Poraatame Song Lyrics in Telugu: తెలుగు సినీ ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ లాగా మాస్ ఫాలోయింగ్ ని సంపాందించుకున్న మరో నటుడు మన విశ్వక్సేన్ .విశ్వక్సేన్ గా కంటే అయన మన అందరికి ఫాలకునుమా దాస్ గా సుపరిచితుడు. ఆయన తన తొలి సినిమా తోనే ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఆయన హీరో గా విడుదల అయినా రెండో చిత్రం “హిట్ “.
విశ్వక్సేన్ కథానాయకుడి గ మరియు రుహాణి శర్మ కథానాయకురాలి గ నటించారు. ఈ సినిమా కి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు .మురళి శర్మ,బ్రహ్మాజీ,భాను చంద్ర సినిమా లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 28, 2020 రోజున విడుదల అయింది .
ఈ సినిమా మీద విశ్వక్సేన్ అభిమానులు చాల అంచనాలే పెట్టుకున్నారు.
Poraatame Song Lyrics in Telugu – HIT | Vivek Sagar
ఏ ఉప్పెనో దూకేనులే న మీదకే ఆ గాలినై మళ్లించిన ఇంకో వైపే కలం మరి ఊపిరి తీసి తోసేసిన పాతాళమే గతమందే దాటేసి పైకొచ్చేనే న రెక్కలే పోరాటమే ఎంతటి శత్రువు అయినా తగ్గనికా పోరాటమే క్షణ క్షణ సవాలే నిషిద్ధమే నారా నరములోనా కోపం చేరే చేయందిలే పోరాటం వెంటాడే మృత్యువే అసలే లొంగదు ఇలా పరుగు తిస్తె పీకేసి కొరల్ రాయన ఓహ్ కొత్త రథే రాకాసి చీకటి దాడులే ఆపదు ఇలా బెదిరిపోతే చాచేతి కొరల్ లొంగవ నే పొద్దునైతే నాలోపలే దాగుందిలే ఓహ్ లోకమే కోరిందిలే పోవాలనే తీరం దారి తిరిగేటి గడియరాన ఆగేపోని ముళ్ళయ్యాలే నడిపేది ఎవరో తెలుస్తలే కాళన్నపే పోరాటమే ఎంతటి శత్రువు అయినా తగ్గనికా పోరాటమే క్షణ క్షణ సవాలే నిషిద్ధమే నారా నరములోనా కోపం చేరే చేయందిలే పోరాటమే వెంటాడే మృత్యువే అసలే లొంగదు ఇలా పరుగు తిస్తె పీకేసి కొరల్ రాయన ఓహ్ కొత్త రథే రాకాసి చీకటి దాడులే ఆపదు ఇలా బెదిరిపోతే చాచేతి కొరల్ లొంగవ నే పొద్దునైతే ఇన్ ది సిటీ అఫ్ హుర్రిచనెస్ ఐ విల్ ఐ విల్ అబ్స్టాకిన్ ఫ్రొం మై రథ్ ఫర్ యువర్ స్పితె సి ది సి ది బ్లూడ్స్టయిన్స్ పోరాటమే ఎంతటి శత్రువు అయినా తగ్గనికా పోరాటమే క్షణ క్షణ సవాలే నిషిద్ధమే.. నారా నరములోనా కోపం చేరే చేయందిలే పోరాటమే.. వెంటాడే మృత్యువే అసలే లొంగదు ఇలా పరుగు తిస్తె పీకేసి కొరల్ రాయన ఓహ్ కొత్త రథే రాకాసి చీకటి దాడులే ఆపదు ఇలా బెదిరిపోతే చాచేతి కొరల్ లొంగవ నే పొద్దునైతే ఇన్ ది సిటీ అఫ్ హుర్రిచనెస్ ఐ విల్ ఐ విల్ అబ్స్టాకిన్ ఫ్రొం మై రథ్ ఫర్ యువర్ స్పితె సి ది సి ది బ్లూడ్స్టయిన్స్ ఇన్ ది సిటీ అఫ్ హుర్రిచనెస్ ఐ విల్ ఐ విల్ అబ్స్టాకిన్ ఫ్రొం మై రథ్ ఫర్ యువర్ స్పితె
సిది సిది బ్లూడ్స్టయిన్స్హిట్ చాల ఆకర్షణీయమైన థ్రిల్లర్, సినిమా ఆద్యంతం అద్భుతమైన తో నడుస్తుంది .ఈ సినిమా లో సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వంతో పాటు చివరి ఫ్రేమ్ వరకు మిమ్మల్ని ఆసక్తికరంగా మరియు ఉత్కంఠగా సాగే కథ కూడా చాల అద్భుతంగా ఉంటుంది .మిమ్మల్ని సినిమా తెర కు కట్టి పడేస్తుంది ఈ సినిమా .ఉత్కంఠ తో సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ సినిమా.
ఫలక్నుమా దాస్ లాగే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అని చెప్పవచ్చు. ఈ సినిమాని ప్రశాంతి తిపిర్నేని నిర్మాత గ వ్యవహరించారు .ఈ సినిమా లో అన్ని పాటలు అభిమానులని అలరించాయి.పోరాటమే…..పాట మాత్రం అందరి మెప్పు పొంది విమర్శకుల నుండి కూడా మంచి మార్కులు కొట్టేసింది.
ఇక సంగీతం విభాగానికి వస్తే ఈ సినిమా కి వివేక్ సాగర్ సంగీత దర్శకుడిగా పని చేసారు. ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు అద్భుతం గ ఉన్నాయి.ముఖ్యం గా పోరాటమే …… అంటూ సాగే పాట ఉద్వేగ పూరితంగా సాగుతుంది .ఈ పాట లో విశ్వక్సేన్ అద్భుతంగా నటించారు .
ఈ పాట లో కనిపించే నటి నటులందరూ హహ భావాలూ చక్కగా ప్రదర్శించారు .కథ బలం ఈ సినిమా కి ప్రత్యేకమైన అంశం గా చెప్పుకోవచ్చు .
దర్శకుడి తో పాటు సంగీత దర్శకుడు మరియు గాయకులూ కూడా చక్కగా సహకరించు కోవడం సినిమా మంచి విజయాన్ని సాధించింది. చాల రోజుల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక థ్రిల్లర్ చిత్రం వచ్చింది. హిట్ సినిమా సూపర్ హిట్ గ నిలిచి తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఒక మంచి థ్రిల్లర్ చిత్రం గ నిలుస్తుంది.
poraatame telugu song lyrics