Garuda Gamana Tava Lyrics in Telugu – Telugu Hungama

Bigg Boss 7 Telugu Vote

Garuda Gamana Tava Lyrics in Telugu

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసిల సతు మమ నిత్యం
మనసిల సతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!

1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీి - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం - 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!

ఈ విధంగా సాగే గరుడ గమన స్తోత్రాన్ని మనం పాటిస్తే అంతే శుభమే జరుగుతుంది.ఈ శ్లోకాన్ని శృంగేరి మఠ పీఠాధిపతులు అయినా శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ స్వామిజి రచించారు .ఈ శృంగేరి మఠం కర్ణాటక లోని శృంగేరి లో ఉంది .హిందూ మతానికి సంబందించిన  మఠాల్లో ఇది కూడా అత్యంత ప్రాచీనమైనది మరియు ప్రాముఖ్యత కలిగినది కూడా .స్వామి భారతి తీర్థ స్వాముల వారు గొప్ప పండితులు మరియు విద్వాంసులు .ఆయన శ్రీ మహావిష్ణువు ను కీర్తించడానికి ఈ స్తోత్రాన్ని రచించడం జరిగింది.

ఈ శ్లోకం లోని మొతటి చరణం యొక్క వివరణ ఇలా ఉంటుంది గరుడపై ప్రయాణించే విష్ణువు, పాదాల వంటి మీ తామరను ప్రతిరోజూ ఆశీర్వదించి నా మనస్సులో ప్రకాశింపజేయండి. ఓహ్ దేవా, దయచేసి నా బాధల నుండి నన్ను వదిలించుకోండి మరియు నా పాపాలన్నిటినీ మరియు నా పాపాల ప్రభావాన్ని తొలగించండి. మొదటి పద్యం నొక్కిచెప్పడానికి పునరావృతంతో ఐదు పంక్తులు ఉన్నాయి.

ఈ గరుడ గమన తవ శ్లోకాన్ని వింటుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది.మనసులో మరియు మెదడు లో ఉన్న చేదు ఆలోచనలు ,ఉద్రికతలు ,బాధలు అన్ని మరచిపోతాం.ఈ శ్లోకాన్ని ఉన్న మహిమ మరియు మహత్యం అలాంటిది.ఎలాంటి మనిషి ఐన మాములు స్థితికి తెచ్చే శక్తి ఈ శ్లోకానికి ఉంది అని చెప్పటం లో ఎలాంటి సందేహం లేదు.బాధలతో సతమతం అవుతున్న వారు,మనశ్శాంతి లేకుండా ఉన్న వర్రు,నిర్మలమైన మనసు తో ఈ స్తోత్రాన్ని పఠిస్తే వారి మనసులో ఉన్న బాధలు అన్ని తొలగిపోయి మనశాంతి లభిస్తుంది .

ఈ శ్లోకం విన్న వారికి కూడా ఆ మహావిష్ణువు కృప వాళ్ళ ఆయురారోగ్యాలు ,అష్ట ఐశ్వర్యాలు లభించి వారి జీవితం ఉన్నత స్థితికి చేరుకుంటుంది .మహావిష్ణువు మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరు కనీసం రోజు ఓ ఒక్కసారైనా దేవుని ముందు కూర్చుని ఈ శ్లోకాన్ని పఠించినట్టైతే వారికి అంత మంచే జరుగుతుంది.కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శ్లోకాన్ని మరియు ఈ స్తోత్రాన్ని తప్పకుండ నిష్ఠ బియమాలతో పఠించి ఆ స్వామి కృపకి పాత్రులు కాగలరు .

Garuda gamana tava (Telugu) – Garuda gamana

garuda gamana tava lyrics english

garuda gamana tava song download in telugu

garuda gamana tava song lyrics in tamil

garuda gamana tava lyrics in telugu pdf free download

garuda gamana tava lyrics with meaning

garuda gamana tava meaning in telugu

garuda gamana tava song download in telugu mp3 free download

garuda gamana tava audio song download

1 thought on “Garuda Gamana Tava Lyrics in Telugu – Telugu Hungama”

Leave a Comment