సినిమా చాల పెద్ద విజయాన్ని సాధించింది .అవసరాల శ్రీనివాస్,రాజీవ్ కనకాల ఈ సినిమాలో నటించిన మిగతా ముఖ్యమైన పాత్రా దారులు .ఈ చిత్రం లో ఉన్న పాట “నాన్నకు ప్రేమతో ….” ని డేవిస్ రి గారు సొంతంగా పాడి ,ఆ ఆల్బం ని థన్ తండ్రి సత్యమూర్తి మరణించిన  తర్వాత ఆయనికి అంకితం ఇవ్వడం అనేది ఇ సినిమా కి సంబంధించి చెప్పుకోవాలిసిన మరో ప్రత్యేకమైన విషయం.2016 సంక్రాంతి బారి లో నిలిచినా ఈ సినిమా వేరే సినిమా లో తో పోటీ ఉన్న కూడా మంచి విజయం సాధించడం అనేది గొప్ప విషయం.మొత్తని నాన్నకు ప్రేమతో సినిమా ఒక తండ్రి కి మరియు అతని కొడుక్కి ఉండే అనురాగాన్ని,ఆప్యాయతలను ఆప్యాయతలను చూపిస్తుంది అనడం లో సందేహం లేదు .ఈ సినిమా ని కుటుంబ కథ చిత్రం గ చెప్పొచ్చు.

Nannaku prematho title song lyrics in telugu

ఏ కష్టం ఎదురొచ్చినా...
కన్నీళ్లు ఎదిరించినా..
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

నే ఏ దారిలో వెళ్లినా..
ఏ అడ్డు నన్నాపినా..
నీ వెంట నేనున్నానని నను నడిపించినా
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో.. అంకితం నా ప్రతీక్షణం

ఏ తప్పు నే చేసినా..
తప్పటడుగులే వేసినా..
ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా..
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో.. అంకితం నా ప్రతీక్షణం

ఏ ఊసు నే చెప్పినా..
ఈ పాట నే పాడినా..
భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా..
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో.. అంకితం నా ప్రతీక్షణం

ఈ అందమైన రంగుల లోకానా..
ఒకే జన్మలో వందల జన్మలకు ప్రేమనందించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో
ఈ పాటతో.. ఈ పాటతో...

Credits: Times Music India (on behalf of Junglee Music); BMI – Broadcast Music Inc.

Leave a Comment