పవన్ బర్త్‌డే బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్ తో…ముగ్గురు మృతి!!

Pawan Kalyan Fan Dies of Shock while tieing up the flexi in chittoor: రేపు [2 సెప్టెంబర్] పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ అభిమానులు ఫ్లెక్సీ లు పెట్టి, బర్త్డే కేక్ కట్ చేసి అన్నదానాలు నిర్వహిస్తారు. కానీ ఈ సంవత్సరం 2020 ఇవాళ 1 సెప్టెంబర్ చిత్తూరు జిల్లాలో విషాదం ఏర్పడింది.

శాంతిపురం లో ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు కరెంటు షాక్ తగిలి అక్కడికి అక్కడే మృతి చెందారు, మరో ఇద్దరి పరిస్థి విషమం. 25 అడుగుల ఫ్లెక్సీ కడుతున్న అమాయకుల ప్రాణాలు తీసిన కరెంటు తీగ. పవన్ కళ్యాణ్ పుటిన రోజు సందర్బంగా ఈ విషాదం చోటు చేసుకోవడం మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇలా అవడం చాల బాధాకరం.

పవన్ కళ్యాణ్ త్వరలో వీళ్ల కుటుంబాలని సహాయం చేస్తారని ఆశిద్దాము.

Leave a Comment