Telisene na nuvve lyrics in Telugu: Arjun Reddy అర్జున్ రెడ్డి !!! తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఒక సంచలనం సృష్టించిన సినిమా .సందీప్ రెడ్డి వంగ దీని దర్శకుడు ,2017 లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అసాధారణ విజయాన్ని నమోదు చేసింది,ట్రైలర్ రిలీజ్ తోనే ఈ సినిమా అధికంగా మార్కెట్ క్రీస్తే చేసుకుంది.దర్శకుడు యువత నాడిని మంచిగా ఆసి గట్టి వారిని ఆకట్టుకునేలా అన్ని ఆధునిక హంగులు జోడించి సినిమా తీసాడు.ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ చిత్రం గ నిలిచి పోతుంది అనడం లో సందేహం లేదు .విజయ్ దేవరకొండ కు ఇండస్ట్రీ లో ఒక మంచి పేరు ని ఈ సినిమా. తర్వాత విజయ్ దేవరకొండ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా గ దీన్ని మనం చెప్పుకోవచ్చు .షాలిని పాండే ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ,ఇది ఆమె తొలి సినిమా అయినా చాల అద్భుతం గ నటించారు .ఇక హీరో ఫ్రెండ్ గ చేసిన రాహుల్ రామకృష్ణ కూడా అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు .సినిమా చుసిన ప్రతి ఒక్కరు తమ స్నేహితుడు రాహువులు రామ కృష్ణ ల ఉండాలి అని అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు అనిపిస్తుంది
The Breakup / telisene na nuvve song Details
Song : The Breakup / telisene na nuvve
Movie: Arjun Reddy
Singer : Revanth
Lyrics :Rambabu Gosala
Music : Radhan
ఇక సినిమా ని దర్శకుడ చాల అద్భుతం గ తీశారు,ఈ సినిమా అతనికి నంది అవార్డు తేవడం అనేది చెప్పుకోదగ్గ విషయం.ఇక సినిమా ఆద్యంతరం ఉత్కంఠభరితం గ సాగుతుంది.చివర్లో అందరిని భావోద్వేగానికి గురిచేసిన అద్భుతమైన క్లైమాక్స్ తో ముగుస్తుంది.ఈ సినిమా లోని సంగీతం కూడా ప్రేక్షకులను మెప్పించింది,బాక్గ్రౌం స్కోర్ కానీ లేదంటే బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతం గ ఉన్నాయి అలాగే యువతను ఉర్రుతలు ఊగించాయి .ముఖ్యం గ తెలిసినే అనే పాట ప్రేమికుల మధ్య అనుబంధాన్ని చూపిస్తుంది.ఈ పాత ను దర్శకుడు కూడా అద్భుతం గ చూపించాడు.ఇక హీరో హీరోయిన్ విషయాలకి వస్తే ,ఇద్దరు కూడా తెలిసినే పాట కి తగ్గట్టు గ తమ హాహాభావాలను పండించారు .ఈ పాత తర్వాత ప్రతి ఒక్కరి ఫోన్ ల లో రింగ్టోన్ గ హలో ట్యూన్ గ మారింది అనేది లెక్కపెట్టే అవకాశం లేదు.ఈ పాట కూడా అన్ని భాషల్లో సినిమా కథ తో పటు గ అదే మ్యూజిక్ తో రీమేక్ చేయబడింది.ఈ మాత్రం చాలు ఆ పాట కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పడానికి.రాధన్ ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గ పని చేయగా,మరో ఇద్దరు మ్యూజిక్ కంపోజర్ లు గ పని చేసి సినిమా కి అద్భుతమైన మ్యూజిక్ ని అందించడం జరిగింది .
#VijayDevarakonda #VijayDeverakonda #ShaliniPandey #Shalini
ప్రణయ్ రెడ్డి వంగ ఈ సినిమా ని నిర్మిచారు.ఈ సినిమా ఆయనికి మంచి విజయాన్ని తొలి ప్రయత్నం లోనే అందించింది అనడం లో సందేహం లేదు.ఈ సినిమాకి పని చేసి,నటించిన వారిలో సింహ భాగం కొత్త వారే అయినా కూడా కథ బలం తోడవటం తో ప్రేక్షకులు ఈ సినిమా కి ఆపూర్వమైన విజయం సాధించారు.ఈ సినిమా అందుకున్న విజయాన్ని చూసి దీన్ని తమిళం,హిందీ లో అనువదించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి ,బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఈ సినిమా ని షహీద్ కపూర్ తో తీయగా అక్కడ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వాడ్తాల్ కలెక్షన్ ల వర్షం కురిపించింది .అక్కడ హీరోయిన్ గ కైరా అద్వానీ నటించగా కబీర్ సింగ్ అనే పేరు తో రీమేక్ చేసారు ,అందులో కూడా తెలిసినే పాత ని రీమేక్ చేయగా అద్భుతమైన స్పందన లభించింది .తమిళం ఈ సినిమా ని ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో తీయగా అక్కడ కూడా మంచివో విజయాన్నే సాధించింది .తమిళం లో ఈ సినిమా ని ఆదిత్య వర్మ గా నిర్మించారు.
