Nee kannu neeli samudram lyrics in telugu: ఉప్పెన!! మన మెగా కుటుంబ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న సినిమా ఇది!!! ఎందుకంటే ఈ సినిమా ద్వారానే మన సుప్రీం స్టార్ సాయి దరం తేజ్ సోదరుడైన పంజా వైష్ణవ్ తేజ్ వెండి తెరకి పరిచయం అవుతున్నాడు.ఈ ఉప్పెన చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఈ చిత్రంలో తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీ లో సుపరిచితుడైన విజయ్ సేతుపతి మరియు కృతి శెట్టి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకుడు సుకుమార్ తొంపాటు గా వై.నవీన్, వై.రవి శంకర్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని చెప్పా వచ్చు.
Nee kannu neeli samudram lyrics in Telugu
నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులు ముంగురులు అల్లరేదో రేపాయిలే రేపాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పయిలే ఘల్లుమంటే నీ గాజులే నీ గాజులే జళ్ళుమంది నా ప్రాణమే నా ప్రాణమే అల్లుకుంది వాన జల్లులాగా ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేతి కెరటాలు పుట్టలేదు తెలుసా .. ఆ గోరువంక పక్కన రామ చిలుక ఎంత చక్కని అంతకంటే చక్కనంత నువ్వుంటే న పక్కనా .. అప్పు అడిగానే .. కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే .. భూమి పైన భాషలన్నీ చెప్పలేమన్న ఏ అక్షరాళ్ళూ ప్రేమని నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ అందమంతా ఉప్పెన నన్ను ముంచినాది చప్పున ఎంత ముంచేసిన తేలే బంతిని నేనేనన్నా చుట్టును ఎంత చప్పుడొచ్చినా నీ సవ్వడేదూ చెప్పదా ఎంత దయచేసి నిన్ను జల్లాడేసి పట్టణా. నీ ఊగాలీ ఊపిరైనా పిచ్చోడిని నీ ఊపిరీ ప్రాణమైన పిల్లాడిని నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని
ఇక ఈ సినిమా కి సంగీత దర్శకుడు గా మన టాలీవుడ్ రహమాన్ దేవి శ్రీ ప్రసాద్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఈ మదే ఈ సినిమా కి సంబంధించిన తొలి పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది.నీ కన్నుల నీలి సముద్రం అంటూ సాగే ఈ పాట అద్బుతం గా స్వరపరిచారు మన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారు .పాట చాలా బాగుంది. దేవీ శ్రీ ప్రసాద్ గజల్స్‌ను మిక్స్ చేసి కొట్టారు. ఈ పాటలో హిందీని కూడా మిక్స్ చేశారు. హిందీ సాహిత్యంతోనే పాట మొదలైంది. ఈ హిందీ సాహిత్యాన్ని రకీబ్ ఆలమ్ రచించారు. ఇక తెలుగు సాహిత్యాన్ని శ్రీమణి అందించారు. హిందీ వోకల్స్‌ను శ్రీకాంత్ చంద్ర ఆలపించగా.. పాటను జావేద్ అలీ పాడారు. హీరోయిన్ అందాన్ని హీరో వర్ణిస్తూ ఈ పాట సాగుతోంది.
Nee kannu neeli samudram lyrics in English
Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nallanaina mungurule mungurule Allaredho repayile repayile Nuvvu thappa nakinko Lokanni lekunda kappayile Ghalumante nee gajule, nee gajule Jallumande naa praname, na praname Allukundi vaana jallulaga preme Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Chinni isuka gudu kattina Nee peru raasi pettina Danni cheripeti keratalu puttaledu telusa Aa goruvanka pakkana Rama chiluka entha chakkana Anthakante chakkananta nuvvunte na pakana Appu adigane kotha kotha matalani Thappukunaye bhumi paina bashalani Cheppalemanna yeh aksharalo premani Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee kannu neeli samudram Na manasemo andhutlo padava prayanam Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nee navvu muthyala haaram Nannu theeraniki lageti daaram daaram Nee andhamantha uppena Nannu munchinadhi chapuna Entha munchesina thele banthini nenenana Chuttu entha chappudochina Nee savadedho cheppadha Entha dachesina ninnu jalladesi pattna Nee ugale upirayina pichhodini Nee upire pranamayina pilladini Nee prema valalo chikkukuna chepani Ishq hai peer payambar Arre ishq Ali dum mast kalandar Ishq hai peer payambar Arre ishq Ali dum mast kalandar Ishq kabhi qatra hai Arre ishq kabhi hai ek samandar Ishq kabhi qatra hai Arre ishq kabhi hai ek samandar Ishq shifaya, ishq shifaya Ishq parde mein kisi ki Aankhon mein labrez hai Ishq shifaya mehboob ka saaya Ishq malmal mein yeh Lipta huwa tabrez hai
ఇక మెగా కుటుంబం నుండి ఎవరైనా కొత్త గా హీరో గా పరిచయం అవుతున్నారు అంటేనే సహజంగా వల్ల మీద భారీ అంచనాలు ఉంటాయి.ఇక ఈ సినిమా కోసం పెద్ద పెద్ద వాళ్ళు పని చేస్తుండటం తో ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి.మొదటి సినిమా అయినా కూడా సినీ కుటుంబ నేపథ్యం ఉండటం తో వైష్ణావ్ తేజ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరగదు.ఇక కథ సహకారం సుకుమార్ గారు అందించడం తో సినిమా విజయం సాధిస్తుంది అని చెప్పవచ్చు.దేవి శ్రీ సంగీతం మరియు బుచ్చిబాబు దర్శకత్వం కూడా కథకి తోడవడంతో సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.విడుదల చేసిన పాట కూడా అద్బుతం గా ప్రేక్షకులను అలరించడం తో చిత్ర యూనిట్ కూడా సినిమా విజయం పైన భారీ ఆశలే పెట్టుకుంది.ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి ఇండస్ట్రీ కి మరో మంచి మెగా హీరో నీ అందించాలని కోరుకుంటున్నాం.
Nee kannu neeli samudram lyrics in Telugu – Lyrics from Uppena
Nee kannu neeli samudram lyrics in Telugu