Single Pasanga Song Lyrics in Telugu – Natpe Thunai

Bigg Boss 7 Telugu Vote

single pasanga song lyrics in telugu: సింగిల్ పస్సంగే అనే ఈ పాట ప్రేమికులు కానీ యువత గురించి  వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి వివరిస్తుంది.ఈ పాట నధ్పే తుణై  అనే తమిళ చిత్రం  లోనిది . ఈ సినిమా 2019 సంవత్సరం ప్రథమార్థం లో విడుదల అయ్యింది.ఒకనాటి అందాల తార కుష్బూ ఈ సినిమా నిర్మాతల్లో  చెప్ప్పుకోదగ్గ విషయం.ఈ సినిమా ఒక క్రీడా వినోదం కలిగిన చిత్రం.ఈ చిత్రం లో నటించిన వారు చాల మంది చలన చిత్ర సీమ లో తొలి సారి అడుగు పెట్టిన వారే .కుష్బూ ఒక మంచి నటి  నటి అందాల తార ,ఇక కలం లో అటు తమిళ సినిమా లో ఇటు తెలుగు సినిమా లో ఎన్నో అవకాశాలను అందుకున్న నటి,చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్న ఆమె ఆలోచనను మనం అందరం అ భినందించాల్సిందే .కథ పైన ఉన్న నమ్మకం తో మాత్రమే తాను ఈ సినిమాను నిర్మించడం సాధ్యం ఐంది.

#NatpeThunai #SinglePasanga #HiphopTamizha

చిత్రం సంగతి ఎలా ఉన్న మన సింగల్ పస్సంగే అనే పాట మాత్రం సూపర్ హిట్టు గ నిలిచిపోయింది.ఈ పాట ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రేమికులు కానీ వారు తమ గురించి తమ ఒంటరి సహవాసాన్ని వివరించడం .ఈ పాట దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోను మంచి పేరు సంపాదించింది .మొత్తానికి యువతను ఈ పాట ఒక ఊపు ఊపేసింది.ఈ పాట కి యువకులు వాళ్ళను ఊహించుకొని మంచి పొందారు,అంతలా అభిమానుల హృదయాల్ని తాకింది ఈ పాట .తర్వాత ఇదే పాట ని వేరే భాషలోకి అనువదించిన చాల మంది ప్రేక్షకులు ఈ పాట ని తమిళం లో వినడానికి మాత్రమే మొగ్గు చూపారు.ఈ పాట భాష తో సంబంధం లేకుండా అందరిని ఆకట్టుకుంది.ఈ చిత్రం మొత్తం నిడివి 154 నిముషాలు కాగా మన సింగల్ పస్సంగే పాట మాత్రం మొత్తం చిత్రబికే హైలైట్ .

ఈ చిత్రానికి పని చేసిన సంగీత దర్శకుని కృషిని  అభినందించాల్సిందే !! ఇంతకీ ఆహ్లాదకరమైన సంగీతాన్ని ,మనస్సుకు హత్తుకునే పాటలను అందించిన రచయిత కష్టానికి మంచి ప్రతి ఫలం దక్కినట్టయింది .ఈ పాట కి యువత dubsmash ,టిక్ టాక్ లు చేస్తూ దీన్ని మరింత మందికి చేరువయ్యేలా చేసారు.దీన్ని  అత్ర్థం ఐంది అంటే ప్రెకషకులకు నచ్చితే  చిన్న /పెద్ద తో సంబంధం లేకుండా సినిమా ని హిట్టు చేస్తారు అనటానికి ఈ చిత్రం మంచి ఉదాహరణ .ఈత మందికి ఇది తమ ఇష్టమైన పాట గ మారిపోయిందో ఇంకా ఎంత మంది ఈ పాట ని తమ హలో ట్యూన్ గ మరియు రింగ్ టోన్ గ పెట్టుకున్నారో మనం చెప్పలేం.అంతగా అభిమానులను సంపా దించింది  ఈ పాట.ఈ పాట ని తర్వాత సాంద్రభాన్ని భట్టి తెలుగులోకి కూడా అనువదించారు కానీ మాతృక కి లభించిన ఆదరణ మాత్రం తెలుగు పాట అభిమానుల దగ్గర నుండి సంపాదించలేకపోయింది.

Single Pasanga Song Lyrics in Telugu 2020

పొన్న పాత మంన పాక్కుమ్ 
కన్నా పాత స్టన్ అవత 
అవా అప్పం వంత అపిచ ఆవోమ్ 
అణా అప్పురామ రిపీట్ ఆవోమ్

హే సింగల్ పసంగె
ఇప్పో మింగలే ఆగ వాంతురుక్కుమ్ 
తాజ్ మహల్ కట్ట రెడీ 
సెంగల్ కొడుంగా

నాంగ సింగల్ పసంగె
ఇప్పో మింగలే ఆగ వాంతురుక్కుమ్ 
చొమ్మిత్తెద్ ’ను స్టేటస్ మాత 
సిగ్నల్ కొడుంగా

సింగల్ పసంగె …
పొన్న పాత మంన పాక్కుమ్ 
సింగల్ పసంగె …
అవా కన్నా పథ స్టన్ అవత 
సింగల్ పసంగె…
అవా అప్పాన్ వంత పైట ఆవోమ్ 
సింగల్ పసంగె…
అడా అపారమా రిపీట్ ఆవోమ్

