Maagaa Maagaa Song Lyrics Telugu Version: కనులు కనులను దోచాయంటే ,పెళ్లి చూపులు ఫేమ్ రి తు వర్మ మరియు దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన సరికొత్త చిత్రం. ఈ సినిమా ని ములాయం లో నిర్మించి ఆ తరువాత తెలుగు లో కూడా విడుదల చేసారు. ఈ సినిమా కి దేసింగ్ పెరియసమి దర్శకత్వం వహించాడు. అంతో జొషెఫ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా 2 గంట 42 నిమిహాసాల ఈ సీనాంకి సంగీత దర్శకుడి గ హర్షవర్ధన్ రామేశ్వర్ వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఇందులో ప్రత్యేక పాత్రను పోషించడం మరొక విశేషం గా చెప్పుకోవచ్చు .యాక్షన్,నిరంజని ఆథియాన్ మిగతా పాత్రలను పోషించారు .ఈ సినిమా కూడా థ్రిల్లర్ చిత్రం గ రూపు దిద్దుకుంది.
Maagaa Maagaa Song Lyrics Telugu Version
ఐ ఫీల్
ఐ ఫీల్
ఐ ఫీల్ లైక్ ఫ్లైయింగ్ ఇన్ ది స్కై
ఐ ఫీల్ లైక్ ఫ్లైయింగ్ ఇన్ ది స్కై
ఒహ్హ్ ఓహో ఓహో …
ఐ ఫీల్
ఐ ఫీల్
ఐ ఫీల్ లైక్ ఫ్లైయింగ్ ఇన్ ది స్కై
ఐ ఫీల్ లైక్ ఫ్లైయింగ్ ఇన్ ది స్కై
ఒహ్హ్ ఓహో ఓహో …
వాన్ తోడుం పారవై పోల్
ఎం మనం పరాక్కుతాయి
ఎన్నది ఇవ్వులగం
వా ఎందరు అళైక్కుతాయి …
కనవుగల్ వన్నంగాలకై
మారడం నేరమిఁదు
ఎం మన వాణి పుదు
వానవిల్ తొందరుతాయి
ఒహ్హ్ ఒహ్హ్ ఓహో ఓహో …
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
ఏదోతో ఆశైగళ్
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా
నేత్రైయా నొడిగాలుమ్
కాత్రిణి పోయి విత్తతాయ …
నాళై నమ్మై యంగ్
వా వా ఇంద్ర అళైక్కుతాయి …
థాయ్ మాది సెర్నదిడుం
సిరు పిళ్ళై ఆయనేనా నాన్
క్వాలీగల్ ఎం మానాధిల్
ఇన్ని ఇల్లై ఇల్లై ఇల్లైయే
పోర్క్కలం పోల్
వాజ్హకైయిన్ నొడిగాలే
కనవుగల్ ఎల్లామ్
మౌనమని పోనాథాయ …
కాలం ఉం నంబనాయి మారుమే
వాజ్హ్విం నీలం పొగ
ఇంభం ఇంభం ఇంభం ఇంభం తానే …
ఏదోతో ఆశైగళ్
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
మమ్మ మమ్మ మాగా మాగా
ఏదోతో ఆశైగళ్
మలయాళం లో ఈ చిత్రం మీద మమ్ముట్టి మరియు దుల్కర్ సల్మాన్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు .ఈ చిత్రం 28 ఫిబ్రవరి 2020 రోజున విడుదల అయింది. ఇక అనువాద చిత్రమే అయినా కూడా ఈ సినిమా లోని పాటలు ప్రెకషకులను ఆకట్టుకున్నాయి .మాఘ మాఘ అంటూ పాటే సాగే మాత్రం చిత్రానికే ప్రత్యేక మైన పాట గ చెపుకోవచ్చు.
ఈ సినిమా కి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన స్వరాలనుఆ అందించారు .ఇక మన మాఘ మాఘ పాటకు సాహిత్యం మరియు గానాన్ని అందించింది సంగీత దర్శకులు హర్షవర్ధన్ రామేశ్వర్ అవడం మరొక విశేషం. ఈ పాత ను ఆయనే రచించి స్వరపరిచారు కాబట్టి అద్భుతం గ పాడారు .లిరిక్స్ కూడా చాల అద్భుతం గ ఉన్నాయి.
ఇక రితు వర్మ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది ,ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయే.ఈ రీతూ వర్మ నటించిన మొదటి చిత్రం పెళ్లి చూపులు అద్భుతమైన విజయాన్ని సాధించింది.పెళ్లి చూపులు సినిమా మరెన్నో అవార్డులు కూడా సాధించింది.
ఇక ఇప్పుడు రీతూ వర్మ మలయాళ సినీ ఇండస్ట్రీ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది .దుల్కర్ సల్మాన్ కి కూడా పెద్ద సంఖ్య లో అభిమానులు ఉండటం అనేది కలిసొచ్చే అంశం.తెలుగు సినిమా అభిమానులు హీరో,హీరోయిన్ తో పని లేకుండా కథ అద్భుతం గ ఉంటె గనక సినిమా ని సూపర్ హిట్ చేస్తారు అనడం లో సందేహం లేదు. కాబట్టి ఈ సినిమా కూడా ఇక్క చెప్పుకో దగ్గ వసూళ్లు సాధిస్తే మనం ఆశ్చర్య పో నవసరం లేదు.
Maagaa Maagaa Song Lyrics Telugu Version