Kshanama Song Lyrics in Telugu: రాహు ఈ థ్రిల్లర్ సినిమా ని సినీ నటులతో సుబ్బు వేదుల దర్శకత్వం లో చిత్రీకరించారు .ఈ సినిమా ని నిర్మించింది కూడా సుబ్బు వేదుల గారే.ఇక ఈ సినిమా కి రచన సహకారం మరియు స్క్రీన్ ప్లే కూడా సుబ్బు వేదుల నే అందించడం మరొక చెప్పుకో దగ్గ విశేషం .ఇక ఈ సిని మా లో ముఖ్యమైన పాత్రలను సత్యం రాజేష్ ,అభీరామ్ వర్మ ,కృతి గార్గ్ పోషించారు .ఇక మన రాహు సినిమా దర్శకుడు సుబ్బు వేదుల కూడా సినిమా లో ముఖ్యమైన పాత్రను పోషించారు .ఇక ఈ సినిమా కి ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకత్వ బాధ్యతలను చూసుకున్నారు .ఈ సినిమా 2020 లో విడుదల అయ్యి మంచి విజయాన్నే సాధించింది అని చెప్పొచ్చు . ఇక ఈ సినిమా కి రేటింగ్ లు రివ్యూ లు కూడా బాగానే వచ్చాయి.వీటి వాళ్ళ కూడా సినిమా కి మంచి పబ్లిసిటీ జరిగింది అని భావించ వచ్చు .
Kshanama song lyrics in telugu
కాళ్ళ ముందు నిన్ను చూడగానే
గతమంతా కదిలినదే
ఎద మాటే ఎడబాటైతే
మనసంతా మరిగినదే
క్షణమా క్షణమా
నా గుండెలోని గాయ మాదిగో …
క్షణమా క్షణమా …
నువ్ కోరుకున్న తీరమింకా చేరకుండా వెళ్ళమాకే …
ఓ …….వెళ్ళమాకే ……ఓ …..
నిజమును కలలుగా తూచేలా
ఏదో యెదూ మాయే
కనబడి దొరకదు ఈ నీడ
ఏదో యెదూ మాయే
నువ్వే నీ చూత నువ్వు లేని చూత
నువ్వు లేని చూత నేనెందుకు …..
క్షణమే ….క్షణమే …..
నేను కోరు కున్న వరమా దిగు …..
క్షణమే క్షణమే … నువ్ కోరుకున్న తీరమింకా చేరకుండా వెళ్ళమాకే ….
ఓ …..వెళ్ళమాకే ….ఓ ….
రాహు వల్లే నన్ను కాటు వేసే కాలం
జ్ఞాపకాలే ముళ్ళు నాది ఏంటి నేరం
ముందరుంది నాకు తోడులేని దారి
అణువణువునా వేదన రేగే
అడిగా అడిగా అడిగా
(క్షణమా ….. క్షణమా ….)
నీ మౌనం దాటదు బదులేది
(నా గుండెలోని గాయ మాదిగో …)
మిగిలా మిగిలా శిలగా
(క్షణమా …. క్షణమా …)
నా రేపటి దారికి వెలిగేది …
(నువ్ కోరుకున్న తీరమింకా చేరకుండా వెళ్ళమాకే …)
ఓ …… ఓ …..ఓ ….
క్షణమా … పాటకు సాహిత్యాన్ని శ్రీనివాస మౌలి రాశారు. క్షణమా పాటను ,అదితి భావరాజు పాడారు. క్షణమా పాటను ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచారు .ప్రవీణ్ లక్కరాజు గారి సంగీతంనికి తోడు గ గాయకుల అద్భుతమైన ప్రదర్శన కూడా తోడవటం తో పాత అద్భుతం గా కంపోజ్ అయ్యింది .ఈ పాట ఎంత అద్భుతం గ వచ్చింది అంటే అభిమానులందరూ ఈ పాట ని వింటూ ఆనందాన్ని పొందుతున్నారు.ఈ పాట ఇంత బాగా రావడం తో అభిమానులు అందరికి సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పవచ్చు ,ఈ సినిమా లో ఉన్న మిగతా పాటలు కూడా ఇంతే అద్భుతం ఉంటాయని అందరు ఆశిస్తున్నారు.కాబట్టి అందరు మంచిగా కృషి చేసి పాత లను మరింత అద్భుతం గ తీర్చి దిద్దుతారని అభిమానులు అందరు కోరుకుంటున్నారు .
ఇక వర్ధమాన నటులతో సినిమా ని తీసిన కూడా ,ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని సినిమా చుసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకో గల్గింది .సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరు అంకిత భావం తో పని చేసి సమష్టి గా సినిమా చెప్పుకో దగ్గ విజయం సాధించడం లో తమ వంతు పాత్రను పోషించారు .ఇక కథ దర్శకునికి ఉన్న నమ్మకం ఎంత అంటే,థానే సినిమా ని నిర్మించి ,సినిమా లో నటించి మరియు దర్శకత్వం వహిండం అనేది మనం కథ పైన ఉన్న నమ్మకానికి నిదర్శనం గ చెప్పవచ్చు .ఇంతటి మంచి కథ కాబట్టే సినీ విమర్శకుల మేప్ప్పు కూడా సాధించ గలిగింది .ఈ సినిమా విజయం సాహ్దించడం తో మరింత మంది ఆశావహులు సినీ ఇండస్ట్రీ లో ప్రయోగాలు చేసే ఆస్కారం ఏర్పడింది .కాబట్టి ఈ విషయం లో కూడా సినీ చిత్ర బృందాన్ని అభినందించాల్సిందే .
Kshanama Song Lyrics in Telugu