Telangana Cabinet Ministers (2021): ప్రస్తుతం Telangana Cabinetలో ఉన్న మంత్రిత్వ శాఖల కేటాయింపులకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఈ కింది tableలో అందిస్తున్నాము. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి Eetala Rajender ను Health Ministry నుంచి తప్పించి CM KCR ఆ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎవరు ఏ మంత్రి పదవి చేపడుతున్నారు అనే విషయాలను మరో సారి మీ ముందుంచుతున్నాము.
CM KCRతో కలిపి మొత్తం Cabinet లో 17 మంది మంత్రులు వివిధ శాఖల్లో తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక్క Mohammed Ali మాత్రమే MLC పదవి నుంచి మంత్రిబాధ్యతలు చేపట్టారు మిగతా మంత్రులంతా పలు నియోజకవర్గాల్లో MLA గా గెలిచి మంత్రి పదవిని అధిష్టించారు
List of Telangana Cabinet Ministers (2021)
Sl.No | Name | Ministry |
1 | Sri Kalvakuntal Chandrashekar Rao | Chief Minister, All Portfolios not allocated to any Minister |
2 | Sri Md. Mohamood Ali | Home, Prisons and Fire Services |
3 | Sri A. Indrakaran Reddy | Forest & Enviranment and S&T, Endowments and Law |
4 | Sri Talasani Srinivas Yadav | Animal Husbandy, Fisheries, Dairy Development Corp and Cinematography |
5 | Sri Guntakandla Jagadish Reddy | Energy |
6 | Sri Singireddy Niranjan Reddy | Agriculture, Co-Operation Marketing |
7 | Sri Koppula Eswar | Scheduled Castes Development, Minority Welfare and Senior Citizen Welfare |
8 | Sri Errabelli Dayakar Rao | Panchayat Raj & Rural Development and RWS |
9 | Sri V. Srinivas Goud | Excise & Prohibition, Sports and Youth Services, Archaelogy |
10 | Sri Vemula Prashanth Reddy | Roads & Buildings, Legistive Affairs and Housing |
11 | Sri Chamakura Malla Reddy | Labour & Employment, Factories |
12 | Sri Thanneeru Harish Rao | Finance |
13 | Sri K T Rama Rao | MA & UD, Industries & IT E&C |
14 | Smt. Patlolla Sabitha Indra Reddy | Education |
15 | Sri Gangula Kamalakar | BC Welfare, Food & Civil Supplies & Consumer Affairs |
16 | Smt. Satyavathi Rathod | ST Welfare, Women & Child Welfare |
17 | Sri Puvvada Ajay Kumar | Transport |
కరోనా Second Wave సమయంలో CM KCR ఆరోగ్య శాఖ బాధ్యతలు స్వీకరించిన తరువాత Hyderabad లోని Gandhi Hospital ను సందర్శించారు. అక్కడ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
Read: Andhra Pradesh/ AP Ministers list in Telugu 2022 [Latest]