Happy Vinayaka Chavithi Quotes in Telugu: కరోనా కాలం లో వచ్చిన వినాయక చవితి ని ఎలా జరుపుకోవాలి అని ఆలోచిస్తున్నారా ? బంధు మిత్రులతో కలిసి జరుపుకోలేమా అని మదనపడ్తున్నారా ? అయితే మీరు సరియైన చోటు కె వచ్చారు. మన వెబ్ సైట్ వీక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ వినాయక చవితి కోసం అద్భుతమైన ఫోటో ల మరియు కవితలు మరియు మెస్సగెస్ పొందు పరచడం జరిగింది.
మీరు ఈ కరోనా కష్ట కాలం లో సామజిక దూరం పాటిస్తూ ఎవరికీ అని తలపెట్టకుండా వినాయక చవితిఘి అందరితో కలిసి జరుపుకోవాలంటే సామజిక మాధ్యమాలు ఒక్కటే సరియైన మార్గం. కాకపోతే సాదా సీదా గ శుభాకాంక్షలు మాత్రమే తెలపకుండా మంచి మంచి గిఫ్ ల తో ఫోటో లతో కవితలతో వినాయక చవితి సందేశాన్ని మీ ప్రియా మైన వారికి పంపి వారికి శుభాకాంక్షలు తెలపండి.
Happy Vinayaka Chavithi Quotes in Telugu
హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కి మరియు వినాయక నవ రాత్రులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పండుగను భారత దేశం అంతటా ఘనం గ జరుపుకుంటారు. ముఖ్యం గ మహారాషట్ర, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మరియు మండపాల్లో విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
బొంబాయి నగరం లోని లాల్ బాగ్ చ రాజా మరియు తెలంగాణ లోని ఖైరతాబాద్ గణపతి ప్రత్యేక గుర్తింపు ని పొందినాయి.ఈ మండపాలను ఏటా లక్షల్లో భక్తులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి దర్శిస్తారు. ఈ వినాయక మండపాలు మన భారతీయ నగరాలకు మరింత ప్రత్యేకతను, గుర్తింపు ను తీసుకువస్తాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.
వినాయక చవితి రోజున అందరు ప్రొద్దున్నే నిద్ర లేచి ఇల్లుని మొత్తం శుభ్రం చేస్కుని. మట్టి తో ఓనాయకుడి ప్రతిమను తాయారు చేస్తాం. తరువాత ఆ వినాయక ప్రతిమ ని పూజ మందిరం లో ప్రతిష్టించి వినాయక వ్రతాన్ని చేసుకుంటాం. ఆ తర్వాత వినాయకుడిని నవ రాత్రులు వివిధ రూపాల్లో అలంకరించి తొమ్మిది రోజులు భజనలు, ప్రత్యేక మైన నైవేద్యాలను అర్పింస్తాం.
ఆ తర్వాత తొమ్మిదో రోజు ప్రత్యేక పూజలు చేసి వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తాం. నిమజ్జనానికి వెళ్లే దారిలో అందరికి ఆయన అనుగ్రహానికి మరో రూపం అయినా ప్రసాద్న్ని పంచుతూ శోభా యాత్ర ని ముందుకు సాగిస్తాం.
ఇంత అపురూపం గ మరియు అద్భుతం గ అందరు కలిసి జరుపుకునే పణంగా వినాయక చవితి. ఈ పండగకి మీరు మీ ఆప్తులు, సన్నిహితులకు చక్కటి కవితల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి అందరిలో ప్రత్యేకం గ నిలగలరు. ఎలా అని ఆలోచిస్తున్నారా ? ఈ పేజీ లో మీకోసం పొందు పరచబడిన అద్భుతమైన వినాయక చవితి కవితలు మరియు సందేశాలను మీరు కాపీ చేస్కుని వాటిని వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు అలాగే ఆప్తులకు పంపండి.
అందరిలోనూ బిన్నం గ మరియు ప్రాథేయకం గ కవితల తో శుభాకాంక్షలు తెలిపిన వారిలా మీరు వారి మదిలో నిలిచి పోతారు.