Suryudivo Chandrudivi Song Lyrics in Telugu – Sarileru Neekevvaru

Suryudivo Chandrudivi Song Lyrics in Telugu: సరిలేరు నీకెవ్వరూ !!! మహర్షి లాంటి అద్భుత  తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సినిమా. ఈ సినిమా కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని అనిల్ సుంకరి మరియు ప్రముఖ సినిన్ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానేర్ పై నిర్మించారు. ఇక  నీకెవ్వరూ చిత్రం లో మహేష్ బాబు కి జోడి గా నటి రష్మిక నటించారు.

Suryudivo Chandrudivi Song Lyrics in Telugu

తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
మనసంతా ఈ వాల
అహా స్వరాల ఆనంద మాయె
హోయ్య తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
పెదవుల్లో ఈ వాల
ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో
విశ్వామంత ప్రేమ పండించగా
పుట్టుకైన ఋషివో
సాటివారికై నీ వంతుగా
ఉద్యమించు కృషివో
మయ అందరిలో ఒకడిన మనిషివో

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
మనసంతా ఈవాల
అహా స్వరాల ఆనందమాయె
హోయ్య తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
పెదవుల్లో ఈవాల
ఎన్నో రకాల చిరునవ్వు చేరి
హోయ్య గుండె లోతులో గాయం
నువ్వు తాకితే మాయం
మందు వేసవిలో పండు వెన్నెలలా
కలిసింది నీ సహాయం
పొలమారే ఆశల కోసం
పొలిమెరలు దాటోచావు
తలరాతలు వేలుగయ్యేలా
నేనున్నన్నావు
అడగందే అక్కర తీర్చే
నీ మంచిని పొగడాలంటే
మాలో పలికే మాటలు చాలవు

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

దేవుదడెక్కడో లేడు
వేరే కొత్తగా రాడు
మంచి మనుషులలో
గొప్ప మనసు తనై ఉంటాడు
నీకు లాగా ఏ లోక లాక్యనాన్ని
ఆశించి జన్మిచ్చిందో
నిను కన్న తల్లి కడుపు
నిందార పండింది
నీలాంటి కొడుకుని మోసే
ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జాయహో అన్నది

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
మనసంతా ఈ వాల
అహా స్వరాల ఆనంద మాయె
హోయ్య తద్ది తలంగు తయ్య
తక తద్ది తాలాంగు తయ్య
పెదవుల్లో ఈ వాల
ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య

రాములమ్మ గ మనందరికీ సుపరిచితురాలైన విజయశాంతి,ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్ ,రావు రమేష్ ,సంగీత ఈ సినిమా లో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా కి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు పని చేసారు .ఇక సంగీత దర్శకత్వ బాధ్యతలను టాలీవుడ్ రెహమాన్ మన దేవి శ్రీ ప్రసాద్ గారు భుజానికెత్తుకున్నారు .ఇక సరిహద్దు లో సైనికుడి గ మహేష్ చేసిన నటన  చిత్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుంది అని నిర్మొహమాటం గ చూపొచ్చు.

ఇక మన సంగీత విభాగానికి వస్తే సినిమాలో ఉన్న 5 పాటలు కూడా చాల అద్భుతం గ వచ్చాయి.ఈ 5 పాటలు అభిమానుల మనసు ను దోచుకుంటాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు .ఇక ఈ సినిమా లో సూర్యుడివో చంద్రుడివో అంటూ సాగే పాత ఒక సైనికుడి జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరింప జేస్తుంది. ప్రేక్షకులు అందరు ఈ పాట విన్నాక ఉద్వేగానికి లోనయ్యి సైనికుడి మీద ఉన్న గౌరవాన్ని మరింత పెంచుకుంటారు.

ఈ పాట లో విజయ శాంతి మరియు మహేష్ బాబు అద్భుతం గ హహ భావాలను ప్రదర్శించారు .ఈ పాట కి రచన సహకారం ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు అందించారు. పాటని పాడిన వారు  కూడా  మంచి ప్రదర్శన ఇవ్వడం ఈ పాట హిట్ గ నిలిచింది. ఈ చిత్రం లో ఉన్న మిగిలిన పాటలన్ని కూడా మంచి మార్కులే కొట్టేశాయ్ అభిమానుల దగ్గర.

Suryudivo Chandrudivo – Lyrical | Sarileru Neekevvaru

ఈ చిత్రం మొత్తం సైనికుడి చుట్టూ సాగుతుంది, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి సినిమాలు రావడం చాల అరుదు. దేశ భక్తిని జనాల్లో పెంపొందించడానికి ఇలాంటి సినిమాలు తప్పకుండ ఉపయోగపడతాయి. చివరిలో హీరో ప్రకాష్ రాజ్ ని మంచి వాడిగా మార్చే విధానం మాత్రం సినిమాలో ప్రత్యేక మైనది గా చెప్పుకోవచ్చు. సంక్రాంతి  బారి లో నిలిచినా ఈ సినిమా ,వేరే సినిమాల తో పోటీ పది  దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

రావు రమేష్ మరియు సంగీత  హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి .సినిమా మంచి విజయం సాధించడం లో దర్శకుని తో పాటు,నటి నటుల సహకారం ,సంగీత దర్శకతవమ్,సినిమాటోగ్రఫీ కూడా చేసిన కృషి మరువలేనిది .మొత్తానికి నేటి  భక్తి  దర్శకుడు చేసిన ఒక మంచి ప్రయత్నం గ ఈ సినిమా ని చెప్పొచ్చు.

#MaheshBabu #SarileruNeekevvaru #SuryudivoChandrudivo

Suryudivo Chandrudivi Song Lyrics in Telugu

Leave a Comment