Sanjay Dutt Diagnosed with Lung Cancer: ఊపిరి తీసుకోవడం ఇబందిగా ఉంది అని హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సంజయ్ దత్ ఇటీవల షొక్కింగ్ ట్వీట్ చేసారు.
ఇవాళ ఉదయం సంజయ్ దత్ తన అభిమానులందరికి ఒక ట్వీట్ చేసారు, “నేను ఓక చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను ఫిలిమ్స్ నుంచి… మీరు ఎవ్వరు వర్రీ అవ్వకండి”.
ఇలా ట్వీట్ చేసారు. “Hi friends, I am taking a short break from work for medical treatment. My family and friends are with me and I urge my well-wishers not to worry or unnecessarily speculate. With your love and good wishes, I will be back soon!”.
త్వరలో US కు వెళ్లే అన్ని ఏర్పాట్లు చేస్తామని తన సినీ ఫ్రెండ్ కోమల్ నహతా [Komal Nahtha] తెలియజేయడం జరిగింది. ఇది కామన్ గ వచ్చే కాన్సర్ లేదా వ్యాధి కాదు ఇది డీడ్లీ వైరస్.. అనగా మనిషి ఉపిరి పీల్చకుండా ఇబ్బందికరంగా చేసి ప్రాణాలు తీస్తుంది.