Happy Ugadi Wishes in Telugu 2022

Happy Ugadi Wishes in Telugu 2022: Ugadi, is a Hindu festival, however, the festival celebrates even better in Telangana and Andhra Pradesh. For any festival, wishes are the most important factor. here you can get the best Ugadi wishes in Telugu. that too you can get the best Ugadi greetings as well in a form of images and greetings. pick the best one and send your wishes to your loved ones.

Happy Ugadi Wishes in Telugu 2022

Happy Ugadi Wishes in Telugu 2022

Happy Ugadi Wishes in Telugu 2022

Happy Ugadi Wishes in Telugu 2022

Happy Ugadi Wishes in Telugu 2022

Happy Ugadi Wishes in Telugu 2022

Happy Ugadi Wishes in Telugu 2022

Happy Ugadi Quotes in Telugu 2022

తీపి, చేదు కలగలిపినదే జీవితం.. కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వచ్చేదే ఉగాది పర్వదినం మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు.

‘‘మధురమైన ప్రతి క్షణం.. నిలుస్తుంది జీవితాంతం రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం అలాంటి క్షణాలెన్నో మీకందించాలని‘‘ ఆశిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు.

‘‘మామిడి పువ్వుకి మాట వచ్చింది.. కోయిల గొంతుకు కూత వచ్చింది.. వేప కొమ్మకు పూత వచ్చింది.. పసిడి బెల్లం తోడు వచ్చింది.. గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది.. వీటన్నింటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది.

జీవితం అంటే సకల అనుభూతుల సమ్మిశ్రమం.. స్థిరలక్షణాలను అలవరచుకోవడం వివేకి లక్షణం.. అదే ఉగాది పండుగ తెలిపే సందేశం.‘‘ శార్వరి నామ సంవత్సరం ఆరు రుచులతో ఆరంభం మనసుకు తెచ్చెను తరగని సంతోషం.. ఉగాది గుండెకు ఆనందం‘‘
‘‘షడ్రుచుల సమ్మేళనం.. సంబరాల సూర్యోదయం.. భవితల పంచాంగ శ్రవణం.. వసంత కోయిల గానంతో పాటు వచ్చేదే తెలుగు వారి పండుగ ఉగాది‘‘.

వసంత కాలంలో మామిడి కాత.. వేప చెట్లలో పూసే చిరు వేప పూత.. వసంత రుతువులన్నీ దొసిట్లో నింపుకొచ్చే ఉగాది ఘనత‘‘..
వేసవి వేడికి వాడిన ధరణి అధరాన దరహాస విరులు పూయు పూదోటగా నవ వసంతంగా ఉదయించేదే ఉగాది పండుగ

Happy Ugadi Greetings in Telugu 2022

Happy Ugadi Greetings in Telugu 2022

Happy Ugadi Greetings in Telugu 2022

Happy Ugadi Greetings in Telugu 2022

 

Happy Ugadi Greetings in Telugu 2022

Happy Ugadi Greetings in Telugu 2022

Happy Ugadi Greetings in Telugu 2022

Happy Ugadi Greetings in Telugu 2022

Find the best Ugadi wishes, best quotes, and best greetings and send them to your loved ones. Happy Ugadi to you and your family.

Leave a Comment