Kanulu Kanulanu Dhochayaante Title Song Lyrics in Telugu: కనులు కనులను దోచాయంటే ,పెళ్లి చూపులు ఫేమ్ రి తు వర్మ మరియు దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన సరికొత్త చిత్రం.ఈ సినిమా ని ములాయం లో నిర్మించి ఆ తరువాత తెలుగు లో కూడా విడుదల చేసారు. ఈ సినిమా కి దేసింగ్ పెరియసమి దర్శకత్వం వహించాడు. అంతో జొషెఫ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా 2 గంట 42 నిమిహాసాల ఈ సీనాంకి సంగీత దర్శకుడి గ హర్షవర్ధన్ రామేశ్వర్ వ్యవహరించారు .ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఇందులో ప్రత్యేక పాత్రను పోషించడం మరొక విశేషం గా చెప్పుకోవచ్చు. యాక్షన్,నిరంజని ఆథియాన్ మిగతా పాత్రలను పోషించారు .ఈ సినిమా కూడా థ్రిల్లర్ చిత్రం గ రూపు దిద్దుకుంది.
Kanulu Kanulanu Dhochayaante Title Song Lyrics in Telugu
కనులు కనులను దోచాయంటే
ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే
మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే
ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే
పండగేనని అర్ధం అర్ధం
వాగులు ఉరికితే
వయసు కులుకు అని అర్ధం
కదలియే పొంగితే
నిండు పుణ్ణమేనని అర్ధం
ఐదు పాక పాక నవ్విందంటే
ఉహు అని దానర్థం
అందగత్తెను అమ్మాయి పుడితే
ఉరికట్టని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే
ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే
మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే
ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే
పండగేనని అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే
ప్రేమ అని దానర్థం
పడవలె నదులకు
బంధుకోటి అని అర్ధం
చినుకులు వానకు బోసి
నవ్వులే అని అర్ధం
వెల్లవేస్తే చీకటికి
అది వేకువవునని అర్ధం
ఎదిరిస్తే నువ్వు ఎముకలిరిస్తే
విజయమని దానర్థం అర్ధం అర్ధం
కనులు కనులను దోచాయంటే
ప్రేమ అని దానర్థం
నింగి కడలిని దోచేనంటే
మేఘమని దానర్థం
తుమ్మెద పువ్వుని దోచిందంటే
ప్రాయమని దానర్థం
ప్రాయమే నను దోచిందంటే
పండగేనని అర్ధం అర్ధం
మలయాళం లో ఈ చిత్రం మీద మమ్ముట్టి మరియు దుల్కర్ సల్మాన్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు .ఈ చిత్రం 28 ఫిబ్రవరి 2020 రోజున విడుదల అయింది .ఇక అనువాద చిత్రమే అయినా కూడా ఈ సినిమా లోని పాటలు ప్రెకషకులను ఆకట్టుకున్నాయి .
కనులు కనులను దోచాయంటే ….అంటూ పాటే సాగే ఈ పాట మాత్రం చిత్రానికే ప్రత్యేక మైన పాట గ చెపుకోవచ్చు .ఈ సినిమా కి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన స్వరాలనుఆ అందించారు .ఇక మన కనులు కనులను దోచాయంటే పాటకు సాహిత్యం అందించింది మరియు గానాన్ని అందించింది సామ్రాట్ నాయుడు .
ఈ పాటను ఆలపించింది గౌతమి అశోక్. ఈ పాట ను గాయకురాలు చాల అద్భుతం గ పాడారు .లిరిక్స్ కూడా చాల అద్భుతం గ ఉన్నాయి.
ఇక రితు వర్మ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది ,ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయే.ఈ రీతూ వర్మ నటించిన మొదటి చిత్రం పెళ్లి చూపులు అద్భుతమైన విజయాన్ని సాధించింది.పెళ్లి చూపులు సినిమా మరెన్నో అవార్డులు కూడా సాధించింది .ఇక ఇప్పుడు రీతూ వర్మ మలయాళ సినీ ఇండస్ట్రీ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
దుల్కర్ సల్మాన్ కి కూడా పెద్ద సంఖ్య లో అభిమానులు ఉండటం అనేది కలిసొచ్చే అంశం. తెలుగు సినిమా అభిమానులు హీరో,హీరోయిన్ తో పని లేకుండా కథ అద్భుతం గ ఉంటె గనక సినిమా ని సూపర్ హిట్ చేస్తారు అనడం లో సందేహం లేదు. కాబట్టి ఈ సినిమా కూడా ఇక్క చెప్పుకో దగ్గ వసూళ్లు సాధిస్తే మనం ఆశ్చర్య పో నవసరం లేదు.
Kanulu Kanulanu Dhochayaante Title Song Lyrics in Telugu