Sara Sari Song Lyrics in telugu:
భీష్మ ఈ మధ్య విడుదల ఐన సినిమాల్లో జనాల్ని ఆకట్టుకొని ఆనంద పరిచిన చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి.నితిన్ మరియు రష్మిక మందన్న కథానాయకుడు మరియు కథనాయిక గ నటించిన ఈ సినిమా కి వెంకీ సముద్రాల దర్శకత్వం వహించారు .ఈ సినిమా నిడివి 190 నిముషాలు .ఈ భీష్మ సినిమా ని గారు నిర్మించారు .చాల రోజుల తర్వాత నితిన్ హీరో గా విడుదల ఐన చిత్రం ఇది .ఈ చిత్రం 21 ఫిబ్రవరి 2020 రోజున విధుల అయ్యింది .ఈ సినీమా కోసం నితిన్ అభిమానులు చాల రోజుల నుండి ఎదురుచూస్తున్నారు .
ఈ సినిమా కి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి కాబట్టి ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ గ నిలుస్తుంది అని చూపొచ్చు.ఈ చిత్రం ట్రైలర్ కూడా అభిమానులందరినీ ఆకట్టుకుంది .సినిమా విడుదల కి ముందే మంచి మార్కెట్ షేర్ సొంతం చేసుకుంది .
Sara Sari Song Lyrics in telugu
నా కలలే నీ రూపం లో ఎదురయ్యే నిజమా మాయ ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే నా మనసే నింగిని ధాటి ఎగిరెనులే నిజమా మాయ ఈ క్షణమే అద్బుతమేదో ఏదో జరిగేనులే ఏదో ఏదో చెప్పాలనిపిస్తోం దే నువ్వే నువ్వే కావాలనిపిస్తోం ది ఇంకా ఏదో అడగలనిపిస్తోందే నీతో రోజు ఉండాలనిపిస్తోందే హో నాలోనే నవ్వుకుంటున్న నాతోనే ఉండనంటున్న నాకే నే కొత్తగా ఉన్న నీ వల్లే , నీ వల్లే హో నీ వెంటే నీదానవుతానే నువ్వుండే జాడనౌతానే నువ్వుంటే చాలనిపించే మాయేదో చల్లవే సరా సరి గుండెల్లో దించవే మరి మరి మైకంలో ముంచావే హో ఐన సరే ఈ భాధ బాగుందే అనుకోనిదే మానిరువురి పరిచయం ఓహో జతపడమని మనకిలా రాసిందే మతి చెడి ఇలా నీ వెనకే తిరగడం అలవాటుగా నాకెలా మారిందే ఆగలేని తొందరేదో నన్ను తోసే నీ వైపీల ఆపలేని వేగమేదో నాలోపల ఇంత కాలం నాకు నాతో ఇంత గొడవే రాలేదిల నిన్ను కలిసే రోజు వరకు ఏరోజిలా లేనే ఇలా సరా సరి గుండెల్లో దించవే మరి మరి మైకంలో ముంచావే హో ఐన సరే ఈ భాధ బాగుందే
ఇక భీష్మ సినిమా సంగీత విభాగానికి వస్తే .ఈ సినిమా కి సంగీత దర్శకుడి గ సాగర్ మహతి వ్యవహరించారు .ఇక పాటలకి అక్షరాలా రూపం ఇచ్చింది మన రచయిత శ్రీ మణి .వీరిద్దరి జోడి తో వచ్చిన ఈ సినిమా పాటలన్ని ప్రేక్షకుల్లో అముఞ్చి ఆదరణను సొంతం చేసుకున్నాయి .ముఖ్యం గా భీశం సినిమా లో ని ఈ పాట సరా సరి ….. అంటూ సాగుతుంది.ఈ పాట సినిమా మొత్తానికి అద్భుతమైన హిట్ గ నిలిచింది .ఈ పాట ను పడిన గాయకులూ మంచి ప్రదర్శన ఇవ్వడం తో పాట అందరిని చేరుకొని అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ పాట తో పాటు గ సినిమా లో ఉన్నా మిగతా పాటలు అన్ని కూడ ప్రేక్షకుల ఆదరణ ను సంపాదించాయి .ఇక మన సరా సరి…. పాత మాత్రం జనాల్లో ప్రత్యేక ఆకర్షణను మరియు ఆదరను సంపాదించుకుంది .ఈ చిత్రానికే హై లైట్ మైర్యు ముఖ్యమైన పాట గ మనం సరా సరి పాటను చెప్పవచ్చు .అంత అద్భుతంగా పాటను రచించిన రచియతకు ,దానికి తగ్గట్టు సౌలు అందించిన సంగీత్ ఆదర్శకుడికి,అద్భుతంగా పాడిన గాయని గాయకులను మనం అభినందించాల్సిందే .
ఇక మంచి కథాంశం ,దర్శకుడి తో పాటు అద్భుతమైన సంగీత దర్శకత్వం ,గాయకులూ ,మంచి నటి నటులు ఇవన్నీ కలిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్టు గ నిలిచి కలెక్షన్స్ లు సాధిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు .చాల రోజుల తర్వాత సినిమా విడుదల అయినా నితిన్ అభిమానులు అందరు తమ నిరీక్షణకు తగ్గ ఫలితం దొరికింది అని భావిస్తారు అనటం లో ఎలాంటి సందేహం లేదు .ఈ లాంటి సినిమా లు ఎన్నో ఇంకా నితిన్ తీయాలని అవన్నీ సంగీతం పరంగా మరియు కథ పరంగా అత్యుత్తమ చిత్రాలు గ నిలవాలి అని కోరుకుంటున్నాం.
Sara Sari Song Lyrics in telugu