Sarileru Neekevvaru Free Movie Download

Sarileru Neekevvaru Cast & Crew Details
Starring: Superstar Mahesh Babu, Rashmika Mandanna, Vijayashanthi, Prakash Raj, Sangeetha, Rajendra Prasad & Others.
Written & Directed Anil Ravipudi
Music Director: DSP / Devi Sri Prasad
DOP: Rathnavelu
Producer: AK Entertainments and GMB Entertainment.
Presented by Sri Venkateswara Creations
మహేష్ బాబు మరియు రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనిల్ సుంకర మరియు దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం ఎటువంటి సందేహం లేదు. జనవరి 10వ తారీకు 2020 తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” 75 కోట్లు బడ్జెట్ తో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది.
అన్ని సినిమాలోనే ఈ సినిమాలో కూడా మహేష్ బాబు రష్మిక విజయశాంతి combo వచ్చిన సినిమా చూసే వాళ్లకి ఒక మంచిఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కడ కూడా తగ్గలేదు. బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ మరియు రష్మిక ఫాన్స్ టికెట్లు దొరక్క బ్లాక్ లో టికెట్లు కొని మరీ వెళ్తున్నారు సంక్రాంతి సందర్భంగా కుటుంబం మొత్తం ఈ చిత్రాన్ని చూసి ఆనందిస్తున్నారు కావున బాక్సాఫీస్ ఫుల్ అవడం జరుగుతుంది. మరికొంతమంది వాట్సాప్ లో మరియు ఫేస్బుక్లో వాళ్ల వాళ్ల స్నేహితులు లేదా బంధువులు సరిలేరు నీకెవ్వరు మూవీ డౌన్లోడ్ లింక్ అందరికీ షేర్ చేయడం వల్ల పైరసీని చూసి ఆనందిస్తున్నారు. మరికొంతమంది ఫేస్బుక్ గ్రూపులు వాట్సాప్ గ్రూప్ లో ఇదే పని మీద వాళ్ల వెబ్సైట్లలో సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రాన్ని ఫుల్ క్వాలిటీ లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.
యాక్షన్ రొమాన్స్ మరియు సెంటిమెంట్ తో కూడిన ఈ సినిమా అందరికీ నచ్చింది కావున మీరు ఎవరినైనా చూసిన లేదా ఎవరైనా డివిడి లేదా సీడీలలో అమ్ముతున్న ఇప్పుడే అలియాన్స్ against కాపీరైట్ theft (AACT) లాంచ్ చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కి వెంటనే ఫిర్యాదు చేయండి, 1800-103-1919.