Ee hrudayam lyrics in Telugu – Ye Maya Chesave

Bigg Boss 7 Telugu Vote

Ee hrudayam lyrics in Telugu: టాలీవుడ్ లోనే అందమైన దంపతులుగా పేరు గాంచిన సమంత మరియు నాగ చైతన్య కలిసి తొలిసారిగా నటించిన చిత్రం “ఏ మాయ చేసావే”.ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దీనికి దర్శకత్వం వహించాడు.మంజుల ఘట్టమనేని ఈ చిత్రానికి నిర్మాత గ వ్యవహరించగా “ఇందిరా ప్రొడక్షన్ ” ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకుంది.2010 లో విడుదల అయినా ఈ సినిమా 12.5 కోట్లతో నిర్మించబడి బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 40 కోట్లు కొల్లగొట్టింది.గౌతమ్ మీనన్ లోని మాంత్రికుడు బయటకి వచ్చి అద్భుతంగా దర్శకత్వం చేయగా,నటి నటులు కూడా తమ పాత్రల్లో సులువు గ ఒదిగి పోయారు.ఈ సినిమా మొత్తం నిడివి 162 నిముషాలు.పేరుకి ఈ సినిమా కూడా ప్రేమ కావ్యమే అయినా కూడా కథ,కథనం,దర్శకుడి మాయ వాళ్ళ జనాలందరికి ఈ సినిమా నచ్చడం అనేది  జరిగింది .తెలుగు సినీ ఇండస్ట్రీ ఐ సంబందించిన మరో హీరో మన సుధీర్ బాబు ఈ సినిమా లో మరో ముఖ్యమైన పాత్ర పోషించారు .జెస్సి గా సమంత అందరి హృదయాల్లో నిలిచి పోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు .ఇక ఈ సినిమా కి మనోజ్ పరమహంస గారి కెమెరా పరిజ్ఙానం మరింత హంగులు జోడిస్తుంది అనేది జగన్ ఎరిగిన సత్యం.

Ee hrudayam lyrics in Telugu

ఈ హృదయం కరిగించి వెళ్ళకే..
నా మరో హృదయం అది నిన్ను వదలదే..
ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న
ఈ గుండెకేమవ్వలా
హొ.. నిన్న గాక మొన్న వచ్చి ఏ మాయ చేసావె
పిల్లిమొగ్గలేసిందిలా
హొసన్నా.. గాలుల్లో నీ వాసన హొసన్నా.. పువ్వుల్లో నిను చూసినా
ఏ సందు మారినా ఈ తంతు మారునా
నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా
హొసన్నా.. ఊపిరినే వదిలేస్తున్నా హొసన్నా.. ఊహల్లో జీవిస్తున్నా
హొసన్నా.. ఊపిరినే వదిలేస్తున్నా…. హొసన్నా..

everybody wanna know what’ feel like, a feel like,
I really wanna be here with you…
It’s not enough to say that we are made for each other,
It’s love that is Hosanna true…
Hosanna…be there when you’re calling out my name
Hosanna…feeling like me whole life has changed
I never wanna be the same…It’s time we rearrange…
I take a step You take a step,
I’m here calling out to you…
Hello…Hello……Hello…Yo…Hosanna..

రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా
ఆ తేనే గింజ పళ్ళున్న కొమ్మల్లే పైపైన అందకుండ ఉంటావుగా
హొసన్నా.. ఆ మబ్బు వానవ్వదా హొసన్నా.. ఆ కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవా ఈ చింత తీర్చవా
ఏమంట నేను నీకు అంత కానివాడ్ని కాదుగా
హలో హలో హలో హొసన్నా
హొసన్నా.. ఆయువునే వదిలేస్తున్నా హొసన్నా.. ఆశల్లో జీవిస్తున్నా
హొసన్నా.. ఆయువునే వదిలేస్తున్నా…. హొసన్నా..
ఈ హృదయం కరిగించి వెళ్ళకే..
నా మరో హృదయం అది నిన్ను వదలదే..
ఈ హృదయం కరిగించి వెళ్ళకే..
నా మరో హృదయం అది నిన్ను వదలదే..

ఇక ఈ సినిమా సంగీతం కి సంబంధించిన విషయాలను మాట్లాడితే మొదట మనకు గుర్తొచ్చేవాడు సంగీత దర్శకుడు ,ఈ సినిమా కి మన స్వర మాంత్రికుడు,ఆస్కార్ అవార్డు విజేత ఏ ఆర్ రెహమాన్ గారు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు .ఇక అయన సంగీతం గురించి మనం కొత్తగా ఏమి మాట్లాడనవసరం లేదు,అయన సంగీతం ఎలాంటిదో ప్రపంచం మొత్తానికి తెలుసు.కాబట్టి సంగీతం ఈ సినిమా కి విజయం సాధించడంలో ఎంత ఉపయోగ పడిందో మనం మాటల్లో చెప్పలేం .అంత మంచి స్వరాలను,బాణీలను మనకోసం ఏ ఆర్ రెహమాన్ గారు అందించారు.దర్శకుల్లో గొప్ప వాడైనా గౌతమ్ మీనన్ ,సంగీతం లో దిట్ట మన రహమాన్ మరియు నటన లో ఆరి తేరిన సమంత ,నాగ చైతన్య ఇంత మంచి జట్టు ఉన్నపుడు ఒక సినిమా విజయం ఎందుకు సాధించదు .వీరందరూ కలిసి ఎంతో కస్టపడి వారికి కృషికి ఫలితం గా ఏ సినిమా ని మన ముందుఉంచరు ,మన ప్రేక్షకులు కూడా వర్రీ  కష్టానికి తగ్గట్టు గానే ఈ సినిమా ని అమితం ఇష్టపడి ఆదరించి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయ్యని నమోదయ్యేలా చేసారు.

ఇక పాటల విషయానికి వస్తే హీరోయిన్ కోసం హీరో గ నాగ చైతన్య పడే పాట “‘ఎంత మంది ముందుకొచ్చి” అంటూ సాగుతుంది .ఈ పట్టా ఒక అద్భుతం ,ఈ పాత లోని చరణములు గాని లేక బాక్గ్రౌండ్ స్కోర్ గాని సంగీత బాణీలు కానీ అన్ని విన సిముగా ఉంటాయి.ఒక పాట ఇంత హాయి గ సాగిపోతుందా అన్న భావన మనలో కలగక మానదు .ఈ పాట ని  కూడా చిత్రం తో పాటు చాల భాషల్లోకి అనువదించడం,అక్కడ కూడా ఈ పాట అందరి అభిమానాన్ని చూరగొనడం చక చక జరిగిపోయింది .ఈ పాట ఒక్కటే కాకుండా మిగిలిన పాత లకు కూడా రెహమాన్ గారు చాల అద్భుతమైన సంగీతం అందించారు.సంగీత ప్రియులు అందరు కూడా ఈ కపట ని తప్పకుండ విని ఆనందించాల్సిందే .ఈ పాత విన్నాక ఆనందించడమే కాదు దర్శకుణ్ణి,సంగీత దర్శకుణ్ణి గాయని గాయకులను కూడా తప్పకుండ అభినందిస్తారు .

Ee Hridayam Telugu Video – Yemaaya Chesave

ee hrudayam lyrics in telugu

Leave a Comment