Ananya Panday Vijay Deverakonda Latest Telugu Movie: విజయ్ దేవరకొండ మరియు ప్రముఖ బాలీవుడ్ ఫేమస్ హిందీ నటి అనన్య పాండే ఇపుడు పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ డైరెకసిన్ తో “ఫైటర్” అనే సినిమా తీస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత విజయ్ దేవరకొండ వెంటనే పూరి జగన్నాథ్ తో చొమ్మిత్ అయ్యి ఈ సినిమా కోసం కమ్మిత్ అవడం జరిగింది.
అనన్య పాండే ఈ సినిమాలో ఒక ప్రధాన మైన పాత్ర లీడ్ రోల్ గ పనిచేస్తుంది, హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అని ఆల్రెడీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో రామౌర్స్ వచ్చేశాయ్. లిప్ కిస్సింగ్ సీన్స్ కూడా ఉండే అవకాశం ఉంది అని రుమౌర్స్ వచ్చాయి. అనన్య పాండే బాలీవుడ్ ప్రజల కామెంట్స్ తతుకోలేక టాలీవుడ్ కి అడుగు పెతాలనుకుందంట అది ఎంత వరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి.
ఛార్మి కౌర్ తో పూరి వరుస హిట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు మరి ఈ సినిమా కూడా పక్కాగా హిట్ అవుతుంది అని కో డైరెక్టర్స్ ఛార్మి కౌర్ మరియు అపూర్వ మెహతా ఆల్రెడీ మీడియా లో చెప్పడం జరిగింది. మరి చూడం ఈ మూవీ పోస్టర్స్, ఆడియో రెలీజ్స్ ఎంత గ్రాండ్ సక్సెస్ అవుడో మనం అందరం వెయిట్ చేదాం.
మరి మీరు ఈ అందమైన భామ విజయ్ కి సెట్ అవుతుందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఫిలిం న్యూస్ కోసం teluguhungama వెబ్సైటు చూస్తూ ఉండండి.
Welcoming the stunning @ananyapandayy for our Pan-India venture with @TheDeverakonda, directed by @purijagan! @Charmmeofficial @apoorvamehta18
It’s going to be a thrilling ride!😃@PuriConnects #PCfilm#AnanyaPandayVijayDeverakonda pic.twitter.com/5ZCynhh60S
— Karan Johar (@karanjohar) February 20, 2020