Maha adbhutam song lyrics in Telugu – Oh Baby

Maha adbhutam song lyrics in Telugu: ఓహ్ బేబీ !! 2019 లో విడుదలైన ఈ తెలుగు సినిమా కొరియన్ భాషలో వచ్చిన మిస్ గ్రాన్నీ చిత్రం ఆధారం గ తీసినానిది.కొత్తదనా తో కొత్త విధమైన కథ తో మహామహులు నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది .ఈ సినిమా కు  మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.రావు రమేష్,రాజేంద్ర ప్రసాద్,నాగశౌర్య ,సమంత లాంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటించడం జరిగింది .ప్రముఖ నిర్మాత ఈ సినిమా ని నిర్మించడం మరొక విశేషం.10 కోట్ల తో నిర్మిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అసాధారణ విజయం సాధించి 40 కోట్లు రాబట్టింది .అలనాటి నటి లక్ష్మి గారు కూడా ఇందులో తన నటన చాతుర్యాన్ని ప్రదర్శించారు ,దానికి తోడు సమంత నటన సినిమా కి చాల పేరు సంపాదించి పెట్టాయి అనడం లో సందేహం లేదు.ఒకప్పటి బాల నటుడు ,ఇంద్ర సినిమా తో మనల్ని అందరిని ఆకట్టుకున్న తేజ సజ్జ కూడా ఇందులో ముఖ్యమైన పాత్రా పోషించాడు .

Oh Baby Song Maha Adbutham Song Details

maha adbhutam song lyrics in telugu
maha adbhutam song lyrics in telugu

Song: Maha Adhbhutham
Movie Name: “Oh Baby”
Banners: M/S.Suresh Productions Pvt.Ltd, Guru Films, People Media Factory, Kross Pictures
Producer’s: Suresh Babu Daggubati, Sunitha Tati, TG.Vishwa Prasad, Hyunwoo Thomas Kim
Director: B. V. Nandini Reddy
Starring: Samantha Akkineni, Naga Shaurya, Rajendra Prasad, Rao Ramesh & Others.
Singer: Nutana Mohan
Lyrics: Bhaskarabhatla
Music: Mickey J Meyer
Chorus: Sri Krishna, Aditya Iyengar
Choreographer: Chinni Prakash
Keyboards: Mickey J Meyer
Rhythm Programming: Venkatesh Patwari
Songs Recorded at Inspire Studios, Hyd.
Songs Mixed by : Mickey J Meyer
Album Mastered by: Darren Vermaas (New York)
Music Label: Aditya Music.

వినూత్నమైన కథ తో తెరకెక్కిన ఏ చిత్రం అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొంది.ఈ కథ లో 70 ఏళ్ల బామ్మా అనుకోకుండా 24 ఏళ్ల యువతీ గ మారితే పారిస్తాయి ఎలా ఉంటుంది అనేది అద్భుతం గ చూపించారు .అదే బామ్మా తన మనుమడి లవ్ చేస్తే ఎం జరుగుద్ది అనేది సినిమా లో గమనించ దగ్గ విషయం .ఈ సినిమాతో పాటు వేరే సినిమాలు విడుదల అయినా కూడా ఓహ్!బేబీ ద్ధతికి అవి నిల్వ లేక పోయాయి.యువతో తో పాటు పెద్ద వాళ్ళ ఆదరణ కూడా పొందిన సినిమా ఇది.స్క్రీన్ ప్లే కూడా కన్ఫ్యూషన్ లేకుండ అందరికి అర్థం అయ్యే విదంగా వచ్చింది.దీనికోసం దర్శకురాలు నందిని రెడ్డి పడ్డ కష్టం అభినందనీయం .ఇక మ్యూజిక్ ఇషయానికి వస్తే,ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలను అందించారు.అన్ని పట్టాలు అద్భుతమైన విజయం సాధించాయి.ఈ సినెమా కి కథ బలం తో పాటు సంగీత బలం కూడా తోడవ్వటం తో గొప్ప విజయాన్ని సాదించ గల్గింది .

