kalise vundam anukunna song lyrics – తెలుగులో

kalise vundam anukunna song lyrics in Telugu

కలిసే ఉన్నాం అనుకున్న
కళలను కంటూ కూర్చునా 
నిజం ఏక్షణం ఎదురయే సరికి
ఇంతగా మారాలా?

నీలోనే జీవిస్తున్న 
నీతో జీవితం అనుకున్న 
బదులుగా మిగిలిన బాధల భారం
మోస్తూ బ్రతకాల?

ఎరుగరు కన్నా ఈ కళలు 
చేరి ఒకరి అయినాయి ఈ కథలు 
నేరం చేసిందెవరు అంటూ అడిగే 
ప్రశ్నే మిగలాల?

మనదనుకున్న రేపటిలో
మనం అయ్యాం ఇంతటితో 
సాయం చేసి బంధం బందించేస్తే 
వద్దని చెప్పాలా?

మేమేం చేసాము ?
ప్రేమించేసాము ?
తపెం చేసాము ?
మా కదా రసము !

kalise vundam anukunna song lyrics in Telugu

Kalise unnam anukunna...
Kalalanu kantu kurchunnaa....
Nijamekshanam yedhurayyesariki,,inthaga maarala.?
...
Neelone jeevisthunna...
Neetho jeevithamanukunna...
Badhuluga migilina baadhala bhaaram moosthu brathakaala...??
...
Eruguru kanna ee kalalu....
Cheri okari ainayi....
Ee kadhalo neram chesindhevaru antuu Adigey prasney migalalaa..??
...
Manadhanukunna repatilo...
Manam ayyam inthatitho...
Saayam chese bandham bandhinchesthe vaddhani cheppala...
...
Memem chesamuu??
Preminchesamu??
Thappem chesamuu??
Maa kadha raasamu..??

1 thought on “kalise vundam anukunna song lyrics – తెలుగులో”

Leave a Comment