Bommani geesthe lyrics in Telugu: బొమ్మరిల్లు !! ఒక సందేశాత్మక చిత్రం ,తల్లి తండ్రులు పిల్లల మధ్య అనుబంధం ఆ విధంగా ఉండాలో చక్కగా వివరించిన చిత్రం!!2006 లో విడుదలైన ఈ చిత్రం ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించింది అంటే,ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భాస్కర్ పేఋ ఈ సినిమా తరవాత నుండి బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది.సిదార్థ్ మరియు జెనీలియా జంటగా,ప్రకాష్ రాజ్,కోట శ్రీనివాస్ రావు జయ సుధ ముఖ్యమైన పాత్రలు పోషించిన చిత్రం బొమ్మరిల్లు.6 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లు రాబట్టింది అంటే ఆరోజుల్లో అది ఎంతటి ఘానా విజయమో చెప్పొచ్చు.నిర్మాతగా దిల్ రాజు కి కూడా భారీ విజయం అందించింది ఈ చిత్రం.అన్ని కమర్షియల్ హంగులతో హాస్యం తో పటు ప్రేమను జోడించి తీసిన సినిమా ఇది.
Bommani geesthe lyrics in Telugu – Bommarillu Song
బొమ్మని గీస్తే నీల ఉంది దగ్గరకొచ్చి ముద్దిమంది సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉండండి ఆ ముద్దెదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదాపడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉండండి చలి గాలి అంది చిలికి ఒణుకు పుడ్తుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అలుకుపోమంది చలిని తరిమేసే ఆ కిటుకే తెలుసండి శ్రమ పడిపోకండి తమ సాయం వాడండి పోమంటావే బాలిక ఉంటానంటే తోడుగా అబ్బో ఎంత జాలి ర తమరికి నా మీద ఎం చేయలేమా నీలో ఎదో దాగుంది నీ వైపే నన్ను లాగింది అందంగా ఉంది తనవెంట పదిమంది పడకుండా చూడు అని నా మనశాంతుంది తమకే తెలియంది నా తోడై ఒక్కటుంది మరెవరో కాదండి నా అది నీదేనండి నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి అయ్యో అలక దేనికి నా నీడవై నువ్వే క ఏ మాట కోసం ఇన్నాళ్లుగా వేచివుంది నా మనసు ఎన్నో కలలే కంటుంది బొమ్మని గీస్తే నీల ఉంది దగ్గరకొచ్చి ముద్దిమంది సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉండండి ఆ ముద్దెదో నీకే ఇమ్మంది
bommani geesthe neela undi daggarakochi muddimandi sarle papam ani daggarikelithe daani manase neelo undandi a muddedo neeke immandi sarasalade vayasochindi saradapadithe tappemundi ivvalani naaku undi kani sigge nannu apindi daniki samayam vere undandi chali gali andi cheliki onuke pudtundi vechani kaugiliga ninnu alukupomandi chaline tarimese a kituke telusandi shrama padipokandi tama sayam vadandi pomantave balika untanante toduga abbo entha jaali ra tamariki naa mida em cheyalama neelo edo dagundi nee vaipe nannu lagindi andamga undi thanavente padimandi padakunda chudu ani naa manasantundi thamake teliyandi naa thodai okkatundi marevaro kaadandi naa adi needenandi neetho nadichi daniki alupostunde janaki ayyo alaka deniki naa needavi nuvve ka e maata kosam innaluga vechundi naa manasu enno kalale kantundi bommani geesthe neela undi daggarakochi muddimandi sarle papam ani daggarikelithe dani manase neelo undandi a muddedo neeke immandi
ఇక సంగీతం విషయానికి వస్తే మన టాలీవుడ్ ఏ ఆర్ రహమాన్ గ చెప్పుకొనే దేవి శ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించిన చిత్రం మన బొమ్మరిల్లు .ఆద్యంతం హాస్యం తో సాగుతుంది ఈ చిత్రం,హాస్యం తో పాటు గా భావోద్వేగాలను పంచుతుంది .నటి నటులందరూ తమ తమ పాత్రల్లో ఒరిగిపోయి హహ భావాలను చక్కగా పండించారు .ఇక పాటల విషయానికి వస్తే “బొమ్మని గీస్తే” అని మొదలయ్యే పాట ఈ చిత్రానికే హైలైట్ .ఈ పాటలో మన కథానాయకుడు హీరోయిన్ అందాలను పొగుడుతూ ఆమెని వర్ణిస్తూ నృత్యం చేస్తాడు.ఆ దృశ్యాలు సినిమా చుసిన ప్రతి ఒక్కరి కన్నుల్లో కదలాడుతూ ఉంటాయి .బొమ్మని గీస్తే తో పాటు గా “అక్కడో ఇక్కడో ఎక్కడో “,”నమ్మక తప్పని నిజమైన ” లాంటి పాటలు కూడా చాల పెద్ద హిట్టు అయ్యి సినిమా విఓజయం సాధించటం లో తమ వంతు పాత్రని పోషించాయి.