#MahaAdhbhutham #SamanthaAkkineni #Naga Shaurya

Maha Adbhutam song lyrics in Telugu [Oh Baby Song]

మహా ..అద్భుతం ..కదా 
అదే ..జీవితం ..కదా 
చినుకు చిగురు కాలువ కొలను 
అన్ని ..నువ్వేలే 
అలలు శిలలు కళలు తెరలు 
ఏవైనా నువ్వేలే 
ప్రశ్న బదులు హాయి దిగులు 
అన్ని ..నీలోనే

నువ్వు ఎలా చూపమని 
నిన్నే కోరితే 
అలా ఆ క్షణమే 
చూపిస్తుంటుందే 
ఇది గ్రహిస్తే మనసే 
నువ్వు తెరిస్తే 
ప్రతి రోజు రా డా వసంతం

---teluguhungama.com---

ఆనందాల చది చప్పుడు 
నీలో నాలో ఉంటాయేప్పుడు 
గుర్తే పట్టక గుక్కె పెడితే 
లాభం లేదే

నీకే ఉంటె చూసే కన్నులు 
చుట్టూ లేవా ఎన్నో రంగులు 
రెప్పలు మూసి చీకటి అంటే 
కుదరదే

ఓహ్ కాలమే నేస్తమై 
నయం చేస్తుందే 
గాయాల గతాన్నీ

ఓహో ..ఓహో ..ఓహో... 
ఓహో...

అందుకే ఈ క్షణం 
ఓ నవ్వే నవ్వి 
సంతోషాల తీరం 
పోదాం భయం దేనికి

పడుతూ లేచే అలాలే కాదా 
నీకీ ఆదర్శం 
ఉరుమొ మెరుపొ 
ఎదురే పాడనీ 
పరుగాపకు నీ పయనం

---teluguhungama.com---

తీపి కావాలంటే 
చేదు మింగలంతే 
కష్టమొచ్చి కౌగిలిస్తే 
హత్తుకో ఎంతో ఇష్టంగా

కళ్ళే తడవని విషాదాలని 
కళ్ళే తడపాని సముద్రాలని 
కలలోనైనా చూసేటందుకు 
వీలుంటుందా ..
చుట్టం చూపుగా వచ్చామందరం 
మూతే కట్టుకు పోయేదెవరం 
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా..

---teluguhungama.com---

కళ్ళే తడవని విషాదాలని 
కళ్ళే తడపాని సముద్రాలని 
కలలోనైనా చూసేటందుకు 
వీలుంటుందా ..
చుట్టం చూపుగా వచ్చామందరం 
మూతే కట్టుకు పోయేదెవరం 
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా ..

కళ్ళే తడవని విషాదాలని 
కళ్ళే తడపాని సముద్రాలని 
కలలోనైనా చూసేటందుకు 
వీలుంటుందా .. 
చుట్టం చూపుగా వచ్చామందరం 
మూతే కట్టుకు పోయేదెవరం 
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా ..
Maha..Adbutham..Kadhaa
Adhe..Jeevitham..Kadhaa
Chinuku Chiguru Kaluva Kolanu
Anni..Nuvvele
Alalu Silalu Kalalu Teralu
Evaina Nuvvele
Prashna Badhulu Haayi Digulu
Anni..Neelone

Nuvvu Yala Chupamani
Ninne Korithe
Alaa Aa Kshaname
Chupisthuntundhey
Idhi Grahisthe Manase
Nuvvu Teristhe
Prathi Roju Raa Daa Vasantham

---teluguhungama.com---

Aanamdaala Chadi Chappudu
Neelo Nalo Untayeppudu
Gurthe Pattaka Gukke Pedithe
Laabam Ledhe

Neeke Unte Chuse Kannuluu
Chuttu Levaa Enno Rangulu
Reppalu Moosi Cheekati Ante
Kudharadhey

Oh Kaalame Nesthamai
Nayam Chesthundhe
Gayala Gathannee

Oho..Oho..Oho..
Oho..

