Gunna gunna mamidi song lyrics: గున్న గున్న మామిడి!!పిల్ల గున్న మామిడి తోట కి!!ఈ పాట తెలియని వారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అంటే మీరు నమ్మలేక పోవచ్చు కానీ అదే నిజం.మన తెలుగు రాష్ట్రాలను ఒకఆ ఊపు ఒప్పిన అద్భుతమైన జన పద గేయం ఈ గున్న గున్న మామిడి అనే పాట.ఈ పాట ని పెద్ద పులి ఈశ్వర్ గారు ,ఆయనే స్వంతం గ పాడారు.ఈ పాత ఎంతగా ఫేమస్ అయ్యింది అంటే ఈ పాట లేకుండా ఒక్క పెళ్లి బారాత్ కూడా అవ్వదు అంటే నమ్మండి ,అంతలా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పాట .ప్రతి ఫంక్షన్ ,పెళ్లి లో స్నేహితులు సరదాగా కలిసినపుడు ,పూర్వ విద్యార్థులు సమ్మేళనాలు ,దావత్ లు జరిగితే అక్కడ డాన్స్ వేయడానికి ఈ పాట తప్పకుండ ఉండాల్సిందే .ఈ పాట లోని లిరిక్స్ కూడా మ్యూజిక్ కి డగట్టు అనువుగా ఉండటం వలన పాట అద్భుతం గ తయారు అయింది.చాల మందికి ఇది ఒక జానపద పాట అని తెలీదు అందరు ఆ సినిమా లోనిది అని పొరపాటు పడతారు .ఈ పాట మాత్రం ఆలా అందరి మనస్సులో నాటుకు పోయింది.
Mass Maharaja Ravi Teja – Raja The Great Movie Song Details
Film Name : Raja The Great
Cast: Ravi Teja, Mehreen Pirzada
Banner : Sri Venkateswara
Creations Producer : Dil Raju
Director : Anil Ravipudi
Music Director : Sai Kartheek
DOP : Mohana Krishna
Digital Media : Nani
ఇక ఈ పాట కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పాట ని మన రవి తేజ గారి సినిమా “రాజా ది గ్రేట్ ” లో రీమిక్స్ గ చేసి వాడారు.ఈ పాట ఆ సినిమా కి కూడా హిట్టు అందించింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు .ఆ సినిమా లో అయితే ఈ పాట కి దర్శకుడు చక్కగా వాడుకున్నారు.ఈ పాట కి తగ్గట్టు గ పాత్రలను మలిచి అలాగే ఒక సందర్భాన్ని సృష్టించి మరి ఈ పాట ని వాడుకున్నారు అంటే ఈ పాట యొక్క ప్రత్యేకతను వాళ్ళు ఏ విధంగా గుర్తించారో తెలుస్తుంది.ఇంకా చాల మంది ఔత్సాహికులు దీన్ని డీజే సౌండ్స్ తో రీమిక్స్ చేసి యూట్యూబ్ లో పెట్టడం తో అక్కడ కూడా వాళ్ళకి ఈ పాట చాల వ్యూస్ సామ్,పాడించి పెట్టింది .ఆలా ఈ పాట ని ఎవరు ఎలా ఎక్కడ వాడుకున్న వాళ్లందరికీ మంచి పేరు ను మరియు డబ్బును సంపాదించి పెట్టింది.ఈ పాట 2017 నుండి క్రమంగా అందరికి తెలుస్తూ వచ్చింది.
యువత మాది లో ఈ పాట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోదని అనడం లో ఆ విధమైన తప్పు లేదు .యువత ఈ పాట సౌండ్ బాక్సలు ల్లో రావడం తోనే శివాలెత్తినట్టు ఊపు తో ఊగిపోయి అందరితో కలిసి డాన్స్ వేస్తారు.ఈ పాట వినపడగానే నృత్యం చేయడానికి ప్రతి ఒక్కరి మనసు ఉరకలేస్తుంది అంత చక్కగా స్వరాలూ కుర్చీ ఈ పాట ని విడుదల చేయడం జరిగింది.నాకు తెలిసి మన తెలుగు సంగీత చరిత్ర లో ఇంత మంచి పేరు సాధించి సినిమా లో రీమిక్స్ కూడా చేయబడా ఏకైక జానపద పాట మన గున్న గున్న మామిడి!! పాట.దీన్ని బట్టి మనం ఎం అర్థం చేస్కోవచ్చు అంటే పాట వినసొంపుగా ఉంటె అది జానపదమైనా ,సినిమా పాట అయినా ప్రేక్షకుల మనస్సు కి చేరుతుంది అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ .మొత్తానికి మన డాన్స్ పాతాళ లిస్టు లో ఈ పాట తప్పకుండ చేరుతుంది మరియు మన అందరి మనసులో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది .ఒక వేళా మీరు ఇంతవరకు ఈ పాటని విని ఉండకపోతే ఒకసారి వెంటనే వినండి మీకందరికీ తప్పకుండ నచుతుంది మల్లొక సరి మీ నృత్యం ఈ పాట తో పాటుగా సాగుతుంది.నృత్యం చేయడానికి సిగ్గు పడేవారు నృత్యానికి దూరం గ ఉండే వారు కూడా ఒక్కసారి ఈ పాట ని విన్నారు అంటే వారి కాలు కదపకుండా ఉండలేరు,ఇది అక్షర సత్యం.అలంటి ఈ పాట ని మీరు కూడా విని ఆనందించండి.
