Adiga adiga song lyrics in Telugu: నిన్ను కోరి,ఈమధ్య వచ్చిన తెలుగు ప్రేమ కథ చిత్రాల్లో ఒక మంనుంచి సినిమా గ ప్రెకషకులు అందరి చోట మన్ననలు పొందిన చిత్రం.ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మించగా ,శివ నిర్వాణం దర్శకత్వం వహించడం జరిగింది.ఇగ నటీనటుల విషయానికి వస్తే మన సహజ నటుడు నాని హీరో గ నటించగా,అందాల తార నివేత థామస్ హీరోయిన్ గ నటించడం జరిగింది,వీరితో పాటు ఆది పినిశెట్టి ముఖ్యమైన పాత్రలో మనకు ఈ సినిమా లో కనిపిస్తారు .137 నిమిషాల నిడివి గలిగిన ఈ సినిమా లో మనం అన్ని రకాల హహ భావాలను చూస్తాం.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 52 కోట్లు వాసులు చేసి చెప్పుకోదగ్గ విజయమే సాధించింది .హీరో గ నాని కి మరో హిట్టు అందించిన సినిమా ఇది అలాగే నివేత థామస్ కి మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా కూడా నిన్నను కోరి.ఇక ఆది పినిశెట్టి విషయానికి వస్తే ఆయన పోషించిన ముఖ్యమైన పాత్ర సినిమా కి వెన్నుముక లాంటిది అయన పాత్ర లేకుంటే సినిమా ఇంత బాగా ఉండేది కాదేమో అనిపిస్తుంది .
ఈ సినిమా 2017 జులై లో విడుదలైంది.ఈ సినిమా కథ కూడా చాల ఉత్కంఠ భరితం గ సాగుతుంది.ఈ సినిమా కి స్క్రీన్ ప్లే ప్రముఖ రచయిత కోన వెంకట్ అందించగా శివ నిర్వాణం దర్శకత్వం వహించారు.ఇక మన సంగీత విభాగానికి వస్తే,సంగీత దర్శకునిగా నిన్ను కోరి సినిమా కి గోపి సుందర్ వ్యవహరించారుయు .ప్రతి పట్టా కి మన గోపి సుందర్ గారు అద్భుతమైన స్వరాలను అందించడం జరిగింది .పాటలను పాడిన గాయని గాయకులను కూడా ఆనం తప్పకుండ అభినందించాల్సిందే .ఈ సినిమా లోని పాటలను హిట్టు అవ్వడానికి వారి కృషి ఎంతైనా ఉంది.ఈ సినిమా కి కెమెరా వర్క్ కార్తీక్ ఘట్టమనేని సినెమాటోగ్రఫేర్ గారి పర్యవేక్షణ లో జరిగింది.సినిమా లో ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అద్భుతం గా ఎంతో సహజం గ వచ్చింది ,దానికి గల కారణం మన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని గారు.
ఇక పాటలలో “అడిగా అడిగా”అంటూ సాగే పాట విడిపోయిన ప్రేమికులను చూపిస్తూ సాగుతూ ఉంటుంది.ఈ పాట కి ప్రతి ఒక్క ప్రెకషహకుడు కనెక్ట్ అయిపోయి లలాగానే చూస్తూ ఉండిపోతాడు.ఇక ప్రేమికుల విషయానికి వస్తే ఈ పటానికి తమను అన్వయించుకొని సినిమాలోని పాత్రల్లో తమని తాము ఊహించుకొని మురిసిపోతారు అంత గొప్పగా వచ్చింది ఈ పాట .ఈ పాట లో నటి నటులు పలికించిన హాహాభావాలు మాత్రం అద్భుతం.నాని తనలోని అత్యుత్తమ నటన ను ప్రదర్శించగా ,నివేత థామస్ తనేమో నానికి తీసిపోని అన్నట్టు గ ఆమె కూడా అద్భుతం గ నటించారు.ఎం,అంచి నటీనటులు ,అద్భుతమైన సంగీతం తో పాటు ప్రేమ బచ్క్ద్రొప్ లో సాగే చిత్రం కాబట్టి అన్ని వర్గాలా వారిని థియేటర్ కి వచ్చేలా చేసింది.ఇంత మంచి చిత్రాన్ని ప్రతి ఒక్కరు తమ ఆదరాభిమానాలతో విజయానికి దగ్గర గ చేసాఋ అనేటం లో ఎలాంటి అందేహం లేదు.ఇంతటి గొప్ప సినిమా ని నిర్మించిన డి వి వి వి దానయ్య గారికి,సినిమా కి అద్భుతం గ దర్శకత్వం వహించిన శివ నిర్వాణం గారిని మనం తప్పకుండ అభినందించాలిసిన అవసరం ఎంతైనా ఉంది.
Adiga adiga song lyrics in Telugu
అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలె క్షనమా చెలి ఏదని నన్నె మరిచా తన పేరునె తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వె లేని నన్ను ఊహించలేను న ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనె ఉన్న నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా నా సగమే న జగమే నువ్వేగా నీ స్నేహమె నను నడిపే స్వరం నిను చేరగ ఆగిపొనీ పయనం అలుపే లేని గమనం అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలె క్షనమా చెలి ఏదని నన్నె మరిచా తన పేరునె తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వె లేని నన్ను ఊహించలేను న ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనె ఉన్న నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా....
adiga adiga song lyrics in telugu