Em sandeham ledu lyrics: ఊహలు గుసగుసలాడే ,ఈ తెలుగు చిత్రం ఇష్టపడని తెలుగు వారే ఉండరంటే నమ్మండి.2014 లో విడుదలైన ఈ ప్రేమ కావ్యం 21 సెంటర్ల లో 50 రోజులు పూర్తి చేసుకుంది అంటేనే మనం ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పొచ్చు .వర్తమాన సినీ నటుడైన అవసరాల శ్రీనివాస్ నటిస్తూ,స్వీయ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని తెర కెక్కించారు .సాయి కొర్రపాటి మరియు సిల్లీ మొంక్స్ సంస్థ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.2013 లో షూటింగ్ మొదలవగా 2014 లోపు దాన్ని పూర్తి చేసేసారు .చిత్రం లోని చాల భాగాలను మరియు హైదరాబాద్ లో చిత్రకరించడం జరిగింది .ఈ చిత్రాన్ని ఒక ప్రేమ కావ్యం గ చెప్పుకోవచ్చు .చిత్రం మొత్తం ఒక అమ్మాయి మరియు ఆమెని ప్రేమించే ఇద్దరి అబ్బాయిల మధ్య జరుగుతుంది .
About the Song: Em Sandeham ledu
Movie: Oohalu Gusagusalade {ఊహలు గుసగుసలాడే} – 2014
Actors: Naga Shaurya & Rashi Khanna {నాగ షూర్య, రాశి ఖన్నా}
Producer: Sai Korrapati {సాయి కొర్రపాటి}
Director: Srinivas Avasarala {శ్రీనివాస్ అవసరాల}
Music: Kalyani Koduri {కళ్యాణి కోడూరి}
Lyrics: Sriram {శ్రీరామ్}
Singer: Kalyani Koduri & Sunitha {కళ్యాణి కోడూరి, సునీత}
కళ్యాణ్ కోడూరి స్వరపరచిన ఈ చిత్రం పాటలు మంచి ఆదరణ పొందాయి.ఈ చిత్రం లోని ఎం సందేహం లేదు అనే పాట మాత్రం విన్న మనస్సు హాయి గ అనిపిస్తుంది.అలంటి మంచి ఫీల్ ఉన్న పాటలను మనం ఈ చిత్రం లో చూడవచ్చు.2.5 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 30 రోజుల్లోనే 27 కోట్లు సాధించింది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత అఖండ విజయాన్ని సాధించిందో మనం చూడొచ్చు.ఎం సందేహం లేదు పాట మాత్రం చిత్రానికే హైలైట్ గ నిలిచింది అనటం లో ఏమాత్రం సందేహం లేదు ….హ హ హ ….కళ్యాణ్ గారి స్వర బాణీలను ప్రేక్షకులు ఎల్లపుడు ఆదరిస్తారు అనడానికి ఈ చిత్రం ఒక మంచి ఉదాహరణ.
పాటను పాడిన గాయకులూ కూడా మంచి స్వరం తో పడటం తో ఈ అట అభి,పాట అభిమానుల మదిలో ఎప్పటికి నిలిచిపోతువుంది అనటంలో అతిశయోక్తి ఏమి లేదు .ఈ సినిమ ద్వారా పరిచయం అయినా నటులు అందరు ఈ చిత్రం ఇచ్చిన హిట్ తో పెద్ద స్టార్ లు గ ఎదిగి పోయారు ,కథ నాయకుడు నాగ శౌర్య గాని,కటాహానాయకురాలు రాశి సినిమా ని తమ విజయాన్ని మరియు తమ సినీ జీవితానికి ఒక మెట్టు లాగా మార్చుకున్నారు .ఇప్పుడు రాశి ఖన్నా ఎంత పెద్ద హీరోయిన్ మనం చెప్పనవసరం లేదు.అవసరాల శ్రీనివాస్ కి కూడా మంచి దర్శకుడి గ పేరు తెచ్చింది ఈ సినిమా .మొత్తానికి దర్శకునికి,నటులకు మంచి పేరు నిర్మించిన వారికీ లాభాలను టెహ్క్సీ,అభిమానులకు ఆనందాన్ని పంచి పెట్టి,ఈ సినిమా అందరి మన్ననలను పొందింది .విదేశాలలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని మరియు కలెక్షన్ లని సాధించింది .రాశి ఖన్నా సినీ ఎప్పటికి నిలిచిపోయే పాత్రని ఈ సినిమా ద్వారా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఆమెకు అందించాడు.అలాగే నాగ శౌర్య కి కూడా మంచి పునాదిని వేసిన ఘనత కూడా మన దర్శకునికి చెందుతుంది.
Em sandeham ledu lyrics in Telugu
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందడ్లు తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది నిమిషము నేల మీద నిలువని గాలి లాగ మది నిను చేరుతోందె చిలకా తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా... ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు మది నిను చేరుతుందె చిలకా తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖా... వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటూంది విన్నావా నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా ఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీ ఏం ఫరవాలేదన్నావా అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా... మ్... మ్... మ్... మ్... మ్... మ్...