Vadapalani Murugan Temple Timings

Vadapalani Murugan Temple Timings: వాడపాలని మురుగన్  దేవాలయం,ఈ దేవాలయం తమిళనాడు  రాష్ట్రం లోని చెన్నై  జిల్లా లోని వాడపాలని  అనే ఊళ్ళో ఉంది.ఇక్కడ శ్రీ మురుగన్  స్వామి వారు  స్థానికుల  చేత పూజలను  అందుకొంటున్నారు  .ఇక ఈ పోస్ట్ ద్వారా మీరు వాడపాలని మురుగన్ దేవాలయం యొక్క సమయ వేళలు,పూజ విధానాలు మరియు దేవాలయం వెళ్లే వాళ్ల్లు ఎలాంటి దుస్తులు ధరించాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం.

Vadapalani Murugan Temple Opening and Closing Timings

ఉదయం – 05.00 A.M నుంచి మధ్యాహ్నం – 12.30 P.M

సాయంత్రం – 04.00 P.M నుంచి రాత్రి – 09.00 P.M

ఇక వాడపాలని మురుగన్ దేవాలయం తమిళ నాడు లోని పురాతన హిందూ దేవాలయాల లో ఒకటి.ఇది చాల ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయాన్ని 1890 లో నిర్మించచారు ,ప్రతి సంవత్సరం ఈ దేవాలయాళం లో దాదాపు 7000 జంటలు తమ వివాహాన్ని జరుపు కుంటాయి.

వాడపాలని మురుగన్ దేవాలయం పరిసరాలు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండి భక్తులకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.ఇక్కడికి వచ్చిన భక్తులు అందరు కూడా తమ మనసులో ఉన్న అన్ని బాధలు ,దురాలోచనలు అన్ని మరిచిపోయి ఒకేసారి  వస్తారు.

Vadapalani Murugan Temple Daily Pooja Timings

Daily 5 Time Pooja Routine

1. పల్లీయరై – ఉదయం – 05:30 A.M

2. కల శాంతి పూజ – ఉదయం – 06:30 A.M

3. ఉచి కాల పూజ – మధ్యాహ్నం – 12:00 Noon

4. సాయరక్ష పూజ – సాయంత్రం – 05:00 P.M

5. ఆర్తజమా పూజ – రాత్రి – 09:00 P.M

అర్థ సమ పూజ ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రాత్రి 9.30 పీఎం.

ఇక ఇక్కడ  కొలువైన స్వామి ని చాల శక్తి మంతమైన స్వామి వారి గ భక్తులు చెప్పుకుంటారు .ఈ స్వామి వారు  భక్తులు కోరుకున్న కోరికలను తీరుస్తారు కాబట్టి  స్వామి ని భక్తులు తమ కొంగు బంగారం  గ కొలుస్తారు .ఇక్కడి కోనేరు లో స్నానం చేస్తే తమ పాపాలన్నీ హరించిపోయి పుణ్యం వస్తుందనేది భక్తుల నమ్మకం.

ఇక్కడ అడా వారిని సాంప్రదాయ దుస్తులు అయినా చీర లేదా చుడిదార్ తో దేవాలయాలం లోపలి వెళ్ళడానికి అనుమతిస్తారు ఇక మగవారి విషయానికి వస్తే పంచ ధరించడం మాత్రం తప్పకుండ చేయవల్సిన పనుల్లో ఒకటి .

ఇక ఈ మీనాకులతి దేవాలయంన్నీ చేరుకోడానికి గల మార్గాలు ఏమిటంటే రోడ్డు,ఆకాశ  మరియు రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చి .ఆకాశ మార్గాన వచ్చే వారు చెన్నై ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడి నుండి ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు.

ఇక రైలు మార్గం ద్వారా వచ్చే వారు మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుడి ఈ దేవాలయానికి ప్రైవేట్ వాహనాలు ద్వారా చేరుకోవచ్చు .రోడ్డు మార్గాన వచ్చేవారు ప్రభుత్వం నడిపే వాహనాల  ద్వారానో లేక ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు .

 

Leave a Comment