Butta Bomma Song Lyrics in Telugu – Ala Vaikunthapurramloo

Butta Bomma song lyrics in Telugu

Butta Bomma song lyrics in Telugu
Butta Bomma song lyrics in Telugu

Song: ButtaBomma

Movie: Ala Vaikunthapurramloo

Singer: Armaan Malik

Music: Thaman S

Lyrics: Ramajogayya Sastry

Hero: Allu Arjun

Heroine: Pooja Hegde

Lyrics: Ramajogayya Sastry

Music Production Team

Programmed & arranged by – Thaman S
Vocal supervision – Sri Krishna
Live percussions – Thamania
Additional drums & percussions – Dipesh & team (Sound of Mumbai)
Live Whistle & mouth percussions- SiDdhanth
Guitars & strings – Ankur Mukerjee (Mumbai)
Additional recording & programming – Osho V
Song recorded at YRF (Mumbai) V studios(CHN) Prasad labs (HYD)
By- Shantanu, Abhishek & Osho V
Mixed & mastered by – Shadab rain At
New edge (Mumbai) & NY
Assisted by – Abhishek & Dhananjay
Musicians co- ordinator – Manigandan
Studio Assistance – Srinu Kannan & Lingam

Butta Bomma song lyrics in Telugu

ఇంతకన్నా మంచి పోలికేది 
నాకు తట్టలేదు కానీ అమ్ము 
ఈ లవ్ అనేది బబుల్ గం 
అంటుకున్నదంటే పొంది నమ్ము

ముందునుంచి ఆంధ్రాన్న మాటేగాని 
మాల్లో అంటున్నానే అమ్ము 
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము 
ప్రేమనాపలేవు నన్ను నమ్ము

ఎట్టాగ అనే ఎదురు చూపుకి 
తగినట్టుగా నువ్వు బదులు చెబితివే 
అరేయ్ దేవుడా ఇదేందననెంత లోపటె 
పిల్లాడా అంట దగ్గరై 
నన్ను చేరదీస్తివే

బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ 
నన్ను సుట్టుకుంటివే 
జిందగీకే అత్తా బొమ్మై 
జంట కట్టుకుంటివే

బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ 
నన్ను సుట్టుకుంటివే 
జిందగీకే అత్తా బొమ్మై 
జంట కట్టుకుంటివే

మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగ 
మౌనంగున్న గాని అమ్ము 
లోన దండనక జరిగిందే నమ్ము 
దిమ్మ దిరిగినాడే మైండ్ సిం

రాజుల కాలం కాదు 
రథము గుర్రం లేవు 
అద్దం ముందర నాతో నేనే 
యుద్ధం చేస్తానంటే

గాజుల చేతులు జాపి 
దెగ్గరకొచ్చిన నువ్వు 
చెంపల్లో చిటికేసి 
చక్కరవర్తిని చేసావే 
చిన్నగా చినుకు తుంపరడిగితే

కుండపోతగా తూఫాన్ తెస్తివే 
మాటగా ఓ మల్లె పువ్వునడిగితే 
మూటగ పూల తోటగా 
పైనొఛ్చి పడితివే

బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ 
నన్ను సుట్టుకుంటివే 
జిందగీకే అత్తా బొమ్మై 
జంట కట్టుకుంటివే

వెళ్లి నిండా నన్ను తీసి 
బొట్టు పెట్టుకుంటివే 
కాళీ కింది పువ్వు నేను 
నేత్తినేట్టు కుంటివే

ఇంతకన్నా మంచి పోలికేది 
నాకు తట్టలేదు కానీ అమ్ము 
ఈ లవ్ అనేది బబుల్ గం యూ 
అంటుకున్నదంటే పొంది నమ్ము

ముందునుంచి ఆంధ్రాన్న మాటేగాని 
మాల్లో అంటున్నానే అమ్ము 
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము 
ప్రేమనాపలేవు నన్ను నమ్ము .

Leave a Comment