శీతాకాలం lo క్రిస్మస్ కత్తులతో జన్మించిన శ్రీ యేసుని నీడలో జన్మించిన శ్రీ యేసుని నీడలో చెవుకు లేదు చింత లేదు చాల సంతోషం భాద లేదు భయము లేదు భలే ఆనందం చెవుకు లేదు చింత లేదు చాల సంతోషం భాద లేదు భయము లేదు భలే ఆనందం HAPPY CHRISTMAS MERRY CHRISTMAS HAPPY CHRISTMAS MERRY CHRISTMAS శీతాకాలం లో క్రిస్మస్ కత్తులతో జన్మించిన శ్రీ యేసుని నీడలో జన్మించిన శ్రీ యేసుని నీడలో యాకోబుల నక్షత్రం ఉదయించెనో తూర్పు దిశా ఘనులు గుర్తించెను యాకోబుల నక్షత్రం ఉదయించెనో తూర్పు దిశా ఘనులు గుర్తించెను బేత్లెహేము లో యేసుని చూసి కానుకలిచెను నాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు బేత్లెహేము లో యేసుని చూసి కానుకలిచెను నాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు HAPPY CHRISTMAS MERRY CHRISTMAS HAPPY CHRISTMAS MERRY CHRISTMAS శీతాకాలం లో క్రిస్మస్ కత్తులతో జన్మించిన శ్రీ యేసుని నీడలో జన్మించిన శ్రీ యేసుని నీడలో పొలమందు కాపరులకు దూత చెప్పేను రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు పొలమందు కాపరులకు దూత చెప్పేను రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు పశువుల తోట లో ప్రభువుని చూసి పరవశమొందిరి వారు కానీ విన్న వాటిని ప్రచారము చేసి మహిమ పరచెను చూడు పశువుల తోట లో ప్రభువుని చూసి పరవశమొందిరి వారు కానీ విన్న వాటిని ప్రచారము చేసి మహిమ పరచెను చూడు HAPPY CHRISTMAS MERRY CHRISTMAS HAPPY CHRISTMAS MERRY CHRISTMAS శీతాకాలం లో క్రిస్మస్ కత్తులతో జన్మించిన శ్రీ యేసుని నీడలో జన్మించిన శ్రీ యేసుని నీడలో చెవుకు లేదు చింత లేదు చాల సంతోషం భాద లేదు భయము లేదు భలే ఆనందం చెవుకు లేదు చింత లేదు చాల సంతోషం భాద లేదు భయము లేదు భలే ఆనందం HAPPY CHRISTMAS MERRY CHRISTMAS HAPPY CHRISTMAS MERRY CHRISTMAS
Jai Jesus…