Happy Vinayaka Chavithi Greetings in Telugu: మనకు అందరికి ఇష్టం ఐన బొజ్జ గణపయ్య పండుగ వినాయక చవితి రానే వచ్చింది. అందరం కరోనా వైరస్ ప్రభావం వలన అందరిహా కలిసి వినాయక చవితి పండగ జరుపుకోలేక పోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం అందరం కూడా సామాజిక దూరం పాటించడం అనేది చాల ముఖ్యమైన విషయం.
కానీ మన పండుగ సంబరాలకు ఏది కూడా అడ్డుగా నిలువలేదు అని మనం దృఢం గ నమ్ముతాం. కాబట్టి ఈ కరోనా కాస్త కలం లోను బుజ్జి గణపయ్య ని పూజించి మన అందరిని కరోనా నుండి రక్షించమని కోరుకుందాం.
Happy Vinayaka Chavithi Greetings in Telugu
- విష్ యు హ్యాపీ వినాయక్ చతుర్థి. భగవంతుని దయ మీ జీవితాలను ప్రకాశవంతం చేస్తూ, నిన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తుంది.
- You మీరు సంపన్నమైన మరియు సుదీర్ఘ జీవితాన్ని పొందాలని నేను గణేశుడిని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ గణేష్ చతుర్థి!
- ఓం గణ గణపటయ్ నమో నమ! శ్రీ సిద్ధివినాయక్ నమో నమ! అస్తా వినాయక్ నమో నమ! గణపతి బాప్ప మొరయ్య!గణేశుడు మీ జీవితాలను ప్రకాశవంతం చేస్తూ నిన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. మీకు వినాయక్ చతుర్థి శుభాకాంక్షలు!
- విష్ యు హ్యాపీ వినాయక్ చతుర్థి. భగవంతుని దయ మీ జీవితాలను ప్రకాశవంతం చేస్తూ, నిన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తుంది.
- గణేష్ మా గురువు మరియు రక్షకుడు. అతను ఎల్లప్పుడూ మీకు గొప్ప ప్రారంభాలను ఇవ్వడం ద్వారా మరియు మీ జీవితం నుండి అడ్డంకులను తొలగించడం ద్వారా మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు.
- గణేశుడు ఎల్లప్పుడూ మీ గురువు మరియు రక్షకుడిగా ఉండి, మీ జీవితం నుండి అడ్డంకులను తొలగించగలడు. మీకు మరియు కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు!
- విష్ యు హ్యాపీ వినాయక్ చతుర్థి. భగవంతుని దయ మీ జీవితాలను ప్రకాశవంతం చేస్తూ, నిన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తుంది.
ప్రతి సంవత్సరం మనం ఎంతో ఆనందం తో వీధిలో ఉండే వాళ్ళందరి తో కలిసి మండపాల దగ్గర చేసే హడావిడి అంత ఇంత కాదు. ఈసారి అవన్నీ లేకున్నా మనం అందరం మన ఇళ్లలో వినాయకుడి ప్రతిమ ని ప్రతిష్టించి నవ రాత్రులు నిర్వహించుదాం.
ఈ తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో వినాయకుడికి పూజ లు, నైవేద్యాలు మరియు భజనలు చేసి ఆయన దీవెనలు పొందుదాం. ఇక తోమిదో రోజు కూడా ఎలాంటి హడావిడి లేకుండా మట్టి గణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చుదాం.
కాకపోతే మరి ఈసారి మన బంధువులు మరియు స్నేహితులతో కలిసి పండగని జరుపుకోలెం. ఆలా అని బాధగా పడాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా మన వెబ్సైటు వ్యూయర్స్ కోసం మెం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చింది. అది ఏమిటంటే నేటి కాలం లో మనం అందరం దూరం గ ఉన్న సామజిక మాద్యమాలైన వాట్సాప్, ఫేసుబుక్ లాంటి ద్వారా దగ్గరగానే ఉన్నాం అన్న అనుభూతిని పొందుతున్నాం.
ఈ వినాయక చవితి ని కూడా నాదరం కలిసి జరుపుకుంటున్న అన్న భావన రావాలంటే అందరం ఒకరికి ఒకరు తెలుగు లో మెస్సగెస్ మరియు శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు.
మీరు ఇక మీ మిత్రులకి మరియు శ్రేయోభిలాషులకు మరియు బంధువులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి మీరు ఒకే దగ్గర ఉంది పండగ జరుపుకుంటున్న అనుభూతిని పంచాలి అనుకుంటే మీరు సరి ఐన పేజీ లోకి వచ్చారు.
ఈ పేజీ లో మీకోసం అద్భుతమైన వినాయక చవితి మెస్సగెస్ మరియు శుభాకాంక్షలు కలిగిన మెస్సగెస్ ని పొందు పరిచాం. మీరు చేయవలసిందల్లా ఇక్కడా మెం పొందు పరిచిన మెసేజెస్ లో నుండి మీకు నచ్చిన దాన్ని కాపీ చేసుకొని మీ బంధువులకి మరియు మిత్రులకి మరియు శ్రేయోభిలాషులకు పంపి ఈరు ఈ కరోనా కాస్త కలం లో కూడా వారితో పాటే ఉంది పండగ జరుపుకుంటున్న ఆనందాన్ని పొందవచ్చు.
Happy Vinayaka Chavithi Greetings in Telugu