Neeve Song Lyrics in Telugu – Phani Kalyan

Neeve song lyrics in telugu: నీవే !!! ఈ పాట వినగానే అందరూ ఏ సినిమా లోనిది అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇదొక ప్రైవేట్ ఆల్బమ్ అని చాలా మందికి తెలియదు.ఈ పాట ని గొంటేష్ ఉపాధ్యాయ రచించి దర్శకత్వం వహించగా,ఫణి కళ్యాణ్ సంగీత దర్శకునిగా వ్యవహరించారు.ఈ పాట ని 2016 లో యూట్యూబ్ లో మొదటిసారి ఉంచగా ఇప్పటి వరకు ఈ పాట నీ దాదాపు 16 మిలియన్ సార్లు శ్రోతలు విన్నారు అంటేనే ఈ పాట ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు.

ఈ పాట నీ రచించిన గొంటేశ్ గారు చాలా అద్భుతంగా గ చరణాలను అందించడం జరిగింది,ఇక ఈ పాట లో కథ నాయకుడు మరియు కథానాయకురాలు గ నిరంజన్ హరీష్ మరియు శ్రేయ దేశపండే నటించారు.ఈ పాట జనం లోకి ఎంతలా చొచ్చు కెళ్ళింది అంటే ఈరోజుల్లో చేసుకుంటా పెళ్ళిల లో ప్రతి ఒక్కరూ ఈ పాట నీ తమ ఆల్బమ్ లో పెట్టుకుంటున్నారు.దీన్ని బట్టే మనం అర్థం.చేసుకోవచ్చు ఈ పాట కి ఎంతమంది ఫీద అయిపోయి అభిమానులు గ మారారో.అంతటి గొప్ప పాట ఒక ప్రైవేట్ ఆల్బమ్ గా ఈరోజుల్లో రావడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.ఈరోజుల్లో కూడా ప్రైవేట్ ఆల్బమ్ నీ జనం ఆదరించడం కూడా ఆశ్చర్యానికి లోనూ చేసే విషయమే.ఇక మన ఫణి గారి సంగీతానికి తగ్గట్టు గ గాయని గాయకులైన యాసిన్ నజీర్ గారు మరియు సమీరా భరద్వాజ్ గారు కూడా చాలా చక్కటి నేపత్య గానాన్ని అందించారు.

Neeve Song Lyrics in Telugu

నీవే...
తొలి ప్రణయము నీవే…
తేలి మనసున నీవే…
ప్రేమ జల్లువే…
నీవే…నీవే….

కళలు మొదలు నీవల్లే 
మనసు కడలి అలలు నీవల్లే 
కనులు తడుపు నీవే 
కలత చెరుపు నీవే 
చివరి మలుపు నీవే

నీవే .. ఎటు కదిలిన నీవే 
నను వదిలిన నీవే 
ఏదో మాయవే ఆహ్ ….
ప్రేమే మాది వెతికిన నీదే 
మానసదిగిన తోడే న జీవమే

నిలువనీదు క్షణమైనా 
వదలనన్న నీ ధ్యాస 
కలహమైన సుఖమల్లె 
మారుతున్న సంబరం

ఒకరికొకరు ఎదురైతే 
నిమిషమైన యుగమేగా 
ఒక్కోసారి కనుమరుగై 
ఆపాకింకా ఊపిరి

నీవే..గడిచిన కథ నీవే 
నడిపిన విధి నీవే న ప్రాణమే 
ఆహ్…పాదం వెతికిన 
ప్రతి తీరం 
తెలిపిన శశి దీపం 
నీ స్నేహమే…

నీ జాతే విడిచే 
ఊహలే తాలానులే 
వేరొక జగమే 
నేనిక ఎరగనులే

గుండెలోని లయ నీవే 
నాట్యమాడు శృతి నేనే 
నువ్వు నేను మనమైతే 
అదో కావ్యమే

నీవే…
నను గెలిచినా సైన్యం 
నను వెతికిన గమ్యం 
నీవే నా వరం 
ప్రేమే…
తొలి కదలికలోనే 
మనసులు ముడివేసి 
ఇదో సాగరం
Neeve…
Tholi pranayamu neeve…
Theli manasuna neeve…
Prema Jalluve…
Neeve…Neeve…

Kalalu modhalu neevalle
Manasu kadali alalu neevalle
Kanulu thadupu neeve
Kalatha cherupu neeve
Chivari malupu neeve

Neeve.. Etu kadhilina neeve
Nanu vadhilina neeve
Edho maayave Ah….
Preme madhi vethikina neede
Manasadigina thode na jeevame

Niluvaneedhu kshanamaina
Vadhalananna nee dhyasa
Kalahamaina sukhamalle
Maruthunna Sambharam

Okarikokaru edhuraithe
Nimishamaina yugamega
Okkosari Kanumarugai
Aapakinka oopiri

Neeve..Gadichina katha neeve
Nadipina vidhi neeve na praname
Ah…Paadham vethikina
Prathi theeram
Thelipina sasi deepam
Nee snehame…

Nee jathe vidiche
Oohale thaalanule
Veroka jagame
Nenika yeraganule

Gundeloni laya neeve
Naatyamaadu shruthi nene
Nuvvu nenu manamaithe
Adho kaavyame

Neeve…
Nanu gelichina sainyam
Nanu vethikina gamyam
Neeve naa varam
Preme…
Tholi kadalikalone
Manasulu mudivese
Idho saagaram

వీటన్నిటి మేళవింపుతో ఈ పాట అందరి ఆదరాభిమానాలను చురగొంది.ఈపాట కేవలం యూట్యూబ్ లోనే కాకుండా బయట కూడా చాలా మంది ఫోన్ ల లో రింగ్ టొన్ గా ఉండిపోయింది.ఈ పాట కోసం కాస్త పడ్డ ప్రతి ఒక్కరికీ మంచి పేరు అనేది రావడం సంతోషించదగ్గ పరిణామం.ఇలాంటి వారు తమ ప్రతిభను నిరూపించకోవటానికి సినిమా ఛాన్స్ అక్కర్లేదు,నేటి కాలంలో ఇంటర్నెట్ కింకూడ ఉపయోగించుకొని సినిమా కి దీటుగా పేరు తో పాటు అవకాశాల్ని సంపాదించుకోవచ్చు అని ఈ పాట “నీవే” ద్వారా మనకు అవగతం అవుతుంది.టాలెంట్ ఉన్న వ్యక్తులు బయటకి రావాలంటే యూట్యూబ్ లాంటి  దాన్ని ఉపయోగించుకోవాలి.అప్పుడే ఎవరితో సంబధం లేకుండా సంజయ్ లో.పేరు అమ్రియు సినిమా అవకాశాలు కూడా వల్ల దగ్గరకు వచ్చి చేరుతాయి.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పాట విజయం సాధించడం కోసం వాళ్ళు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ మార్కెటింగ్ కానీ చేయలేదు,కేవలం ఒకరి ద్వారా ఒకరి తెలుసుకుని ఈ పాట నీ చూసి ఆదరించి ఇంత పెద్ద విజయాన్ని అందుకునేలా చేశారు.ఈ పాట నీ లక్ష 39 వేల మంది లైక్ చేశారు యూట్యూబ్ లో అదే విధం గా ఒక కోటి 60 లక్షల మంది ఈ వీడియో నీ చూశారు.ఈ మాత్రం అభిమానం చలు మనకి మరింత అభిమానాన్ని,అవకాశాన్ని సంపాదించి పెట్టడానికి.

Telugu Neeve Song – Phani Kalyan

Neeve Song Lyrics in Telugu

 

Leave a Comment