Vasthunna vasthunna song lyrics in telugu: V వి మూవీని మోహనా కృష్ణ ఇంద్రగంటి రచించి మరియు దర్శకత్వం వహించారు. నాని 25 వ సినిమాను షిరిష్, లక్ష్మణ్ మరియు హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైడారి ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పాటలు కంపోజ్ చేయగా, తమన్ ఎస్ నేపథ్య సంగీతాన్ని స్కోర్ చేశారు. పిజి విండా కెమెరాను నిర్వహిస్తుంది మరియు ఎడిటింగ్ రవీందర్ చేత చేయబడుతుంది.ఈ చిత్రం ఉగాది సందర్భంగా 2020 మార్చి 25 న విడుదల కానుంది.నాని అభిమానులు మరియు సుధీర్ బాబు అభిమానులు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేచి చూస్తున్నారు .నాని సినిమా విడుదల అయ్యి చాల రోజులు అయింది కాబటికి అభిమానులు నాని సినిమా కోసం వేచిచూడటం అనేది సహజం .వస్తున్నా వచ్చేస్తున్నా ….అంటూ సాగే పాట ఈ సినిమా పాటలన్నిటిలో అత్యుత్తమైనది గ చెప్పవచ్చు .
vasthunna vasthunna song lyrics in Telugu
చూస్తున చూస్తూనే ఉన్న
కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న
మనసుకు వినిపించదు తెలుసా
చూస్తున చూస్తూనే ఉన్న
కనురెప్పయినా పడనీక
ఎం చేస్తున్న న ధ్యాసంతా
నీ మీదే తెలుసా
నిను చుడనిదే
ఆగననే ఊహల ఉబలాటం
ఉసి కొడుతుంటే
వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడనున్న
వుప్పెతున ఉరికొస్తున్న
చూస్తున చూస్తూనే ఉన్న
కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న
మనసుకు వినిపించదు తెలుసా
చెలియా చెలియా నే
తలపే తరిపిందే
అడుగే అలలయ్యే
ఆరాటమే పెంచగా
గాడియొ క్షణంలో ఈ
దూరం కారాగాలే
ప్రాణం భారంలా
విరహాన్ని వేటాడగా
మురిపించే ముస్తాబై ఉన్న
దారికొస్తే అందిస్తాగా
ఆనందంగా
ఇప్పటి అప్పన్నలే
ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే
ఏకాంతం ఇప్పించాలి
వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడనున్న
వుప్పెతున ఉరికొస్తున్న
చూస్తున చూస్తూనే ఉన్న
కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న
మనసుకు వినిపించదు తెలుసా
వస్తున్నా వచ్చేస్తున్నా పాటకు సాహిత్యాన్ని సీతారామ-శాస్త్రి రాశారు. మనసు మారే పాటను అమిత్ త్రివేది, షాషా తిరుపతి & యాజిన్ నిజార్ పాడారు. వస్తున్నా వచ్చేస్తున్నా పాటను అమిత్ త్రివేది స్వరపరిచారు. ఈ పాటని అనురాగ్ కులకర్ణి మరియు శ్రేయ గోషాల్ పాడారు .అమిత్ త్రివేది గారి సంగీతంనికి తోడు గ థమన్ గారి బాక్గ్రౌండ్ స్కోర్ కూడా తోడవటం తో పాత అద్భుతం గా చొంపొసె అయ్యింది .ఈ పాటఎంత అద్భుతం గ వచ్చింది అంటే అభిమానులందరూ ఈ పాట ని వింటూ ఆనందాన్ని పొందుతున్నారు.ఈ పాట ఇంత బాగా రావడం తో అభిమానులు అందరికి సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పవచ్చు ,ఈ సినిమా లో ఉన్న మిగతా పాటలు కూడా ఇంతే అద్భుతం ఉంటాయని అందరు ఆశిస్తున్నారు.కాబట్టి అందరు మంచిగా కృషి చేసి పాత లను మరింత అద్భుతం గ తీర్చి దిద్దుతారని అభిమానులు అందరు కోరుకుంటున్నారు .
Vasthunna vasthunna song lyrics in English
Chusthuna Chusthoone Unna
Kanureppaina Padaneeka
Vasthanani Chebuthunna
Manasuku Vinipinchadhu Telusa
Chusthuna Chusthoone Unna
Kanureppaina Padaneeka
Em Chesthunna Na Dhyasantha
Nee Meede Telusa
Ninu Chudanidhe
Aaganane Oohala Ubalatam
Usi Koduthunte
Vasthunna Vachesthunna
Vaddanna Vadhilesthana
Kavvisthu Kanapadakunna
Vuppethuna Vurikosthunna
Chusthuna Chusthoone Unna
Kanureppaina Padaneeka
Vasthanani Chebuthunna
Manasuku Vinipinchadhu Telusa
Cheliya Cheliya Ne
Thalape Tharipindhe
Aduge Alalayye
Aaratame Penchagaa
Gadiyo Kshanamo Ee
Dhooram Karagaale
Pranam Baramla
Virahanni Vetadagaa
Muripinche Musthabai Unna
Dharikosthe Andhisthagaa
Aanandhangaa
Ippati Appannale
Ibbandhulu Thappinchale
Cheekatitho Cheppinchale
Ekantham Ippinchale
Vasthunna Vachesthunna
Vaddanna Vadhilesthana
Kavvisthu Kanapadakunna
Vuppethuna Vurikosthunna
Chusthuna Chusthoone Unna
Kanureppaina Padaneeka
Vasthanani Chebuthunna
Manasuku Vinipinchadhu Telusa
ఇక నాని నాటుర స్టార్ గ మన అందరికి సుపరిచితుడే ,అతని నటన ఎంత అద్భుతం గ ఉంటుందో మనందరికీ తెలుసు.అలంటి నాని నటనతో పాటు గ అద్భుతమైన దర్శకుడు,సంగీత దర్శకుడు మరియు చిత్ర బృందం కలిగిన ఈ సినిమా తప్పకుండ మంచి చిత్రం గ నిలవాలని కోరుకుంటున్నాం ,ఇక నిర్మాతలు కూడా దర్శకుడికి తగిన స్వాతంత్య్రం ఇచ్చి ఆయన ఎంత అద్భుతం గా సినిమా తీయగాడో చూడాలి అనుకునే వారు .నిర్మాతల సహకారం కూడా తోడవటం ఈ సినిమా విజయం సాధిస్తుంది అని చెప్పడానికి తోడ్పడే ఇంకొక ముఖ్యమైన అంశం .ఈ సినిమా అద్భుతం గా విజయం సాధించి ఇటు నాని అభిమానులని అటు సుధీర్ బాబు అభిమానులని కూడా అనాధ పరుస్తుంది అని చెప్పటం లో సందేహం లేదు .ఇక కథానాయికలు కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి వారికి మంచి పేరు తెచుకుంటారని అందరు భావిస్తున్నారు .
vasthunna vasthunna song lyrics in telugu