Yenno yenno song lyrics in Telugu – Malli Malli Idi Rani Roju

Malli Malli Idi Rani Roju
Malli Malli Idi Rani Roju

Movie: Malli Malli Idi Rani Roju
Lyrics of “Yenno Yenno” from Malli Malli Idi Rani Roju
Music: Gopi Sunder
Lyrics: Sahithi
Singers: Karthik, Chinmayee
Starring: Sharwanand, Nitya Menon

Lyrics Yenno Yenno Songs from malli malli idi rani roju

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లె
చెలి కలలి మెరిసేలే
మబ్బులోనే జబిల్లె న చెలి
నగుమోమై విరిసెలే

గుండెలు ప్రాణంగా నీవే నిండంగ
మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు
నాకు నీవే నీవే

వేవేల ముందు జన్మల
బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందలేలే
సంద్రాల నీరే ఇంకేటి
బంజర్లోను పూచేటి పూలన్నీ
నీ హోయలె..

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లె
చెలి కలలి మెరిసేలే
మబ్బులోనే జబిల్లె న చెలి
నగుమోమై విరిసెలే

నీ కోసమే ఎదనే గుడిలో
ఇలా మలిచేన మనసే
నీ కానుకై నిలిచే తనువే
నవరసమే నీవంత
పరవశమై జనమంతా
పరిచయమే పందాలంట
ప్రేమే ఇంకా ఇంకా..

మరి మరి నీ కవ్వింత
విరియగా నా వొల్లంత
కలిగేనుల ఓ పులకింత
ఎంతో వింత..

నువ్వువిన జగమున నిలుతున ప్రియతమ
వేవేల ముందు జన్మల
బంధాలన్నీ నీవేలే
యెదలో సందళ్ళు నీ అందలేలే
సంద్రాల నీరే ఇంకేటి
బంజర్లోను పూచేటి పూలన్నీ
నీ హోయలె..

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లె
చెలి కలలి మెరిసేలే
మబ్బులోనే జబిల్లె న చెలి
నగుమోమై విరిసెలే

గుండెలు ప్రాణంగా నీవే నిండంగ
మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు
నాకు నీవే నీవే

వేవేల ముందు జన్మల
బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందలేలే
సంద్రాల నీరే ఇంకేటి
బంజర్లోను పూచేటి పూలన్నీ
నీ హోయలె..

Leave a Comment