Maguva Maguva song lyrics in Telugu: మన తెలుగు సినీ ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు . అభిమానుల సంఖ్యా పరంగా చూస్తే పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా.ఆయనికి ఉన్న అభిమానుల సంఖ్యా అలాంటిది .ఆయన అభిమానుల లిస్ట్ లో తెలుగు హీరో ల తో పాటు గా బాలీవుడ్ హీరోలు కూడా ఎలాంటి సందేహం లేదు.అలాంటిది ఆయన సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్ళు అయ్యాయి .ఇక అభిమానులు ఎంత తృత గ ఆయన తరువాత సినిమా కోసం ఎదురు చూస్తారో మనం అర్థం చేస్కోవచ్చు .
ఆయన కూడా గత సంవత్సరం గ ఎన్నికల హడావిడి లో ఉంది జన సేన పార్టీ కోసం పని చేసారు .ఇక ఆయన ఎన్నికల తరవాత జనం కోసం పోరాటాలు చేస్తూనే సినిమా లు కూడా చేద్దాం అని నిర్ణయించుకున్నారు . చాల రోజుల తర్వాత ఆయన మల్లి కెమెరా ముందుకు వచ్చినారు .ఇక ఆయన కొత్త సినిమా కి సంబదించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా అభిమానుల తో పంచుకుంది .ఈ సినిమా పేరు వకీల్ సాబ్ గ నిర్ణయించారు .
Maguva Maguva song lyrics in Telugu
పల్లవి మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయట... అలుపని రవ్వంత అననే అనవంట... వెలుగులు పూస్తావు వెళ్లే దారంత... స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స... మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. చరణం నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా... నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా... ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా... ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా... నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా... ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా... స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స... మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా... మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా...
ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ మరియు బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పైన ఈ సినిమా నిర్మించబడుతుంది. ఈ సినిమా ని దిల్ రాజు మరియు ప్రముఖ నిర్మాత అయినా బోనీ కపూర్ గారు సంయుక్తం గ నిర్మిస్తున్నారు .ఇక ఈ సినిమా సంగీత దర్శకత్వ బాధ్యతలను ఎస్ ఎస్ థమన్ భుజానికెత్తుకున్నారు .పి ఎస్ రాజు గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహాకుని గా వ్యవహరిస్తున్నారు .
అంజలి ,నివేత థామస్ కథానాయికలు గ నటిస్తున్నారు .ఇక ప్రకాష్ రాజు గారు ముఖ్యమైన పాత్రా పోషిస్తున్నారు . ఈ సినిమా బాలీవుడ్ సినిమా అయినా పింక్ సినిమా కి రీమేక్ .హిందీ సినిమా పింక్ లో అమితాబ్ బచ్చన్ గారు పోషించిన పాత్ర లో పవన్ కళ్యాణ్ గారు తెలుగు వెర్షన్ లో మనకు కనిపించే బోతున్నారు .హిందీ సినిమా కి అనురాగ్ రాయ్ చౌధరి దర్శకుడు .
2016 లో విడుదలైన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది .దీన్ని తమిళ్ లో రీమేక్ చేసారు .తమిళ సినిమా లో అజిత్ ఈ సీనం లోని ప్రధాన మైన పాత్రలో నటించారు .అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సినిమా ని తెలుగు లో మన పవన్ కళ్యాణ్ గారి తో రీమేక్ చేయడం తో సినిమా మీదభారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా కి సంబంధించిన తొలి పాట అయినా మగువ మగువ… ని చిత్ర బృందం మహిళా దినోత్సవం సందర్బంగా విడుదల చేసింది .ఈ పాట కి ప్రేక్షకుల లో మంచి ఆదరణ లభించింది .ఈ పాట లో ఒక స్త్రీ గురించి చాల చక్కాజీఫా వివరించారు .ఈ పాట ని సిడ్ శ్రీరామ్ ఆలపించారు .ఇక ఈ మగువ మగువ పాటకి సాహిత్యాన్ని రామ అందించారు.
Maguva Maguva song lyrics in English
Maguva maguva lokaniki thelusa nee viluva Maguva maguva nee sahananiki sarihuddulu kalava Atu itu anninta nuvve jagamantha Parugulu thisthavu inta bayata Alupani ravvantha anane anavanta Velugulu pusthavu velle dharantha Maguva maguva lokaniki thelusa nee viluva Maguva maguva nee sahananiki sarihuddulu kalava Nee katuku kanulu vipparakapothe Ee bhoomiki thelavaradhuga Nee gaajula cheyi kadalaadakapothe Ye manugada konasaagadugaa Prati varusalonu prema ga Allukunna bandhamaa anthuleni Nee shrama anchanaalakandunaa Aalayaalu korani aadishakti roopama Neevuleni jagathilo deepame velugunaa Needagu laalanalo priyamagu palanalo Prathi oka magavaadu pasivaadegaa Endari pedavulola ye chirunavvumma Aa siri merupulaku moolam nuvve gaa Maguva maguva lokaniki thelusa nee viluva Maguva maguva nee sahananiki sarihuddulu kalava
ఇక థమన్ గారు ఈ పాట ను చాల అద్భుతం గ స్వరపరిచారు .ఇక దాదాపు 3 ఎల్లా తర్వాత రాబోతున్న సినిమా కాబ్బటి ,ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాల ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు .ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ఈయన కొద్దీ గంటల్లోనే ట్విట్టర్ లో ట్రెండ్ అయింది .ఒక సినిమా 24 గంటల్లో అవ్వడం ట్విట్టర్ లో అనేది ఒక రికార్డు .
దీనితో మనకు పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానులకు ఎంత ప్రేమ ఉందొ మరోసారి రుజువు అయింది .ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విఇడుదల ను అభిమానులు కేక్ కట్ చేసి ,టపాసులు పేల్చి,పాలాభిషేకాలు చేసి తమకు నచ్చిన హీరో కోసం జరుపుకున్నారు.ఈ సినిమా వాళ్ళ ను అలరించి మంచి విజయాన్ని సాధిస్తుంది అని ఆశిస్తున్నాం.
Maguva Maguva song lyrics in Telugu Video Song Lyrics – Sid Sriram
Maguva Maguva song lyrics in telugu