Telisene Na Nuvve Lyrics in Telugu – Vijay Devarakonda [Arjun Reddy]
తెలిసెనే నా నువ్వే నా నువ్వు కాదని తెలిసెనే నీ నేనే నీ నేను కానని నాలో సగం ఇక లేదు అని నా నిన్నలే నను చూసి నవ్వెలే మరునాడు అన్నదే ఇక ఉండబోదని అన్నదీ క్షణం నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే ఊహాలకే తెలియనిదే జరిగెనులే ఇపుడెలా నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే నువ్వు లేనిదే మరి నేను లేనని అన్నదీ క్షణం నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంత నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంత థిస్ ఐస్ వాట్ యు వన్నా సి మీ , వై ? లేడీ , యు నో హౌ ఇట్ ఫీల్డ్ మీ , అహ్హ్ డే అండ్ నైట్ , అల్ ది టైం , ఎవిరిడే , కిల్లింగ్ మైసెల్ఫ్ , మై లేడీ యు నో ఐ లొస్త్ మై వరల్డ్ సంవేర్ , యు కనౌ వేర్ ఐస్ ఇట్ ఐ 'ఎం డైయింగ్ అల్ ది డే , లొసింగ్ మై పేషన్స్ డౌన్ చన్ అన్యొనె జస్ట్ టెల్ మీ హూ అం ఐ ? బెటర్ కిల్ మీ , ఐ డోన్ 'ట్ నీద ఠిస్ షిట్ తెలిసెనే నా నువ్వే నా నువ్వు కాదని తెలిసెనే నీ నేనే నీ నేను కానని
Telisene na nuvve lyrics in English – Vijay Devarakonda [Arjun Reddy]
telisene naa nuvve, naa nuvvu kaadanee telisene nee nene, nee nenu kaananee naalo sagam, ika ledoo anee aa ninnale. nanu choosi navvele marunaadu annade, ika undabodanee, annadeekshaam naa praanam nuvve naa gunde nuvve gundello mande nippai cheraave oohalake teliyanide jarigenule ipudelaa nuvvoo nenoo anu maate ikapai undadule Entilaa tappu edo jarigene reppa paatulo cheppaleni vedanagaa uppenalle tarumutonde nuvvu lenide, mari nenu lenanee, annadeekshanam naa antam nuvve naa pantam nuvve naa pantam entaa, ee viswamantaa naa antam nuvve naa pantam nuvvenaa pantam entaa. ee viswamantaathis is what you wanna see me, why? lady, you know how it feels me. aah day and night, all the time, everyday, killing myself, my lady, you know? i lost my worlds, some where, you know, where is it, i am bearing ball, all the day loosing my patience, now !!!
Download Telisene na nuvve lyrics in Telugu and English
Telisiney na nuvvey lyrics meaning in English – Arjun Reddy Breakup Song
I know you తెలిసెనే నా నువ్వే Not me నా నువ్వు కాదని I know you తెలిసెనే నీ నేనే I am not you నీ నేను కానని Not that half of me anymore నాలో సగం ఇక లేదు అని I smiled at myself yesterday నా నిన్నలే నను చూసి నవ్వెలే The next day మరునాడు అన్నదే Not going to be anymore ఇక ఉండబోదని That is the moment అన్నదీ క్షణం You are my life నా ప్రాణం నువ్వే My heart is yours నా గుండె నువ్వే Heartburn గుండెల్లో మండే Please join us నిప్పై చేరావే Ignorant ఊహాలకే తెలియనిదే జరిగెనులే ఇపుడెలా Just like you can't be anymore నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా
When something goes wrong తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో Uppenalle followed with an unexplained agony చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే You're not నువ్వు లేనిదే And I am not మరి నేను లేనని That is the moment అన్నదీ క్షణం My end is up to you నా అంతం నువ్వే My bet is you నా పంతం నువ్వే That's my bet నా పంతం ఎంత This is the universe ఈ విశ్వమంత My end is up to you నా అంతం నువ్వే My bet is you నా పంతం నువ్వే That's my bet నా పంతం ఎంత This is the universe ఈ విశ్వమంత This is what you wanna see me, why? This is what you wanna see me, why? Lady, hou know how it feels me, ahh Lady, hou know how it feels me, ahh Day and night, all the time, everyday, killing myself, my lady you know Day and night, all the time, everyday, killing myself, my lady you know I lost my world somewhere, you know where it is I lost my world somewhere, you know where is it I'm dying all day, losing my patience I'm dying all the day, losing my patience down Can anyone just tell me who am I? Can anyone just tell me who am I? Better kill me, I don't need this shit Better kill me, I don't need this shit I know you తెలిసెనే నా నువ్వే Not me నా నువ్వు కాదని I know you తెలిసెనే నీ నేనే I am not you నీ నేను కానని
Arjun Reddy Breakup Song with English Translation
Arjun Reddy Breakup Song / Telisene Na Nuvve Song Full Video with Lyrics on Mango Music. #ArjunReddy Latest 2017 Telugu Movie ft. Vijay Deverakonda & Shalini Pandey. Music by Radhan. Directed by Sandeep Vanga & Produced by Pranay Reddy Vanga under Bhadrakali Pictures banner.
telisene na nuvve song lyrics in english !!
telisene na nuvve song lyrics download !!