పాట పాడిన వారి స్వరానికి దేవి శ్రీ గారి సంగీతం తోడవటం తో క్కో పాత చాల అందంగా బయటకు వచ్చి వింటుంటే మనస్సు ను హాయి గ చేసేది.అంత మంచి సంగీతం దేవి శ్రీ గారు ఈ సినిమా కి అందించడం లో సఫలీకృతులయ్యారు అనే చెప్పుకోవాలి .బొమ్మను గీస్తే పాత లో ఉన్న లొకేషన్స్ కూడా పాట కి మరింత హంగు ను జోడిస్తాయి.168 నిముషాలు గల సినిమా లో దర్శకుడు హాస్యం,ప్రేమ,అంకురం,ఆప్యాయతల్ని అద్భుతం గ చూపించారు.ముఖ్యం గా సినిమా లోని క్లైమాక్స్ దృశ్యాన్ని చాల మంది వీక్షకులు తమ కు అన్వయించుకొని ఎమోషనల్ ఫీల్ అవుతారు.ఒక తండ్రి తన కొడుకు అందరిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఎంత కష్టపడతాడో చూపిస్తూనే ఒక కొడుకు థన్ తండ్రి వాళ్ళ ఎం కోల్పుతున్నాడో చూపించాడు.అద్భుతమైన స్క్రీన్ ప్లే సహకారం కూడా సినిమా విజయం లో మరవలేని విషయం .ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు కోట శ్రీనివాస్ రావు మధ్యన ఉండే సన్నీ వేషాలు అన్ని కూడా వీక్షకులను నవ్విస్తాయి అనడం లో సందేహం లేదు.ఈ చిత్రం మనకు ఒక దర్శకుడికి తన కథ పై,స్క్రిప్ట్ పైన ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది .ఈ సినిమా ని అమెరికా లో విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే 30 లక్షలు సంపాదించింది అంటే ఇది చుసిన వారని ఎంతలా ఆకట్టు కుండా చెప్పొచ్చు.ఒక ప్రముఖ సంస్థ జరిపిన సర్వే ప్రకారం అమెరికా లో ఈ సినిమా ని దాదాపు 65,000 మంది ప్రవాస తెలుగు వారు చూసారు .ఇంతలా విజయాన్ని నమోదు చేసుకుంది కాబట్టే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను రాబట్ట గలిగింది.ఇదే సినిమా ని తమిళ్,బెంగాలీ మరియు ఒరియా భాషల్లోకి కూడా అనువదించారు .తెలుగు సినీ చరిత్ర లో అద్భుతమైన కుటుంబ కథ చిత్రాల్లో బొమ్మరిల్లు ఒకటి గ నిలుస్తుంది అనటం ఏమాత్రం అసత్యం కాదు అని నా అభిప్రాయం.ప్రతి కుటుంబం లో మానుషాల మధ్య ఉండే అనురాగాలను ఆప్యాయతలను ఈ చిత్రం లో చక్కగా చూపించారు,ప్రేమికుల కష్టాలను కూడా అంతే చక్కగా చూపించారు ఈ సినిమా లో .మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ గారు మరియు దిల్ రాజు గారు కలిసి ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.