Nee Kannulu Song Lyrics in Telugu – Savaari

Nee Kannulu Song Lyrics in Telugu: Savaari సవారీ ,2020 లో ఫిబ్రవరి లో విడుదలైంది ఈ సినిమా ,నందు మరియు  ప్రియాంక శర్మ కథానాయకుడు మరియు కథానాయికలు  గ నటించారు . సినిమాలతో పాటు విడుదల అయినా  సినిమా  చెప్పుకోదగ్గట్టు గానే నడిచింది .ఈ సవారీ సినిమా కి సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించాడు .శేఖర్ చంద్ర సంగీత దర్శకతవ విభాగాన్ని పర్యవేక్షించగా సినిమాటోగ్రాఫర్ గ మోనిష భూపతి రాజు వ్యవహరించాడు .దాదాపు అంటారు కోతే వారే అయినా కూడా తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం తో సినిమా అద్భుతంగా వచ్చింది .చిన్న సినిమా అయినా కూడా ప్రేక్షకుల మెప్పు ని పొందింది .142 నిమిషాల నిడివి గల ఈ సినిమా ఆద్యంతం అందరిని అలరిస్తూ ముందుకు సాగుతుంది .రాహుల్ సిపిల్గంజ్ కూడా ఈ సినిమా కి తన గాత్రం అందించడం తో సినిమా కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది .

Nee Kannulu Song Lyrics in Telugu

నీయీ కన్నులో 
నా … దిల్లులో నాటుకున్నాయే 
పిల్లో !
నీ కన్నులు 
నా … దిల్లులో నాటుకున్నాయే !
ఒసేయ్ !
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా 
తిరుగుతున్నానే 
అరెరెయ్ సిన్నదాన 
యమా కిరాక్ ఉన్నవే 
ఎన్కే నేను రానా 
నా గిరాకీ నువ్వే 
నీ సుఖాలు థాయ్ తక్కలు 
కిక్ ఏయ్ ఎక్కిందే 
పిల్ల నా లేఖలు 
దెబ్బకు సుక్కల 
పక్కన నక్కిందే

oooooo …
చార్మినార్ మీదనే 
వాలిన పావురమై ఏయ్ ..
తీను మారు చేస్తున్న 
బోనాల్లో పోతరాజై 
చోడ్ దియా ఖానా పీన 
తేరే ఖయాల్ మెయిన్ 
జీన య మారిన తేరే బినా 
నా వాళ్ళ అవ్వదు లే …
న అంజికి O అతడు 
కొట్టినట్టుందే 
అర్రే నా లుంగీకి 
చామంతుల అత్కవెట్టినట్టుందే 
పిల్లో !

నా గుర్రానికి మేకప్ ఎషి 
తెస్తానే బారాత్ కె 
ఓల్డ్ సిటీ గల్లీల్లో తెస్తానే 
చాందిని రాధే 
దోస్తులందరికి దావత్ ఇస్తా 
మన షాదీ లో నా .. 
ముక్క సుక్క అన్ని వెడ్తా 
డిన్నర్ ల డిజ్వెడ్తఆఆఆ …
నీ పక్కన నేనున్నారు 
తలుసుకుంటుంటే 
అర్రే కలకత్తా మీనాక్షి 
పన్ను నోట్ల వెట్టినట్టుందే

నీ కన్నులు 
నా … దిల్లులో నాటుకున్నాయే !
ఒసేయ్ !
O పయ్యల గిరగిరా చుట్టూరా 
తిరుగుతున్నానే 
అరెరెయ్ సిన్నదాన 
యమా కిరాక్ ఉన్నవే 
ఎన్కే నేను రానా 
నా గిరాకీ నువ్వే 
నీ సుఖాలు థాయ్ తక్కలు 
కిక్ ఏయ్ ఎక్కిందే 
పిల్ల నా లేఖలు 
దెబ్బకు సుక్కల 
పక్కన నక్కిందే

ఇక మన సంగీత విభాగానికి వస్తే ఈ సినిమా లో ఉన్న అన్ని పాటలను ప్రేక్షకులను అలరిస్తాయి .ముఖ్యం గా ఈ సినిమా లోని నీ కన్నులు పాట అద్భుతం గ ఉంటుంది .ఈ పాట కి రచన సహకారం ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ అందించారు .ఇక మన తెలుగు సినీ ఇండస్ట్రీ లో రాపర్ గా పేరు సంపాదించి,బిగ్ బాస్ 3 లో విజేత గ నిలిచినా రాహుల్ సిప్లిగంజ్ పాడారు .ఆయన మాస్ పాటలు ఎంత ఊపోతో పాడి మనల్ని అలరిస్తారో అంతే చక్కగా క్లాసిక్ ప్రేమ ఆటలను కూడా పాడుతారు .

ఆయన గాయకుడిగా వ్యవహరించడం తో పాటు అయన స్వరం కూడా పాటకి మరింత హంగు ని జోడించింది అని చెప్పొచ్చు .ఈ పాత ఒక అబ్బాయి తన ప్రేయసి అందాన్ని వర్ణిస్తూ పాడుతాడు. ఈ సినిమా విజయం లో కచ్చితంగా ఈ పాట ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అనడం లో సందేహం లేదు.

సినిమా మొత్తం తెలంగా యాస లోనే తీయడం తో ప్రేక్షకులని తొందరగా చేరుకుంది.ఈ రోజుల్లో తెలంగాణ యాస లో వచ్చినా సినిమాల్లో ఇది రెండోది ,దర్శకుడిని కూడా ఈ విషయం  లో మనం అభినందించాల్సిందే .ధనవంతులకు మరియు పెద  వారికీ  ప్రేమ మీద ఉండే విభిన్న దృక్పథాన్ని సినిమా లో చక్కగా చుపిచ్న్హడు దర్శకుడు సాహిత్ మోత్కూరి .

సంగీత దర్శకుడికి కూడా మంచి పేరు సంపాదించి పెడుతుంది ఈ సినిమా .ఈ మధ్య విడుదల అయినా సినిమాల్లో కుటుంబం తో సహా చుడ దగ్గ సినిమా ఇది .నటుడిగా నందు కి కూడా మంచి పేరుని తీస్కొని వస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. కథానాయిక ప్రదర్శన కి కూడ మంచి మార్కులే పడ్డాయి .

మొత్తం గ చూస్తే చిన్న సినిమా అయినా కూడా మంచి సినిమా గ అందరిని అలరించింది అని చెప్పొచ్చు.

Nee Kannulu Song Lyrics in Telugu

Leave a Comment