Karige Loga ee kshanam song lyrics in Telugu – Aarya 2

Bigg Boss 7 Telugu Vote

Karige Loga ee kshanam song lyrics in telugu: ఆర్య ,2004 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినిమా  ఇండస్ట్రీ లో ఒక సంచలనం గ మిగిలింది.వినూత్నమైన కథ తో వైవిధ్య దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో వచ్చింది ఈ సినిమా.ఇక 2009 లో ఈ సినిమా కి కొనసాగింపుగా వచ్చిన ఆర్య – 2 సినిమా కూడా అందరి అంచనాలను అందుకో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది .

ఇందులో కథ నాయకులూ గ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు నవదీప్ నటించగా ,కథ నాయికా గ అందాల నటి కాజల్ అగర్వాల్ నటించింది.బ్రహ్మానందం,షాయాజీ షిండే,ముఖేష్ ఋషి.శ్రద్ధ దాస్ ముఖ్యమైన పాత్రలు పోషించారు .ఈ సినిమా ని ఆదిత్య బాబు నిర్మించారు.165 నిమిషాల నిడివి గల ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుంటూ సాగుతుంది .

Karige Loga ee kshanam song lyrics in telugu

ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...
కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా ..
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..

కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా..ఓ...ఓ...

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను..
నిదురను ధాటి నడిచిన ఓ కల నేను..
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను..
నా ప్రేమే నేస్తం అయిందా..ఓ..ఓ..ఓ..
నా సగమే ఓ ప్రశ్న గా మారిందా..ఓ..ఓ ..
నేడీ బందానికి పేరుందా..ఓ..ఓ..ఓ..
ఉంటె విడదీసే వీలుందా..ఓ..ఓ..

కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా..

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే..
మరు నిమిషంలో అలిగే పసివాడివిలే..
నీ పెదవులపై పాడని నవ్వులు పూలె..
నువ్వు పెంచావ నీ కన్నీటిని చల్లి..
సాగే మీ జంటని చూస్తుంటే....ఓ..ఓ..ఓ..
నా బాదేంతటి అందంగా వుందే..ఓ..ఓ ..
ఈ క్షణమే నూరేలవుతానంటే..ఓ..ఓ..ఓ..
మరు జన్మే క్షణమైనా చాలంటే..ఓ..

కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
కలలే జారే కన్నీరే చేరగా..
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...

ఇక ఈ సినిమా కి సంగీత దర్శకత్వం మన టాలీవుడ్ రెహమాన్ గ పేరు గాంచిన దేవి శ్రీ ప్రసాద్ గారు వ్యవహరించారు .ఈ సినిమా లో ఉన్న అన్ని పాటలు అద్బుధమైన విజయాన్ని సాధించాయి .సంగీత దర్శకుడికి తోడు గాయని  గాయకులూ కూడా మంచి సహకారం అందించడం తో అందరి కృషి ఫలించింది .15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యప్తంగా  40 కోట్లు సాధించి మంచి విజయాన్ని నమోదు చేసింది .అందరు చాల చక్కగా తమ తమ పాత్రల్లో ఒదిగి పోయారు ,అజయ్ పోషించిన క్యారెక్టర్ సినిమా చివర్లో నవ్విస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది .

ఇక ఈ సినిమా లో వన్ సైడ్ లవ్ గురించి మల్లి చూపించారు.ఈ కాన్సెప్ట్ మొదటి సినిమా లో కూడా వాడరు .ఈ కాన్సెప్ట్ ని ప్రేక్షకులు అందరు అర్థం చేసుకొని ఆదరించారు కాబట్టే సినిమా ఇంత గొప్ప విజయాన్ని సాధించింది .

ఇక ఈ సినిమా లో ఉన్న “కరిగే లోగా ఈ క్షణం ….” అంటూ సాగే పట్టా అందర్నీ మెప్పించి అలరిస్తుంది.ఎమోషనల్ గా సాగే ఈ పాత సినిమా చూస్తున్న వారందిరిని తమ ప్రేమికులను గుర్తు కి తెస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు .ఈ పాట  లో నటి నటులైన నవదీప్ ,అల్లు అర్జున్,ఙకాజల్ అందరు తమ హహ భావాలను చక్కగా వ్యక్తపరుస్తారు .ఈ పాట వస్తున్నంత సేపు ప్రేక్షకులు ఒక ఎమోషనల్ మోడ్ లోకి వెళ్లిపోతారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.స్నేహితుడి కోసం ప్రేయసి ని త్యాగం చేసిన యువకుడి లా అల్లు అర్జున్ చాల అద్భుతం గ నటిస్తాడు ఈ పాట లో.ఈ పాట తో పాటుగా మిగతా 5 పాట లు కూడా అందరి మన్ననలను పొందాయి .

చక్కటి కథ,కథకి దగ్గ దర్శకత్వం ,సినిమా కి దగ్గట్టుగా సం సం గీతాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు ,అద్భుతంగా నటించిన నటి నటులు ,ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను రాబట్టడానికి ఇంతకు మించి ఇంకా ఎం కావలి .ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆర్య 2 అద్భుతమైన విజయాన్ని సాధించి వైవిధ్యమైన సినిమా గ నిలిచింది.

Aarya-2 – Karige Loga Video Song | Allu Arjun | Kajal | Navadeep

You May Also Like: Karige Loga ee kshanam song lyrics in telugu

karige loga ee kshanam mp3 song

uppenantha ee premaki song lyrics in telugu

karige loga lyrics download

karige loga ee kshanam song singer

karige loga ee kshanam naa songs

karige loga e kshanam naa songs download

karige loga ee kshanam ringtone download

karige loga female version song download

Leave a Comment