Sankranthi Wishes in Telugu:
1. Cherukuloni Theeyadhanam, Pallaloni Theladhanam, Gaalipatamlo rangula andham. Mee Jeevithamlo aandham nimpalani korukuntu. Meeku, Mee kutumba sabyulaku sankranthi shubakankshalu
చెరుకులోని తీయదనం, పళ్లలోని తెల్లదనం, గాలిపటంలో రంగుల అందం. మీ జీవితంలో ఆనందం నింపాలని కోరుకుంటూ. మీకు , మీ కుటుంబ సబ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు !
2. Ee Sankranthi mee jeevithamlo kotha velugulu nimpalani manasara korukuntu, Meeku, Mee Kutumba Sabyulaku Sankranthi Shubakankshalu.
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సబ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
3. Tarigiponi Dhanyarasulatho, Taralivacche sirisampadalato, Tiruguleni Anubandhala Allikalato, Mee Jeevitham Dinadinam Vrudhi chendalani, Mee Illu Kalakalam Pacchadanamtho undalani korukuntu Sankranthi Shubhakaankshalu.
తరిగిపోని ధాన్యరాశులతో, తరలివచ్చే సిరిసంపదలతో, తిరుగులేని అనుబంధాల అల్లికలతో, మీ జీవితం దినదినం వృద్ధి చెందాలని, మీ ఇల్లు కలకలం పచ్చదనంతో ఉండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.
4. AakuPacchani Mamidi Toranaalu pasupu pacchani Melimi Singaramath. Mungilo Muggulu, Andhamaina Gobbemalu. Intiki Taralivacche Dhanyarasulu Ide kada Mana Telugu vari Sankranthi Pandaga. Meeku Mee Kutubam variki Sankranthi Shubhakankshalu.
ఆకుపచ్చని మామిడి తోరణాలు పసుపు పచ్చని మేలిమి సింగారమత్. ముంగిలి ముగ్గులు, అందమైన గొబ్బెమ్మలు. ఇంటికి తరలివచ్చే ధాన్యరాశులు ఇదే కదా మన తెలుగు వారి సంక్రాంతి పండగ. మీకు మీ కుటుంబం వారికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
5. Kanuma kanuvindhunga Jarapukovalani korukuntu. Sankranthi Shubhakaankshalu.
కనుమ కనువిందునిగా జరుపుకోవాలని కోరుకుంటూ. సంక్రాంతి శుభాకాంక్షలు.