అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రూవుమమ్మా
విశ్వాఇఖ నాధుడే విచేయునంత
నీ ఇంటి ముంగిత్త నిలుచుండు నంత
న తనువు నౌతల్లి నీ సేవ కొరకు
అర్పింతు నోయమ్మా పైజన్మ వరకు
నా వాడాలి అచలంశా నే పురము జీరి
నీ పాద ముద్రతో నెగడలి తల్లి
నవోదలి వోదాకాంక్ష నీవీడు చీరి
నా ఈపధ పద్మాలు కడగలితల్లి
నా తనువు తేజోమష నేగుడికి చేరి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
నా తనువు మరుదంశ నేగుడికి చేరి
వీ చూపు కొసలలో విసరళి తల్లి
నా తనువూ గగనాంశ నే మనికి జీరి
నీ నమ గానాలు మోయాలి తల్లి
Download Annapurna Devi Archintunamma lyrics as image
Charanam were three charanas where are the remaining charanas