Manasu Maree song lyrics in telugu: వి మూవీని మోహనా కృష్ణ ఇంద్రగంటి రచించి మరియు దర్శకత్వం వహించారు. నాని 25 వ సినిమాను షిరిష్, లక్ష్మణ్ మరియు హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైడారి ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పాటలు కంపోజ్ చేయగా, తమన్ ఎస్ నేపథ్య సంగీతాన్ని స్కోర్ చేశారు. పిజి విండా కెమెరాను నిర్వహిస్తుంది మరియు ఎడిటింగ్ రవీందర్ చేత చేయబడుతుంది. ఈ చిత్రం ఉగాది సందర్భంగా 2020 మార్చి 25 న విడుదల కానుంది.నాని అభిమానులు మరియు సుధీర్ బాబు అభిమానులు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేచి చూస్తున్నారు .నాని సినిమా విడుదల అయ్యి చాల రోజులు అయింది కాబటికి అభిమానులు నాని సినిమా కోసం వేచిచూడటం అనేది సహజం .
Manasu Maree song lyrics in telugu
పల్లవి మనసు మరీ మత్తుగా తూగిపోతున్షదే ఏమా ఈ వళ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే బంధించెయ్ నన్నల్లి కిలాడి కోమలి గులేబకావళి సుఖాల జావళీ వినాలి కౌగిలి చరణం - 1 అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా పూల నావ గాలి తోవ హైలోహైలెసో చేరనీవా చేయనీవా సేవలేవేవో చరణం - 2 మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది మనువుతో మొదలయే మరో జన్మాన్నె పుట్టే వరమిది నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో
మనసు మారే ….అంటూ సాగే పాట ఈ సినిమా పాటలన్నిటిలో అత్యుత్తమైనది గ చెప్పవచ్చు . మనసు మారే పాటకు సాహిత్యాన్ని సీతారామ-శాస్త్రి రాశారు. మనసు మారే పాటను అమిత్ త్రివేది, షాషా తిరుపతి & యాజిన్ నిజార్ పాడారు. మరియు మనసు మారే పాటను అమిత్ త్రివేది స్వరపరిచారు. అమిత్ త్రివేది గారి సంగీతంనికి తోడు గ థమన్ గారి బాక్గ్రౌండ్ స్కోర్ కూడా తోడవటం తో పాత అద్భుతం గా చొంపొసె అయ్యింది .ఈ పాట ఎంత అద్భుతం గ వచ్చింది అంటే అభిమానులందరూ ఈ పాట ని వింటూ ఆనందాన్ని పొందుతున్నారు.ఈ పాట ఇంత బాగా రావడం తో అభిమానులు అందరికి సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పవచ్చు ,ఈ సినిమా లో ఉన్న మిగతా పాటలు కూడా ఇంతే అద్భుతం ఉంటాయని అందరు ఆశిస్తున్నారు.కాబట్టి అందరు మంచిగా కృషి చేసి పాత లను మరింత అద్భుతం గ తీర్చి దిద్దుతారని అభిమానులు అందరు కోరుకుంటున్నారు .
ఇక నాని నాటుర స్టార్ గ మన అందరికి సుపరిచితుడే ,అతని నటన ఎంత అద్భుతం గ ఉంటుందో మనందరికీ తెలుసు.అలంటి నాని నటనతో పాటు గ అద్భుతమైన దర్శకుడు,సంగీత దర్శకుడు మరియు చిత్ర బృందం కలిగిన ఈ సినిమా తప్పకుండ మంచి చిత్రం గ నిలవాలని కోరుకుంటున్నాం ,ఇక నిర్మాతలు కూడా దర్శకుడికి తగిన స్వాతంత్య్రం ఇచ్చి ఆయన ఎంత అద్భుతం గా సినిమా తీయగాడో చూడాలి అనుకునే వారు .నిర్మాతల సహకారం కూడా తోడవటం ఈ సినిమా విజయం సాధిస్తుంది అని చెప్పడానికి తోడ్పడే ఇంకొక ముఖ్యమైన అంశం .ఈ సినిమా అద్భుతం గా విజయం సాధించి ఇటు నాని అభిమానులని అటు సుధీర్ బాబు అభిమానులని కూడా అనాధ పరుస్తుంది అని చెప్పటం లో సందేహం లేదు .ఇక కథానాయికలు కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి వారికి మంచి పేరు తెచుకుంటారని అందరు భావిస్తున్నారు .
Manasu Maree song lyrics in telugu