సింగల్ పసంగె …
సింగల్ …

ఉషర్ మేళ ధెకో మా 
నాంగ వాచా మేళ పాప్పోమ్ మా 
ఉషర్ మేళ ధెకో మా 
నాంగ వాచా మేళ పాప్పోమ్ మా

అవా కలర్ ఎన్న కలర్ ఎన్న 
ఉజ్జల వైట్ ’యూ 
నాన్ అవళుక్కుకగా పొడువాన్ డా 
మజ ’వ ఫైట్ ’యూ

అవా ఊరు ఎన్న ఊరు ఎన్న 
పక్కతు స్టేట్ ’యూ 
అప్పో ఎర్కనవే ఆలు ఇరుక్కుమ్ 
మంచం నీ లేట్ ’యూ

ఆవల నానుమ్ లవ్ ’యూ పన్నం 
ఇంచ్ బై ఇంచ్’ యూ 
లవంగ అప్పఙ్కరం కొడుక్క ఫోరం 
ముక్కులా పంచ్ ’యూ

ఆవల నానుమ్ కూట్టి పోవం 
మరీనా బీచ్ ’యూ 
అంగ నీంగా సెర్న్తు పొగ 
తదా పోతచు

హే కేరళుతు కాంచన నాన్ 
వరువేం డి నీ సిరిచన 
ఎం మేళ ఎన్న టెన్షన్ ’ఆహ్ 
నీ ఒకే సొన్న తాకిడిన

మథికువాన్ ఎన్నై నానుమ్ 
పక్కవాన పర్సన్ ’ఆహ్ 
నీ ఒతుకిత్తు వార సొన్న 
నాన్ వర్క్ ’యూ పన్నువం పురుషనా

హే సింగల్ పసంగె
Ippo మింగలే ఆగ వాంతురుక్కుమ్ 
తాజ్ మహల్ కట్ట రెడీ 
సెంగల్ కొడుంగా

నాంగ సింగల్ పసంగె
ఇప్పో మింగలే ఆగ వాంతురుక్కుమ్ 
చొమ్మిత్తెద్ ’ను స్టేటస్ మాత 
సిగ్నల్ కొడుంగా

సింగల్ పసంగె…
పొన్న పాత మంన పాక్కుమ్ 
సింగల్ పసంగె…
అవా కన్నా పథ స్టన్ అవత 
సింగల్ పసంగె…
అవా అప్పాన్ వంత పైట ఆవోమ్ 
సింగల్ పసంగె…
అడా అపారమా రిపీట్ ఆవోమ్

జానీ జానీ 
యున్న ప …
తోరథిను వారం లవంగ అప్ప

తిరుంబురా పక్కం ఎల్లం 
నిక్కుమ్ ఉం పేస్ ’యూ 
విరుంబురా పొన్ను కిత్త 
ధిల్ల నీయుమ్ పేస్ 
కేదైక్కురా గ్యాప్ ’ల ఎల్లం 
పూంతు కలసి

ఉంగా అప్పాన్ తాం మాస్ 
ఇన్ని నాన్ తాం డి మాస్

మనసుల ట్రేండింగ్ ’యూ డి 
ఉన్నోడే స్మైల్ ’యూ 
రొంబ నాలా పెండింగ్ ’యూ డి 
ఎన్నోడా ఫైల్ ’యూ

కొనజామ్ పాతు ముడుచు కుడు డి 
కిలినా హార్ట్ ’ఆ తాచు కుడు 
ఉం ఫ్రెండ్ ’ఆ వెట్టి వుడు 
కాదశియా ఎన్నై కట్టికుడు

అడా ఏరోప్లేన్ ’ఆ పాతుకును 
షేర్ ఆటో ’ల పూనం డి 
ఉం పారాచూట్ పార్వైయాల థూకిత 
నీ మేళ డి

వాడి జిమిక్కి కమ్ముల 
తాడి పచ్చ సిగ్నల్ 
ఉన్నోడే కరెంటు కన్నాల 
నోలాన్జన్ కోలంతా నెంజిల్

సిరిచా ఇలిప్పోమ్ 
మొరచ తేఱిప్పోమ్

సిరిచా ఇలిప్పోమ్ 
మొరచ తేఱిప్పోమ్

సిరిచా ఇలిప్పోమ్ 
మొరచ తేఱిప్పోమ్ 
సిరిచా ఇలిప్పోమ్ 
మొరచ తేఱిప్పోమ్

సింగల్ పసంగె
నాంగ సింగల్ పసంగె
సింగల్ పసంగె
నాంగ సింగల్ పసంగె

Download single pasanga song lyrics in Telugu

single pasanga song lyrics in telugu
single pasanga song lyrics in telugu

Single Pasange Song Lyrics in Telugu – Natpe Thunai

SINGLE PASANGA SONG DETAILS & CREW

Song: Single Pasanga

Singer: Kaka Balachandar, Gana Ulagam Dharani, Arivu

Lyrics: Arivu

Music Credits: Music by Hiphop Tamizha

Mixed by Ber Ber Mastered by Gethin John Programmed by Fazil Sha

Rhythm Arranger: Krishna Kishor

Trumpet and Trombone: Irudayaraj Babu

Musician Coordinator: David Ling Hiphop Tamizha

Sound Engineer: Aravindhan Karthik Hiphop Tamizha

Manager: Balaji Booch

Thanks for reading this article hope you like single pasanga song lyrics in telugu

Leave a Comment