Andhuke Ee Kshanam
O Navve Navvi
Santhoshala Theeram
Podham Bayam Dheniki

Paduthu Leche Alale Kaadha
Neekey Aadarsham
Urumo Merupo
Yedhure Padani
Parugapaku Nee Payanam

Theepi Kavalante
Chedhu Mingalanthe
Kastamocchi Kougilisthe
Hatthuko Yentho Istamgaa

---teluguhungama.com---

Kalle Thadavani Vishadhalani
Kaalle Thadapani Samudralani
Kalalonaina Chusetandhuku
Veeluntundha..
Chuttam Chupuga Vacchamandharam
Moote Kattuku Poyedhevvaram
Unnannallu Undham Okariki Okaruga..

Kalle Thadavani Vishadhalani
Kaalle Thadapani Samudralani
Kalalonaina Chusetandhuku
Veeluntundha..
Chuttam Chupuga Vacchamandharam
Moote Kattuku Poyedhevvaram
Unnannallu Undham Okariki Okaruga..

---teluguhungama.com---

Kalle Thadavani Vishadhalani
Kaalle Thadapani Samudralani
Kalalonaina Chusetandhuku
Veeluntundha..
Chuttam Chupuga Vacchamandharam
Moote Kattuku Poyedhevvaram
Unnannallu Undham Okariki Okaruga..

Maha Adhbhutham Lyrical Video

#MahaAdhbhutham #SamanthaAkkineni #Naga Shaurya #Mickey J Meyer

ఇక  పాటల విషయానికి వస్తే మహా అద్భుతం అనే పాత ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ పాట పడిన వారు మంచి స్వరాన్ని అందించడం తో పాట అందరి మనస్సులో నిలిచిపోతుంది.ఈ పాట ఓహ్ బేబీ చిత్రానికే హైలై గ నిలుస్తుంది.మిక్కీ జె మేరు గారు ఈ పాట కి తగ్గట్టు అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ మరియు మ్యూజిక్ అందించారు.ఎమోషనల్ గ సాగుతుంది ఈ పాత,ఈ పాట కకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు అనడం లో సందేహం లేదు .సమంత తన ఉత్సాహం తో పాట ని మరింత క్రేజీ గ మార్చుతుంది.ఈ పాట మాత్రమే కాకుండా అన్ని పాటలు కూడా చాల బాగున్నాయి ఈ సినిమా లో.ఇలాంటి వినూత్న కథలు సినిమాలుగా  తీయడానికే భయ పడుతున్న ఈ రోజుల్లో ,నందిని రెడ్డి గారు ఇలాంటి సినిమా ని తీసి విజయం సాధించి ఆమె తో పాటు గా నిర్మాత సురేష్ బాబు గారికి మరియు నటి నటులకు మంచి పేరును సంపాదించి పెట్టారు .166 నిమిషముల నిడివి గల ఈ సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గ అనిపిస్తుంది ప్రేక్షకుడు ఎక్కడ కూడా బోర్ గ ఫీల్ అవ్వడం అనేది జరగదు.రొటీన్ కథలకు బిన్నం గ ఒక కొరియన్ భాష చిత్రాన్ని మన తెలుగులో అనువదించడం సాహసం అనే చెప్పాలి.ఇంత సాహసం చేసిన దర్శకురాలు నందిని రెడ్డి గారిని,కథను నమ్మి సినిమా ని నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ గారిని మనం అందరం తప్పకుండ అభినందించాల్సిందే,లేదంటే మనం అందరం ఒక అద్భుతమైన చిత్రాన్ని కోల్పోయి ఉండే వాళ్ళం.టాలీవుడ్ లో ఇలాంటి చిత్రాలు ఇంకా రావాల్సి న అవసరం ఎంతైనా ఉంది.

maha adbhutam song lyrics in telugu

Leave a Comment