Happy Vinayaka Chavithi Whatsapp Status
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా….
ఈ విధం గ మనం విఘ్నేశ్వరుడిని పూజిస్తాం, సకల శుభాలను మనకు కలగజేసే ఆది దేవుడు మన వినాయకుడు. మరి ప్రతి సంవత్సరం మనం భద్ర పద మాసం లో వచ్చే చవితి నాడు వినాయక చవితి ని జరుపుకుంటాం. ఈ సరి మనం అందరం కూడా కరోనా ప్రభావం వలన ఇళ్లలోనే వినాయకుడి ప్రతిమ ని ప్రతిష్టించుకోడానికి సిద్ధం గ ఉన్నాం.
వినాయక చవితి రాగానే ఉండ్రాళ్ళు చేసి బొజ్జ గణపయ్య కి నివేదించి ఆయన చాలని దీవెనలు మన అందరి మీద ఉండలని కోరుకుంటూ వచ్చే వినాయక చవితి లోపు కరోనా మహమ్మారిని పారద్రోలి మనం అందరం కూడా ప్రార్థిద్దాం.
Happy Vinayaka Chavithi Whatsapp Status in Telugu
ఇక ఈ సరి మనం అందరం 2020 వ సంవత్సరం లో కరోనా ప్రభావం వలన మన విధుల్లో ఏటా సందడి చేసే వినాయక మండపాలను చూడకపోవచ్చు. కానీ మనం ఈసారి ప్రతి ఇంటి లోన ఒక వినాయక ప్రతిమ ని ప్రతిష్టించి అందరం భక్తి శ్రద్దలతో నవరాత్రులు జరుపుకుంటాం. ఈ నవరాత్రులు కుటుంబం అంత కలిసి వినాయకుడి సేవ లో,పూజ లలో మరియు భజనలో పాలు పంచుకొని ఆయన కృప కి పాత్రులు అవుతాం.ఇది ఒక మంచి శుభ పరిణామo. ఈ నవరాత్రులు మనం అత్యంత పవిత్రంగా జరుపుకొని ఆయన ఆశిశుసులు పొందుదాం.
మరి ఇప్పుడు ఉన్న కరోనా సమయం లో వినాయక మండపాలు ఉండకపోవచ్చు కాబట్టి అందరు తమ ఇళ్లల్లో వినాయకుడిని ప్రతిష్టించుకుంటారు. కాబట్టి అందరు కూడా సామజిక దూరని పాటిస్తూనే వినాయక నవరాత్రులను జరుపుకోబుతున్నాం.
మరి ఇలాంటి సమయం లో మన కి దూరం గ ఉన్న మిత్రులకి మరియు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా?? అయితే ఈ పేజీ ఉంది మీకోసమే!! మన పేజీ లో మీకోసం వినాయక చవితి స్టేటస్ పెట్టుకోవడానికి కావాల్సిన శుభాకాంక్షలు మరియు వీడియోలు మరియు వినాయకుడి ఫొటోస్ అన్ని పొందుపరిచాం.
ఈ పేజీ ద్వారా మీరు మీకు నచ్చిన మరియు మీ మనసు మెచ్చిన వినాయకుడి ఫొటోస్ కానీ లేదా వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్ గా పెటుకోవచ్చు.
మీరు వీడియోస్ మరియు ఫొటోస్ మాత్రమే కాకుండా శుభాకాంక్షలు మెసేజెస్ కోసం కూడా మరెక్కడో వెతక వలసిన అవసరం లేకుండా మీ సౌకర్యార్థం అవన్నీ కూడా ఇక్కడే పొందు పరిచాం. కాబట్టి మీరు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ మరియు ఫొటోస్ మరియు మెసఁగెన్ ద్వారా మీ శ్రేయోభిలాషులు మరియు మిత్రులు మరియు బందువులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు అని ఆశిస్తున్నాం.