Swagatham krishna lyrics – తెలుగులో

Bigg Boss 7 Telugu Vote

మధురాపురి సధన
మృదు వదన మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా...
శరణాగతం కృష్ణా...||4||

కృష్ణా...

ముష్టికాసూర చానూర మల్ల
మల్లవిషారథ మధుసూదన.||2||

ముష్టికాసూర చానూర మల్ల
మల్లవిషారథ కువలయపీట

మర్దన కాలింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ...||2||

శిష్ట జనపాల సంకల్పకల్ప
కల్ప శతకోటి అసమపరాభవ..||2||

ధీర మునిజన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ..||2||

మధుర మధురరతి సాహస సాహస
వ్రజ యువతీ జన మానస పూజిత..||2||

స దప గరి
పగరిసదస

సరిగపద స ద ప గ రి 
పగరిసదస 
స స రి రి గ గ ప ద సస ద పప గ రిరి 
పగరిసదస 
సరిగ రిగప గపద

స దప గరి
పగరిసదస
|| Music||
స దప గరి
పగరిసదస||x2||

తకతరి కుకుంతన కిట తకధీం ||8||

కృష్ణా...

Leave a Comment