మహేష్ బాబు పుష్ప సినిమా వదిలేయడానికి కారణం ఇదే అనిపిస్తుంది
పుష్ప అనే పేరుతో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల అయింది..ఫ్యాన్స్ కు ట్రీట్ గ ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా సెకండ్ లుక్ కూడా రిలీజ్ చేసింది పుష్ప చిత్ర యూనిట్….
కానీ చాల మందికి ఫస్ట్ లుక్ చూడగానే ఒక డౌట్ రావొచ్చు, స్టార్ హీరో ఆయీ ఎలాంటి ఆయుస లేకుండా సినిమా కథ కొరకు సినిమా పేరు ను పుష్ప అన్ని పెట్టిన, అల్లు అర్జున్ ఒప్పుకున్నా ఆతని సాహసాన్ని కి మెచ్చుకోవాల్సిందే,… ఎందుకు అంతే మన తెలుగు సినిమా ఇండ్లుస్ట్రీ లో ఫ్యాన్స్ మధ్య చాల ట్రోలింగ్ లు నడుస్తునాయి అయినా వాటిని పట్టించుకోకుండా అల్లు అర్జున్ పుష్ప అనే పేరుకు ఒప్పుకున్నాడు…
కానీ సుకుమార్ ముందుగా ఏ సినిమా యోక్క కథ ను ముందు గ మహేష్ బాబు కు వినిపంచాడు అంట కానీ మహేష్ బాబు రిజెక్ట్ చేసాడు.
కానీ ఈపుడు ఫస్ట్ రిలీజ్ అయ్యాక మహేష్ బాబు ఒప్పుకోకుండా చాల మంచి పని చేసాడు అనిపిస్తుంది ఎందుకుకంటేయ్ ఎలాంటి రఫ్ లుక్స్ మహేష్ బాబు కు సెట్ కావు అన్ని రాజమౌళి అన్న మాట గుర్తుకువస్తుంది మహేష్ బాబు కు జేమ్స్ బాండ్ లాంటి పాత్రలో అచ్చూ గుదునట్టు కనిపిస్తాడు అన్ని మన జక్కన ఏ పుడో చేపడు,