OMG daddy lyrics – తెలుగులో

ల  ల  ల  లా  ల 
ల ల ల ల లా ల ...

[రాప్]
నా స్టోరీ చెప్పలేను
బాధకంతు లేదు
ఈ డాడీ లందురందరు
ఎందుకిత్త పీక్కుతింటున్నారు
మాట వినిపించుకోరు
అస్సాసలు అర్థం చేసుకోరు
ఆలోచిస్తేనే నాన్న పేరు
రాలుతుంది నా హైరూ

వందరూపాయలివ్వమంటే
మనమేమన్న రిచ్ ఆహ్
అని క్లాస్ పీకుతుంటే
ఏమైనా పిచ్చా
అనుకుంటూ ఏడ్చుకుంటూ
నేను బైటికొచ్చా
అందరింత సమె సీన్
ఏమంటావ్ చిచ్చా
[రాప్ ఎండ్స్ ]

ఓహ్ మై గాడ్ డాడీ
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బడ్డీ
ఓహ్ మై గాడ్ డాడీ
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బడ్డీ
ఓహ్ మై గాడ్ డాడీ
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బడ్డీ
డోన్ ’ట్ బె సో హార్డీ
విల్ మాక్ మీ సాడ్డి

మేర నామ్ బంటు కానీ
పేరుకి కొట్టారు ఇటు
చార్ సౌ బేస్ డాడీ తోనే
చేశా నీ ఫైట్ డే అండ్ నైట్ -u
ఓహ్ ఓహ్ ఓహ్ అమ్మకి మొగుడు
ఓహ్ ఓహ్ ఓహ్ నాన్నయినాడు

వర్షాన్ని ఓ చిట్టి
బాటిల్ లో నింపలేవు
సంతోషాన్ని కుట్టి
నువ్వు యూనిఫామ్ వెయ్యలేవు
స్వేచ్ఛకేమి షార్ట్కట్
కనిపెట్టలేదు ఒట్టు
కాదంటే నన్ను తిట్టు
లేదా న జట్టు కట్టు

అదివేమో బాకీర్ లో
పెట్టలేవు మచ్చ
పావురాన్ని పేపర్ వెయిట్
చెయ్యలేవు పిచ్చ
వొలకనోతో చలి మంటే
వెయ్యలేవు చిచ్ఛ
బ్లాంక్ ఛేక్యూ రా మనం
చెప్పి మరి వచ్చా

హి ఇస్న్’ట్ అల్వయ్స్ రైట్
స్పై డాడీ స్పై డాడీ
హి ఇస్న్’ట్ అల్వయ్స్ రైట్
స్పై డాడీ స్పై డాడీ
స్పై డాడీ స్పై డాడీ స్పై డాడీ
స్పై డాడీ స్పై డాడ్ y స్పై డాడీ

సొన్ అఫ్ వాల్మీకి అంటే
కేర్ అఫ్ కష్ఠాలున్నట్టే
ఈ ఇంట్లో నవ్వాలంటే
తనోస్ చిటికెయ్యలంతే
ఓహ్ ఓహ్ ఓహ్ మొమ్మ్య్ మొగుడు
ఓహ్ ఓహ్ ఓహ్ డమ్మి గాడు

ఓహ్ మై గాడ్ డాడీ
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బడ్డీ
ఓహ్ మై గాడ్ డాడీ
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బడ్డీ
ఓహ్ మై గాడ్ డాడీ
జస్ట్ స్టాప్ బీయింగ్ మై బడ్డీ
డోన్ ’ట్ బె సో హార్డీ
ఠాట్ విల్ మాక్ మీ సాడ్డి

ల ల ల లా ల
ల ల ల ల లా ల
ల ల ల లా ల
ల ల ల ల లా ల

He isn’t always right!

For Lyrical Image of OMG Daddy

Leave a Comment