Meenkulathi Bhagavathi Amman Temple Timing: మీనాకులతి దేవాలయం,ఈ దేవాలయం కేరళ రాష్ట్రం లోని పాలక్కాడ్ జిల్లా లోని పాలసన్నా అనే ఊళ్ళో ఉంది.ఇక్కడ శ్రీ మీనాక్షి అమ్మారు మీనాకులతి దేవత గా స్థానిక కేరళీయులు చేత పూజలందుకొంటుంది.
ఇక ఈ పోస్ట్ ద్వారా మీరు మీనాకులతి అమ్మవారి దేవాలయం యొక్క సమయ వేళలు,పూజ విధానాలు మరియు దేవాలయం వెళ్లే వాళ్ల్లు ఎలాంటి దుస్తులు ధరించాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఇక మీనాకులతి దేవాలయంకేరళలోని పురాతన హిందూ దేవాలయాల లో ఒకటి.ఇది చాల ప్రసిద్ధి చెందిన దేవాలయం .ఈ దేవాలయాన్ని నిర్మించి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది.
Meenkulathi Bhagavathi Amman Temple Timing
[the_ad id=”1504″]
Day | Timings |
---|---|
Monday | 5.00 AM – 11.00 AM 5.30 PM – 8.00 PM |
Tuesday | 5.00 AM – 12.00 PM 5.30 PM – 8.00 PM |
Wednesday | 5.00 AM – 11.00 AM 5.30 PM – 8.00 PM |
Thursday | 5.00 AM – 11.00 AM 5.30 PM – 8.00 PM |
Friday | 5.00 AM – 12.00 PM 5.30 PM – 8.00 PM |
Saturday | 5.00 AM – 11.00 AM 5.30 PM – 8.00 PM |
Sunday | 5.00 AM – 12.00 PM 5.30 PM – 8.00 PM |
ఈ మీనాకులతి దేవాలయం పరిసరాలు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండి భక్తులకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరు కూడా తమ మనసులో ఉన్న అన్ని బాధలు ,దురాలోచనలు అన్ని మరిచిపోయి ఒకేసారి వస్తారు.
ఇక ఇక్కడ చాల శక్తి మంతమైన అమ్మవారి గ భక్తులు చెప్పుకుంటారు. ఈ అమ్మవారు భక్తులు కోరుకున్న కోరికలను తీరుస్తుంది కాబట్టి ఆమెను భక్తులు తమ కొంగు బంగారం గ కొలుస్తారు. ఇక్కడి కోనేరు లో స్నానం చేస్తే తమ పాపాలన్నీ హరించిపోయి పుణ్యం వస్తుందనేది భక్తుల నమ్మకం.
Meenkulathi bhagavathi amman temple bus
From Ukkadam Bus Stand to meenkulathi bhagavathi amman temple, the distance is 61 kms and bus travelling time is 1 hour 20 min.
Meenkulathi bhagavathi amman temple sunday timings: Morning 5.30 AM – 12.00 PM & evening 5.30 PM to 8.00 PM
Meenkulathi bhagavathi amman temple tuesday timings: Morning 5.30 AM – 12.00 PM & evening 5.30 PM to 8.00 PM
Meenkulathi bhagavathi amman temple friday timings: Morning 5.30 AM – 12.00 PM & evening 5.30 PM to 8.00 PM
ఇక్కడ అడా వారిని సాంప్రదాయ దుస్తులు అయినా చీర లేదా చుడిదార్ తో దేవాలయాలం లోపలి వెళ్ళడానికి అనుమతిస్తారు ఇక మగవారి విషయానికి వస్తే పంచ ధరించడం మాత్రం తప్పకుండ చేయవల్సిన పనుల్లో ఒకటి.
ఇక ఈ మీనాకులతి దేవాలయం=న్నీ చేరుకోడానికి గల మార్గాలు ఏమిటంటే రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చి .పాలసన్నా పాలఘాట్ పట్టణం నుండి 20 కిమీ దూరం లో ఉంటుంది అలాగే పాలక్కాడ్ జిల్లా కేంద్రం నుండి 70 కిమీ దూరం లో ఉంటుంది.
కేరళ ప్రభుత్వ బస్సుల ద్వారా కానీ లేకుంటే ప్రైవేట్ వాహనాల ద్వారా గాని ఈ ఆలయానికి మనం చేరుకోవచ్చు .