Gunna Gunna Mamidi Song Lyrics in Telugu (గున్న గున్న మామిడి)
గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ జల్దీగా నువ్వు రావే సంధ్యా మనము కలుసుకునే చోటుకి రోజు ఆదడుకునే ఆటకి గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లగో గున్నా మామిడి తోటకీ రావాలనే ఉంది బావా మనము కలుసుకునే చోటుకి రోజు ఆదడుకునే ఆటకి జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో అరె జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట అరె ఎర్రమన్ను గుడ్డులో ఎగురులట అరె మునక్కాయ చెట్టుకింద ముద్దులాట జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ అటు చేమంతి చెట్టు కింద చెంచులాట ఇటు కచ్చకాయ చెట్టు కింద కిస్సులాట అటు చేమంతి చెట్టు కింద చెంచులాట ఇటు కచ్చకాయ చెట్టు కింద కిస్సులాట సిరిమల్లె చెట్టు కింద సింగులాట దుప్పట్లొ దూరినాక తొక్కులాట సిరిమల్లె చెట్టు కింద సింగులాట దుప్పట్లొ దూరినాక తొక్కులాట జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో అటు కొత్తబాయ గిరుకంతా ఉరుకులాట ఇటు బుడమకాయ చెట్టు కింద బొమ్మలాట అటు కొత్తబాయ గిరుకంతా ఉరుకులాట ఇటు బుడమకాయ చెట్టు కింద బొమ్మలాట పుచ్చకాయ చెట్టు కింద పునుకులాట కోడి కూసెవేళదాక కొంగులాట జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ గున్నా గున్నా మామిడీ పిల్లా గున్నా మామిడి తోటకీ జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో జీడిగింజలో చిల్లాటలో అరె పత్తిగింజలో పల్లాటలో
Download Gunna Gunna Mamidi Song Lyrics in Telugu
Gunna Gunna Mamidi Song lyrics in English
Gunna Gunna Mamidi Pilla Gunna Mamidi Thotaki Gunna Gunna Mamidi Pilla Gunna Mamidi Thotaki Jaldi Ga Nuv Raave Sandhya Manamu Kalusukune Chotuki.. Roju Aadukune Aataki.. Gunna Gunna Mamidi Pilaga Gunna Mamidi Thotaki Gunna Gunna Mamidi Pilaga Gunna Mamidi Thotaki Raavalane Undi Baava Manamu Kalusukune Chotuki.. Manamu Aadukune Aataki.. Are Jeedi Ginjalooooooooo Jillatalooooooo Are Patthi Ginjalooooo Pallaataloooooo Jeedi Ginjalooooooooo Jillatalooooooo Are Patthi Ginjalooooo Pallaataloooooo Atu Thatikaya Chettu Kindha Kaapulaata Itu Eethakaaya Chettu Kindha Eedhulaata Atu Thatikaya Chettu Kindha Kaapulaata Itu Eethakaaya Chettu Kindha Eedhulaata Chal Erra Mannu Gaddallo Edhurlaata Are Munakkaya Chettu Kindha Muddhulaata Chal Erra Mannu Gaddallo Edhurlaata Are Munakkaya Chettu Kindha Muddhulaata Jeedi Ginjalooooooooo Jillatalooooooo Are Patthi Ginjalooooo Pallaataloooooo Jeedi Ginjalooooooooo Jillatalooooooo Are Patthi Ginjalooooo Pallaataloooooo Gunna Gunna Mamidi Pilla Gunna Mamidi Thotaki Gunna Gunna Mamidi Pilla Gunna Mamidi Thotaki Atu Chemanthi Chettu Kindha Chenchulaata Itu Gacchakaaya Chettu Kindha Kissulaata Atu Chemanthi Chettu Kindha Chenchulaata Itu Gacchakaaya Chettu Kindha Kissulaata Sirimalle Chettu Kindha Sindhulaata Chal Dhuppatlo Dhurinaka Dhunkulaata Sirimalle Chettu Kindha Sindhulaata Chal Dhuppatlo Dhurinaka Dhunkulaata Jeedi Ginjalooooooooo Jillatalooooooo Are Patthi Ginjalooooo Pallaataloooooo Jeedi Ginjalooooooooo Jillatalooooooo Are Are Patthi Ginjalooooo Pallaataloooooo Gunna Gunna Mamidi Pilla Gunna Mamidi Thotaki Gunna Gunna Mamidi Pilla Gunna Mamidi Thotaki Atu Kottha Baaya Kirgandha Urukulaata Itu Gumadakaya Chettu Kindha Bommalaata Atu Kottha Baaya Kirgandha Urukulaata Itu Gumadakaya Chettu Kindha Bommalaata Are Pucchakaaya Chettu Kindha Kunukulata Chal Kodi Koose Yela Dhaka Kummulaata Pucchakaaya Chettu Kindha Kunukulata Chal Kodi Koose Yela Dhaka Kummulaata Jeedi Ginjalooooooooo Jillatalooooooo Are Patthi Ginjalooooo Pallaataloooooo Hoy Jeedi Ginjalooooooooo Jillatalooooooo Arere Patthi Ginjalooooo Pallaataloooooo Gunna Gunna Mamidi Pilla Gunna Mamidi Thotaki Gunna Gunna Mamidi Pilla Gunna Mamidi Thotaki
Gunna Gunna Mamidi Song in Raja the great
Watch Gunna Gunna Mamidi Full Video Song from Raja The Great starring Ravi Teja, Mehreen Pirzada, Produced by Dil Raju & Directed by Anil Ravipudi
YOU MAY ALSO LIKE
Gunna Gunna Mamidi Song in Telugu mp3 free download !!
Gunna Gunna Mamidi Song lyrics meaning in English !!