Oh Priya Song Lyrics – Angulika Movie

Oh Priya Song Lyrics

ఓ ప్రియా…
అర్ నాజుకైనా నీ రూపమే
మెరుపు తీగ…
దాచావుగా…
మరి రోజా లాంటి నీ సోయగం
ఎంత బాగా…
ఇక భరించవే
ఇదంతా నేనిక ఓ చెలియా
ఓ చెలియా…

నీ జారు కురులలో న వెళ్లే పువ్వులో
సిగ్గన్త దోచిన…
రేయంతా కాచేన
సఖి…నీ నీకు కవింతలురే…
చెలి, చూపించు పరువాల దారే…
కౌగిలే పంచు విరహాల్ తీరే…
సాగె రేపింది, నిషా హుషారే…
నీ నడుము పై చిన్న
బిందువై నిన్న జారని
ఈ హాయిని హద్దు
దాటుతూ సాగని…

Oh Priya Song Details & Angulika Movie Details

సాంగ్: ఓహ్ ప్రియా
డైరెక్టర్: ప్రేమ్ ఆర్య
ప్రొడ్యూసర్: టి. కోటి
మూవీ: అంగుళిక
సింగర్: పృథ్వి చంద్ర
మ్యూజిక్: సామ్ కే ప్రసం
లిరిక్స్: శ్రీ మని
మ్యూజిక్ లేబిల్: లహరి మ్యూజిక్

Leave a Comment